Nandamuri Balakrishna @ 50 Years Special : నందమూరి బాలకృష్ణ, ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు నట వారసుడిగా తాతమ్మకల సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశాడు నందమూరి బాలకృష్ణ. చేసిన మొదటి సినిమాతోనే తనదైన విలక్షణ నటనతో ఆకట్టుకున్న ఆయన త్వరగానే హీరోగా కూడా మారిపోయాడు. ఇక ఆయన నటుడిగా మారి ఈరోజుకు 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. 50 సంవత్సరాలు నటుడిగా ప్రస్థానం సాగించి ఇప్పటికీ […]
Ustaad Bhagat Singh Update on Pawan Kalyan Birthday: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరో పక్క రాజకీయాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అదంతా ఎన్నికల ముందు వరకు. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి ఆయన సినిమాలకు సమయం కేటాయించే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతానికి ఆయన షూటింగ్ మొదలుపెట్టిన సినిమాలు మూడు ఉన్నాయి. హరిహర వీరమల్లు, ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల షూటింగ్స్ మొదలై షూటింగ్ […]
Mythri Ravi Shankar Reaction on Pawan Pushpa Comments: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎంగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అటవీ శాఖ మంత్రిగా ఉన్న ఆయన బెంగళూరు పర్యటనలో స్మగ్లర్లను హీరోలుగా చూపిస్తున్నారు అంటూ కొన్ని కామెంట్స్ చేశారు. ఇందులో ఆయన సినిమా పేర్లు ఎక్కడా ప్రస్తావించకపోయినా ఆయన పుష్ప సినిమా గురించి కామెంట్స్ చేశాడనే వాదన వినిపించింది. అయితే తాజాగా దానిమీద క్లారిటీ ఇచ్చారు పుష్ప […]
Will Devara Hype Really Helps Movie: సరిపోదా శనివారం సినిమా రిలీజ్ తో ఆగస్టు నెల పూర్తయింది. సెప్టెంబరు నెలలో దేవర ఒక్కటే పెద్ద సినిమా మిగతా చిన్నాచితకా సినిమాలు ఉన్నాయి కానీ దేవర మీదే అందరి ఫోకస్ ఉంది. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడి సెప్టెంబర్ 27వ తేదీకి వెళ్ళింది. అయితే ఈ సినిమా హైప్ అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. నిజానికి కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా దేవర […]
Constable Motion Poster Launched: వరుణ్ సందేశ్ హీరోగా ఆర్యన్ సుభాన్ SK దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతోంది. జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మిస్తున్న ఈ సినిమాకి “కానిస్టేబుల్” అనే టైటిల్ ఫిక్స్ చేశారు. వరుణ్ సందేశ్ కి జోడిగా మధులిక వారణాసి హీరోయిన్ గా పరిచయం కానున్న ఈ సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్ ను నిర్మాత కుమార్తె జాగృతి జన్మదినం సందర్భంగాగా బుధవారం సాయంత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా […]
Sree Vishnu, Hasith Goli Swag Teaser Released: కింగ్ అఫ్ కంటెంట్ గా శ్రీవిష్ణుకి నామకరణం చేసింది ‘శ్వాగ్’ టీం. వైవిధ్యమైన పాత్రలతో, ఎంటర్టైన్మెంట్ తో ఆకట్టుకునే సబ్జెక్ట్‌లను బ్యాలెన్స్ చేయడంలో పేరుపొందిన శ్రీ విష్ణు సూపర్ హిట్ ‘రాజ రాజ చోర’ తర్వాత డైరెక్టర్ హసిత్ గోలీతో తన సెకెండ్ కొలాబరేషన్ గా ‘శ్వాగ్’ తో అలరించబోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేకర్స్ ఈరోజు ఈ […]
YVS Chowdary Speech at New Talent Roars @ Press Meet: ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ మనవడు, దివంగత శ్రీ జానకిరామ్ తనయుడు యంగ్ చాప్ నందమూరి తారక రామారావు ఫిలిమ్స్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంలో తెలుగమ్మాయి వీణ రావ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. డైనమిక్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ ని “న్యూ టాలెంట్ రోర్స్ @” బ్యానర్‌పై యలమంచిలి గీత […]
King Nagarjuna As Simon In Superstar Rajinikanth, Lokesh Kanagaraj Coolie Movie: సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘జైలర్’ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రస్తుతం తన LCU నుండి వరుస బ్లాక్బస్టర్లతో అదరగొడుతున్న సెన్సేషనల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’సినిమా చేస్తున్నారు. ఇది రజినీకాంత్ కి 171 మూవీ. సన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా టైటిల్ రివీల్ టీజర్ కు మ్యాసీవ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శృతి […]
Shakeela Sensational Comments on Mee too : 90వ దశకంలో బోల్డ్ హీరోయిన్ గా వెలిగిపోతున్న నటి షకీలా ఇప్పుడు రంగుల ప్రపంచానికి దూరంగా ఉంటూ వస్తోంది. సినిమాలు మానేసి ఎక్కువగా బిగ్ బాస్ లాంటి ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వస్తోంది. ఇక బోల్డ్ నటీమణులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను షకీలా తరచుగా ఇంటర్వ్యూలలో పంచుకుంటూనే ఉంది. ఇక తాజాగా మీటూ ఆరోపణలు, మలయాళ చిత్ర పరిశ్రమలోని హేమ మహిళా సమితి సమర్పించిన నివేదికపై షకీలా స్పందించారు. మలయాళ […]
Tamil Actor Ajith Kumar Car Video Viral: తమిళంలోనే కాదు సౌత్ మొత్తం మీద స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న నటుడు అజిత్ ప్రస్తుతం విదాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాల షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇందులో విదాముయార్చి సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అలాగే గుడ్ బ్యాడ్ అగ్లీ షూటింగ్ రెండో షెడ్యూల్ లో ఉంది. ఇలా ఒకపక్క వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే […]