Women’s Commission Shock to Venu Swamy Parankusham : సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ గా పలువురు సినీ రాజకీయ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి జాతకాలు చెప్పి ఫేమస్ అయిన స్వామి మీద తాజాగా ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ జరిగిన కొద్ది గంటల్లోనే వాళ్లు 2027 వరకే కలిసి ఉంటారని తర్వాత విడిపోతారని అంటూ వేణు స్వామి ఒక వీడియో రిలీజ్ చేశాడు. […]
Ram Charan Congratulates Niharika for Committee Kurrollu: గ్లోబల్ స్టార్ రామ్చరణ్ సంతోషానికి అవధులు లేవు. తన సోదరి నిహారిక కొణిదెల సక్సెస్పై ఆయన ఆనందాన్ని మాటల రూపంలో వ్యక్తం చేశారు. నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు యదు వంశీ దర్శకుడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఆగస్టు 9న వంశీ నందిపాటి విడుదల చేశారు. డిఫరెంట్ […]
Sobhita Post on Her Sister Samantha Goes Viral: నాగచైతన్యతో ఎంగేజ్మెంట్ జరిగినప్పటి నుంచి శోభిత వార్తల్లో నిలుస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిజానికి ఆమె స్టార్ హీరోయిన్ కూడా కాదు. తెలుగులో ఆలాగే తమిళ, హిందీ భాషల్లో కొన్ని సినిమాలు, వెబ్ సిరీసులు చేసింది. వాటిలో కొన్ని బాగా ఆడాయి కూడా. ఆ సినిమాల ద్వారా వచ్చిన క్రేజ్ కంటే ఎక్కువగా ఈ ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె అనూహ్యంగా వార్తల్లోకి వస్తోంది. […]
Venu Swami Wife Veena Srivani Releases a Video Supporting his Husband: సమంత -నాగచైతన్య విడాకుల అంశానికి కొనసాగింపుగా నాగచైతన్య శోభిత జాతకం చెప్పానని చెబుతూ వేణు స్వామి ఒక వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారం జరగకముందే వేణు స్వామి మీద తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ అనుబంధ సంస్థ తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ తెలంగాణ ఉమెన్ కమిషన్ కి వేణు స్వామి మీద ఫిర్యాదు […]
Harish Shankar Responds on Pawan Kalyan Smuggler Heros Comments: కొద్దిరోజుల క్రితం జరిగిన కర్ణాటక అటవీ శాఖ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ కీలకమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు రాజ్ కుమార్ లాంటి హీరోలు అటవీ సంపాదన దోచుకునే వాళ్ళ భరతం పట్టే అటవీశాఖ అధికారులుగా కనిపిస్తే ఇప్పటి హీరోలు మాత్రం స్మగ్లర్లుగా కనిపిస్తున్నారు అంటూ ఆయన కామెంట్లు చేశారు. తాజాగా ఇదే విషయం మీద డైరెక్టర్ హరీష్ శంకర్ స్పందించాడు […]
Director Harish Shankar: కత్తిలాంటి కుర్రాళ్ళు అందరూ కర్నూల్ లోనే ఉన్నారా అనిపిస్తోంది ఇది చూస్తుంటే అని పేర్కొన్న హరీష్ శంకర్ పోలీసు శాఖకి విచ్చేసిన అతిధులకి ధన్యవాదాలు తెలిపాడు. ఆ తర్వాత లిరిస్టులకు, డైలాగ్ రైటర్ కు, రైటింగ్ టీం కి ధన్యవాదాలు తెలిపాడు. మీకు దండం పెడతా అందరూ ఆగస్టు 15 అంటున్నారు కాదు ఆగస్టు 14వ తేదీ సాయంత్రం నుంచే ఏడు గంటలు ఐదు నిమిషాల నుంచి మిస్టర్ బచ్చన్ షోలు మొదలవుతాయి. […]
Raviteja: మిస్టర్ బచ్చన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కర్నూల్ లో గ్రాండ్ గా జరుగుతుంది. ఆసక్తికరంగా ఎప్పుడూ చివరి మాట్లాడే హీరో ఈసారి మాత్రం కాస్త ముందుగానే మాట్లాడారు. హరీష్ కంటే ముందు నేనే మాట్లాడాలని ముందుకు వచ్చాను మైక్ ని బాగా వాడగల వాళ్ళలో హరీష్ కూడా ఒకరు అని చెప్పుకొచ్చాడు. ముందుగా సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరినీ పేరుపేరునా పలకరిస్తూ వాళ్ళందరికీ థాంక్స్ చెప్పాడు రవితేజ. ఈ సినిమా మీకు ప్రతి బ్లాక్ సినిమా […]
Lavanya allegations on Mastan sai: రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం రోజు రోజుకు అనేక మలుపులు తిరుగుతున్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఈ అంశంలో ఒక షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. నిజానికి ఈ కేసులో మస్తాన్ సాయి అనే పేరు ముందు నుంచి వినిపిస్తోంది. లావణ్య మస్తాన్ సాయితో అక్రమ సంబంధం పెట్టుకుందని రాజ్ తరుణ్ గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈరోజు మస్తాన్ సాయి అనే వ్యక్తిని పోలీసులు […]
Lavanya’s Alleged Boy Friend Mastan Sai Arrest in Drugs Case: రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారంలో మరో బిగ్ ట్విస్ట్ తెర మీదకు వచ్చింది. లావణ్య రిలేషన్ లో ఉంది అంటూ రాజ్ తరుణ్ ఆరోపించిన మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని గుంటూరులో మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు పోలీసులు. డ్రగ్స్ కేసులో నిందితుడుగా ఉన్న మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేశాక అతని ఫోన్ చెక్ చేశారు. ఇక మస్తాన్ […]
Telusu Kada: స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ కొత్త సినిమా ‘తెలుసు కదా’ రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితం హైదరాబాద్లో ప్రారంభమైంది. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమౌతున్న సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లావిష్ గా నిర్మిస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్లో కొన్ని టాకీ పార్ట్లతో పాటు పాటలను కూడా షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా సిద్దూ జొన్నలగడ్డ, రాశి ఖన్నాలపై సినిమా మొదటి పాటను […]