Harish Shankar: హరీష్ శంకర్ మొహమాటానికి పోయి ఇరుక్కున్నాడా?
- రవితేజ హీరోగా భాగ్యశ్రీ హీరోయిన్గా మిస్టర్ బచ్చన్
- హరీష్ శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా సితార్ స్టెప్ పై ట్రోల్స్
- స్పందించిన హరీష్ శంకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Shankar Intresting Comments on Sitar Song Sekhar Master: రవితేజ హీరోగా భాగ్యశ్రీ హీరోయిన్గా మిస్టర్ బచ్చన్ అనే సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ రిలీజ్ అయింది. అయితే ఒకరోజు ముందుగానే ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ ప్రదర్శించడం జరిగింది. ఈ సినిమాలో పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. అయితే విజువల్ గా మాత్రం సితార్ సాంగ్ లో కొన్ని స్టెప్పులు అభ్యంతర కరంగా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా రవితేజ సితార పాటలో డ్యాన్స్ మూవ్‍మెంట్‍లో భాగంగా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే డ్రెస్‍ను ముందు నుంచి పట్టుకునే స్టెప్ ఒకటి కంపోజ్ చేశారు.
Aay: ఆయ్ సినిమాలో వాలంటీర్ల ప్రస్తావన.. బన్నీ వాసు ఏమన్నారంటే?
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
అయితే, అభ్యంతకరంగా ఉందంటూ ఈ స్టెప్‍కు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే తన మీద కూడా ట్రోల్ చేస్తూ ఉండడంతో నిన్న సక్సెస్ మీట్ లో దీనిపై హరీష్ శంకర్ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్దితి ఏర్పడింది. ఆయన మాట్లాడుతూ ఏదైతే ఈ డ్యాన్స్ మూమెంట్ గురించి చర్చ జరుగుతుందో ఆ డాన్స్ మూవ్మెంట్ తనకు కూడా అంత ఇష్టం లేదని, కానీ ఇప్పుడు మోస్ట్ హపెనింగ్ కొరియోగ్రాఫర్ గా ఉన్న శేఖర్ మాస్టర్ మొదటి రోజే అలా స్టెప్పులు కంపోజ్ చేయగా అది తనకు నచ్చలేదని చెబితే.. ఎక్కడ లో అవుతారో అనుకున్నానని అందుకే కాదు అనలేకపోయానని హరీష్ శంకర్ వివరణ ఇచ్చుకున్నాడు. అంతేకాదు మీరు సాంగ్ లో ఒక ఫ్రేమ్ తీసుకొచ్చి చూస్తే చాలా తప్పులు కనిపిస్తాయి. పాటలో భాగంగా చూస్తే పెద్దగా తప్పు అనిపించదు. పాటని పాటలాగే చూడాలి కానీ మోషన్ ఫోటోగ్రఫీ చేయకూడదు. ఇదే సినిమా సెన్సార్ అయి వచ్చింది అనే సంగతి మీరు మర్చిపోకూడదు అంటూ ఆయన కామెంట్ చేశాడు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!