తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద నిర్మాతలు చిన్న సినిమాలు చేయడం, చిన్న సినిమాల నిర్మాతలు ఒక్కసారిగా తమ రేంజ్ పెంచుకోవడానికి పెద్ద సినిమాలు చేయడం పెద్ద విషయమేమీ కాదు. అది సర్వ సాధారణ ప్రక్రియ. అయితే ఈ చిన్న సినిమాలు చేసే విషయంలో బడా నిర్మాతలుగా పేరుందిన కొందరు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అసలు విషయం ఏమిటంటే సినిమాలలో చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ పుణ్యమా అని […]
Bigg Boss 8 Telugu Contestants list: ఎన్నో లీకులు మరెన్నో ప్రచారాల అనంతరం బిగ్ బాస్ సీజన్ 8 మొదలైపోయింది. ఈరోజు సాయంత్రం 7:00 నుంచి ఈ సీజన్స్ స్ట్రీమింగ్ స్టార్ట్ అయిపోయిందని చెప్పచ్చు. నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించబోతున్న ఈ సీజన్ ఇన్ఫినిటీ ఆఫ్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ పేరుతో ప్రమోట్ చేస్తూ వస్తున్నారు మేకర్లు. గతంలో కంటే భిన్నంగా ఇద్దరేసి కంటెస్టెంట్లను లోపలికి పంపుతున్నారు. అలా వెళ్ళిన వాళ్ళు వివరాలు వారి బ్యాగ్రౌండ్ ఏంటో […]
రిషిత, ఫైజల్, షేక్ అల్లాబక్షు, ఖుషీ యాదవ్ ప్రధాన పాత్రల్లో నటించిన “కావేరి” ఆగస్టు 30న థియేటర్లలో రిలీజ్ అయింది . స్యాబ్ క్రియేషన్స్ బ్యానర్ పై షేక్ అల్లాబకషు నిర్మించిన ఈ చిత్రానికి రాజేష్ నెల్లూరు దర్శకత్వం వహించిన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోండడంతో హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో సక్సెస్ మీట్ నిర్వహించిన చిత్ర బృందం.. ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపి, తమ సంతోషాన్ని పంచుకుంది. ఈ సందర్భంగా నిర్మాత షేక్ అల్లాబక్షు మాట్లాడుతూ […]
ఎంఎన్వి సాగర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఆసక్తికరమైన చిత్రం ‘కాలం రాసిన కథలు’ ఇటీవలే విడుదలైంది. నూతన నటీనటులు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాకి సినిమా యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ క్రమంలో దర్శక నిర్మాత ఎంఎన్వి సాగర్ మాట్లాడుతూ, “ఈ సినిమా కోసం గత రెండు సంవత్సరాలుగా నేను పని చేస్తున్నా, సినిమా విడుదక అయ్యాక ప్రేక్షకుల స్పందన బాగుంది. చిన్న సినిమాల్లో మా సినిమా మంచిగా రాణిస్తుంది. ఈ సినిమా నేను […]
Saripodhaa Sanivaaram crossed the ₹50 crore mark : నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం సినిమా గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ లభించింది. సినిమా లైన్ మొత్తం ముందే చెప్పేసి ధియేటర్లకు రప్పించిన సినిమా యూనిట్ ని ప్రేక్షకులు అభినందిస్తున్నారు. ఇక డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద డీవీవీ దానయ్యతో పాటు ఆయన కుమారుడు […]
మలయాళ సినిమా లొకేషన్లోని కారవాన్‌లో నటీమణుల నగ్న దృశ్యాలను కెమెరాతో రహస్యంగా రికార్డ్ చేశారని, ఈ సన్నివేశాలను చూసి సెట్లోని పురుషులు కలిసి నవ్వారని రాధికా శరత్ కుమార్ సంచలన విషయం బయట పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న ప్రత్యేక దర్యాప్తు బృందం జోక్యం చేసుకుని రాధికా శరత్ కుమార్ నుంచి సమాచారం సేకరించడం మొదలుపెట్టింది. రాధిక నుంచి సమాచారం సేకరించి ఆమె వాంగ్మూలం తీసుకుని కేసు నమోదు చేసే అవకాశం ఉందని అంటున్నారు. నటీమణుల భద్రతపై […]
జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ సంచలనం రేపుతోంది. రెండు వారాల విరామం తర్వాత ఇటీవల మలయాళ నటీనటుల సంఘం పదవికి రాజీనామా చేసిన మోహన్ లాల్ జయసూర్య, సిద్ధిక్ వంటి ప్రముఖ నటులపై లైంగిక ఫిర్యాదులు వచ్చినప్పుడు అనేక ప్రశ్నలకు సంచలన సమాధానాలు ఇచ్చారు. ఈ ఘటన తర్వాత కేరళ నటీనటుల సంఘంలోని మొత్తం 17 మంది సభ్యులు తమ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసుకున్నారు. ఈ వివాదంలో పలువురు ప్రముఖ నటీనటులు ఇరుక్కున్న వేళ, నటి రాధికా […]
SS Thaman Mother in Telugu Indian Idol 3: తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో థమన్ మదర్ ప్రజెన్స్ ఆసక్తి రేకెత్తిస్తోంది. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రసవత్తరంగా జరుగుతోంది. ప్రతి వారం ఎపిసోడ్ అభిమానులకు థ్రిల్ పంచుతున్న క్రమంలో వారం వారం ఎలాంటి స్పెషల్స్ ఉండేలా చూసుకోవాలా? అని ఎదురుచూస్తున్నారు. ఇప్పుడీ మెగా మ్యూజిక్ షోలో మరో స్పెషల్ మూమెంట్ రానే వచ్చింది. ఈ షోకి జడ్జ్ గా ఉంటున్న సెన్సేషనల్ […]
Nani Comments on Tier 1 and Tier 2 Comments: నేచురల్ స్టార్ నాని హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా, SJ సూర్య పవర్ ఫుల్ రోల్ లో వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ ‘సరిపోదా శనివారం’. ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో నిర్మించారు. ఆగస్టు 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ […]
Pushpa 2 Digital Rights Bagged by Netflix for 275 Crores: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ది రైజ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన మొదటి భాగంలో ఫహద్ ఫాజిల్, సునీల్, అజయ్ ఘోష్, అనసూయ, ధనుంజయ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. కేవలం తెలుగు సహా సౌత్ లాంగ్వేజెస్ లోనే కాదు నార్త్ […]