Janasena Gannavaram Leader Chalamalasetty Ramesh Babu Sensational Comments on Allu Arjun: అల్లు అర్జున్ పై జనసేన పార్టీ గన్నవరం సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు అనుచిత వ్యాఖలు చేశారు. కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్లో రమేష్ బాబు హీరో అల్లు అర్జున్ పై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో అల్లు అర్జున్ పై తీవ్ర స్థాయిలో జనసేన గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త చలమల శెట్టి […]
పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటించిన చిత్రం తంగలాన్. ఈ సినిమాలో విక్రమ్ సరసన పార్వతి నటించింది. అలాగే మాళవిక మోహనన్, పశుపతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్ మీద జ్ఞానవేల్‌రాజా నిర్మించారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న సినిమా విడుదలైంది. భూ రాజకీయాలను, కేజీఎఫ్ ఆధారంగా చేసుకుని దృష్టిలో ఉంచుకుని తంగలాన్ సినిమా తీశారు. పా రంజిత్ కేజీఎఫ్‌లో జీవించిన […]
Poonam Kaur Tweets in Support of Allu Arjun : ఎన్నికల తర్వాత సద్దుమణిగింది అనుకున్న అల్లు వర్సెస్ మెగా క్యాంప్ వివాదం మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఈవెంట్ తర్వాత మరోసారి తెరమీదకు వచ్చింది. ఎక్కడికైనా తనకు ఇష్టమైతేనే వస్తానని తనకి ఇష్టమైన వారి కోసం ఎక్కడికైనా వస్తానంటూ అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యల మీద మెగా అభిమానులు విరుచుకుపడుతున్నారు. ఒకప్పుడు మెగా అభిమానులే తనకి అండగా ఉన్నారని చెప్పుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు మాత్రం […]
Urfi Javed Reveals She’s Friends With Samantha Ruth Prabhu: ఉర్ఫీ జావేద్ తన తాజా షో ‘ఫాలో కర్ లో యార్’తో వార్తల్లో నిలుస్తోంది. షోలో ఈ సోషల్ మీడియా సంచలనం అనేక అంశాలు వెల్లడిస్తూ సంచలనాలు సృష్టిస్తోంది. ఆమె వ్యక్తిగత జీవితం గురించి కూడా ఆమె అనేక విషయాలు మాట్లాడింది. ఈ షోలో ఉర్ఫీ చిత్ర పరిశ్రమలో తనకు మద్దతు ఇచ్చే స్నేహితులు ఎవరూ లేరని పేర్కొంది. అయితే, ఇటీవల కాలంలో ఉర్ఫీ […]
Devara Hype going on Creating Buzz: దేవర క్రేజ్ చూస్తుంటే ఎవరికైనా మైండ్ బ్లాక్ అయ్యేలా అనిపిస్తోంది. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా పాటలకు వస్తున్న రెస్పాన్స్ కూడా ఒక రేంజ్ లో ఉంది. ముఖ్యంగా మన దేశంలో కంటే ఇతర దేశాల్లో అయితే దేవర్ క్రేజ్ నెక్స్ట్ లెవల్ అనేలా ఉంది. అమెరికాలో అనిరుధ్ చేసిన మ్యూజిక్ కన్సర్ట్‌లో దేవర పాటలకు ఊగిపోయారు ఆడియెన్స్. అందుకు సంబంధించిన వీడియోలను చిత్ర యూనిట్ కూడా […]
Naga Chaitanya Comments on Marriage Goes Viral: నాగచైతన్య త్వరలో శోభితతో ఏడడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నాడు. అనేక ప్రచారాల తర్వాత కొద్ది రోజుల క్రితమే వీరి నిశ్చితార్థం కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరిగింది. కొంతకాలంగా డేటింగ్ చేస్తున్న ఈ ఇద్దరు, ఇరు కుటుంబాల సమక్షంలో పెళ్లి చేసుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. నిశ్చితార్థం జరిగింది కానీ పెళ్లి ఎప్పుడు ? అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. అయితే చైతన్య, శోభిత పెళ్లి ఎప్పుడు జరుగుతుంది? ఎక్కడ […]
Bolisetty Srinu Deleted Tweet Regarding Allu Arjun: అల్లు అర్జున్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆ విషయంలో వెనక్కి తగ్గారు. నిజానికి ఒక యూట్యూబ్ ఛానల్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా అల్లు అర్జున్ ని ఏమైనా పుడింగివా? ఆయన సొంత తండ్రిని ఎంపీగా గెలిపించుకోలేక పోయాడు. ఇష్టమైతేనే వస్తా అంటున్నాడు, అసలు నిన్ను రమ్మని ఎవరడిగారు? అంటూ కాస్త ఘాటుగానే స్పందించారు. ఆ తర్వాత ఆ వీడియో […]
Devi Theater Management appointed Bouncers for Mass 4K Screening: ఈ మధ్యకాలంలో పాత సినిమాలను బాగా రీ రిలీజ్ చేస్తున్న ట్రెండ్ పెరిగిపోయింది. హీరో పుట్టినరోజునో లేక సినిమా రిలీజ్ అయిన వార్షికోత్సవం అనో వాటిని రిలీజ్ చేస్తే థియేటర్లకు వెళ్లి మరీ యూత్ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే థియేటర్లలో పరిస్థితులు శృతిమించి ఒక్కోసారి కుర్చీలను ధ్వంసం చేసి మరోసారి తెరను ధ్వంసం చేసిన ఘటనలు కూడా అనేకం నమోదయ్యాయి. అలాంటి […]
Honeymoon Express Streaming in Prime Video: చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన హనీమూన్ ఎక్స్‌ప్రెస్ ఆ మధ్య థియేటర్లలో రిలీజ్ అయింది. ఎప్పుడూ డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ఆడియెన్స్ ముందుకు వచ్చే చైతన్య రావ్ చిత్రాలన్నీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ ఉన్నాయి. రీసెంట్గా వచ్చిన హనీమూన్ ఎక్స్‌ప్రెస్‌కి థియేటర్లోనూ మంచి రెస్పాన్స్ రాగా చైతన్య రావ్, హెబ్బా పటేల్‌ల జంటకు మంచి మార్కులే పడ్డాయి. ఇక ఈ ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ను కేకేఆర్, బాల రాజ్ […]
Nani Interview for Saripodhaa Sanivaaram: నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో SJ సూర్య పవర్ ఫుల్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో నిర్మిస్తున్నారు. ఈ అడ్రినలిన్ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్ ఇప్పటికే ప్రతి ప్రమోషనల్ […]