-
Anirudh: నాని ‘ప్యారడైజ్’ కోసం అనిరుధ్ షాకింగ్ రెమ్యునరేషన్”?
యంగ్ తమిళ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాతో మనోడు తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు. తర్వాత జెర్సీ, గ్యాంగ్ లీడర్ ఇటీవల రిలీజ్ అయిన దేవర సినిమాలకు అనిరుద్ అందించగా ఆ సినిమాలకు అనిరుధ్ మ్యూజిక్ బాగా అసెట్ అయింది. ఇప్పుడు మనోడు మరో సినిమా సైన్ చేశాడు. ఈ మేరకు తాజాగా ఆ సినిమా యూనిట్ అధికారిక ప్రకటన చేసింది. […] -
February Release Dates: ఫిబ్రవరి రిలీజ్ డేట్లలో మార్పులు.. ఎప్పుడెప్పుడు ఏయే సినిమాలంటే?
సినిమా రిలీజ్ డేట్ మారడం సర్వసాధారణం. ఇప్పుడు ఫిబ్రవరి నెలలో పలు తెలుగు సినిమాల రిలీజ్ డేట్ లు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి నెలలో చెప్పుకోదగ్గ సినిమా అంటే నాగచైతన్య హీరోగా నటించిన తండేల్. ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మరికొన్ని సినిమాలు కూడా రిలీజ్ అవ్వాల్సి ఉంది. అయితే ఆ సినిమాల్లో హీరోలు మంచి క్రేజ్ ఉన్న హీరోలే అయినా ఆ […] -
Dulquer: ‘ఆకాశంలో ఒక తార’ కోసం కొత్త ‘తార’ని దింపుతున్నారు!
మలయాళ సూపర్ స్టార్ కుమారుడైన దుల్కర్ సల్మాన్ అతి తక్కువ సమయంలోనే ప్యాన్ ఇండియా యాక్టర్ గా ప్రూవ్ చేసుకున్నాడు. ముఖ్యంగా తెలుగులో లక్కీ భాస్కర్, మహానటి, సీతారామం లాంటి సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్నాడు. ఇక గత ఏడాది ఆయన పుట్టినరోజు సందర్భంగా పవన్ సాదినేని దర్శకత్వంలో ఆకాశంలో ఒక తార అనే సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆ సినిమాని ఈరోజు అఫీషియల్ గా లాంచ్ చేశారు. పవన్ సాదినేని దర్శకత్వం […] -
Samantha: ఆ దర్శకుడితో డేటింగ్ కన్ఫర్మ్ చేసిన సమంత?
తన సహ నటుడు నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్న తర్వాత సమంత అతన్నించి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత సోషల్ మీడియాలో తాను పడ్డ బాధనంతా వివరించే ప్రయత్నం చేసింది. ఆ క్రమంలోనే మయోసైటిస్ అనే ఒక వ్యాధి బారిన పడ్డ ఆమె నెమ్మదిగా కోలుకుంది. అయితే ఆమె సిటాడల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్న సమయంలో ఆ సిరీస్ దర్శకులలో ఒకరైన రాజ్ నిడుమోరుతో డేటింగ్ చేస్తోంది అనే ప్రచారం జరిగింది. […] -
Sri Tej: శ్రీ తేజ్ ని పరామర్శించిన బన్నీ వాసు.. అవసరమైతే చికిత్స కోసం విదేశాలకు?
సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన అల్లు అర్జున్ అభిమాని శ్రీతేజ్ ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా వేస్తున్న ప్రీమియర్ కోసం అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కి వెళ్లారు. అదే సమయంలో సినిమా వీక్షించేందుకు వచ్చిన శ్రీ తేజ్ కుటుంబం తొక్కిసలాట బారిన పడింది. ఈ నేపథ్యంలో శ్రీ తేజ్ తల్లి రేవతి ఊపిరాడక మరణించగా శ్రీ తేజ మాత్రం అప్పటినుంచి కోమాలోనే ఉన్నాడు. శ్రీ […] -
Sankranthiki Vasthunam: షాకింగ్: మీడియా ముందుకు సంక్రాంతికి వస్తున్నాం బయ్యర్లు
టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ మొదలైంది. నిజానికి టాలీవుడ్ లో పార్టీలు ఇచ్చుకోవడం కొత్త కాదు సినిమా సక్సెస్ అయిన సందర్భంగా నిర్మాతలు నటీనటులకు, దర్శకుడికి ఇతర టెక్నీషియన్లకి పార్టీలు ఇస్తూ ఉంటారు. ఒక్కోసారి హీరోలు దర్శకుడు సహా నిర్మాత ఇతర టీం మెంబెర్స్ కి ఇస్తూ ఉంటారు. అడపాదడబా హీరోయిన్లు కూడా పార్టీలు ఇస్తున్న వైనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఒక కొత్త సంస్కృతికి డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు తెరలేపారు. అదేంటంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమా […] -
Thandel: తండేల్ రాజ్ కోసం పుష్ప రాజ్.. రేపే జాతర
జరుగుతున్న ప్రచారమే నిజమైంది. నాగచైతన్య హీరోగా నటిస్తున్న తండేల్ చిత్రం హైదరాబాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పుష్ప రాజ్ అలియాస్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమాని బన్నీ వాసు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. చందు మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇక ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ఒక రేంజ్ లో చేస్తోంది సినిమా యూనిట్. […] -
Laila: కోయ్ కోయ్ కోడ్‌ని కోయ్ అంటున్న విశ్వక్
మాస్ కా దాస్ విశ్వక్సేన్ అప్ కమింగ్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘లైలా’ త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమైంది. రీసెంట్ గా రిలీజైన టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో విశ్వక్సేన్ అబ్బాయిగా మాత్రమే కాదు ఒక లేడీ గెటప్ లో కూడా కనిపించనున్నారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ‘లైలా’ ఫస్ట్ సింగిల్ సోనూ మోడల్ వీడియో సాంగ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. Marco: […] -
Marco: మోస్ట్ వయలెంట్ ఫిలిం ఓటీటీకి వస్తోంది.. ఎప్పుడంటే?
MARCO OTT Release: ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘మార్కో’ OTT విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ఫిబ్రవరి 14న సోనీ లివ్ ప్లాట్ఫామ్లో ప్రసారం కానుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్‌ని సోనీ రికార్డ్ మొత్తానికి సొంతం చేసుకుంది. హనీఫ్ అదేని దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాది సంచలన విజయం సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. 100 కోట్ల క్లబ్లో ఉన్ని ముకుందన్‌కి ‘మార్కో’ రెండో సినిమా. మొదటిది […] -
Fatima Sana Sheikh: అవకాశాల కోసం హైదరాబాద్ వస్తే ప**వాలన్నారు.. దంగల్ నటి సంచలనం!
నటి ఫాతిమా సనా షేక్ అమీర్ ఖాన్ చిత్రం ‘దంగల్’లో అద్భుతమైన నటనతో వార్తల్లో నిలిచింది. ఒక ఇంటర్వ్యూలో, ఫాతిమా తన సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనుభవం గురించి మాట్లాడింది. ముంబైలోని నటీనటులను కాస్టింగ్ డైరెక్టర్లు ఎలా వాడుకుంటున్నారనే దాని గురించి ఆమె మాట్లాడింది. కాస్టింగ్ డైరెక్టర్లు నటీనటుల సంపాదనలో వాటాను డిమాండ్ చేస్తారని చెప్పింది. స్టూడియోలో ఆడిషన్స్ జరిగేవని, ఎంపికైన అనంతరం నటీనటుల రెమ్యునరేషన్ లో కొంత భాగాన్ని అదే కాస్టింగ్ డైరెక్టర్ ఉంచుకుని […]
తాజావార్తలు
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!