OG New Release Date: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా ఓజి. ముంబై బ్యాక్ డ్రాప్లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను.. యంగ్ డైరెక్టర్ సుజీత్ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన హంగ్రీ చీతా గ్లింప్స్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించింది. ఒక డై హార్డ్ ఫ్యాన్ పవన్‌ను డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో.. ఓజితో చూపించబోతున్నాడు సుజీత్. ఇప్పటికే ఈ […]
NTR: తన తల్లి శాలినితో కలిసి క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ మంగళూరు ఎయిర్ పోర్టులో కన్నడ హీరో రిషబ్ శెట్టితో కలిసి కనిపించాడు. ఇక తాజాగా తన తల్లితో కలిసి ఉన్న కొన్ని ఫోటోలు షేర్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఒక ఎమోషనల్ నోట్ కూడా షేర్ చేశారు. నన్ను తన స్వగ్రామం కుందాపురానికి తీసుకొచ్చి ఉడిపి శ్రీకృష్ణ మఠంలో దర్శనం చేసుకోవాలన్న మా అమ్మ కల ఎట్టకేలకు […]
గోదారి గట్టుంది, గట్టు మీద సినిమా చెట్టు ఉంది.. అయితే ఆ చెట్టు కూలిపోయింది. ఇంతవరకు మీకు తెలుసు.. కానీ ఇప్పుడు ఆ చెట్టు మళ్ళీ చిగురిస్తోంది. అవును ఆశ్చర్యం అనిపించినా అది నిజమే అండోయ్. దాదాపు 150 ఏళ్ల క్రితం నాటి ఈ భారీ వృక్షం ఇప్పటి వరకు సుమారు 300లకు పైగా సినిమాల్లో కనిపించిన ఈ నిద్ర గన్నేరు మహా వృక్షానికి పునర్ జన్మ ఇచ్చేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. రెండు వైపులా ఉన్న […]
Subrahmanyaa: ప్రముఖ నటుడు సాయి కుమార్ ఫ్యామిలీ నుంచే ఇప్పటికే కొంతమంది నటులు ఉన్నారు. ఆది సాయి కుమార్ తరువాత ఇప్పుడు ఆ ఫ్యామిలీ నుంచి మరో హీరో రెడీ అవుతున్నాడు. సాయి కుమార్ తమ్ముడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ పి.రవిశంకర్ తన కుమారుడు అద్వయ్‌ని హీరోగా పరిచయం చేసేందుకు సెకెండ్ టైమ్ మెగాఫోన్ పట్టారు. “సుబ్రహ్మణ్య” టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల ప్రతిష్టాత్మకంగా ఎస్జి మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ […]
Bandla Ganesh Shares Risky Accident to Pawan Kalyan at Gabbar Singh Shoot: హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా బండ్ల గణేష్ నిర్మాణంలో తెరకెక్కిన సినిమా గబ్బర్ సింగ్. ఈ సినిమా 2012 వ సంవత్సరం మే 11వ తేదీన రిలీజ్ అయింది. ఇక పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు. ఆసక్తికరంగా రీ రిలీజ్ కి కూడా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన […]
న్యూ కంటెంట్‌తో రిఫ్రెషింగ్ ఫీల్‌తో రూపొందుతున్న ‘ప్రణయగోదారి’ సినిమాను పి.ఎల్.విఘ్నేష్ డైరెక్ట్ చేస్తున్నారు. పారమళ్ళ లింగయ్య నిర్మిస్తున్న ఈ సినిమాను డిఫెరెంట్ కంటెంట్‌తో ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. సదన్ హీరోగా, యాంక ప్రసాద్ హీరోయిన్గా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన కంటెంట్ అందరినీ ఆకట్టుకోగా గ్లింప్స్, పోస్టర్లు, పాటలు ఆడియెన్స్‌లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. తాజాగా మరో పాటను మేకర్లు విడుదల చేశారు. […]
Venkata Lakshmi Tho Yadadi Kindhata Title Poster Launched: కొత్త వాళ్ళను, చిన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే టింట్ స్ప్రీ స్టూడియోస్ బ్యానర్‌పై ఆలేటి రాజేష్ నిర్మాతగా రామమూర్తి కొట్టాల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న స్వచ్ఛమైన ప్రేమకథా చిత్రం ‘వెంకటలక్ష్మితో’. ‘యాడాది కిందట’ అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందిన ఈ చిత్రంలో రఘు గద్వాల్ హీరోగా, ప్రియాంక శ్రీ, శివ ప్రసన్న హీరోయిన్స్‌గా నటించగా తాజాగా ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ను హీరో […]
Shera Salary: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ షేరా 1.4 కోట్ల విలువైన లగ్జరీ రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేశారు. షేరా తన ఇన్‌స్టాగ్రామ్‌లో కారు ఫోటోను షేర్ చేశారు. 1995 నుండి, నటుడు సల్మాన్ ఖాన్ అంగరక్షకుడు, షేరా ఎల్లప్పుడూ సల్మాన్ ఖాన్‌తో ఉంటాడు. అంతర్జాతీయ పర్యటనలలో సైతం సల్మాన్ ఖాన్‌ను అంటి పెట్టుకునే ఉంటాడు. ఇటీవల, షేరా తన ఇన్‌స్టాగ్రామ్‌లో తాను కొనుగోలు చేసిన ఈ బ్రాండ్ న్యూ రేంజ్ రోవర్ […]
Shakeela Reveals Rupasri Incident: 2017లో నటి భావనని కారులో నలుగురు వ్యక్తులు లైంగికంగా వేధించిన తర్వాత, మలయాళ నటీమణులపై జరుగుతున్న లైంగిక వివాదాలపై చర్యలు తీసుకోవాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు సూచనాలు వచ్చాయి. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన జస్టిస్ హేమ కమిటీకి చాలా మంది నటీమణులు షూటింగ్ సమయంలో తమకు జరిగిన లైంగిక వివాదాలపై ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఈ విషయం పెద్దది కావడంతో మలయాళ నటీనటుల సంఘం అధ్యక్షుడు మోహన్ లాల్ […]
Balakrishna Tatamma Kala Ban Story: నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన మొదటి చిత్రం తాతమ్మ కల. ఆ సినిమా ఆగస్టు 30 1974 సంవత్సరంలో రిలీజ్ అయింది. అంటే ఈ రోజుకి సరిగ్గా 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సినిమాకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. కుటుంబ నియంత్రణ విధానాన్ని దేశంలో తొలిసారిగా ప్రవేశపెట్టిన సమయంలో దానిని వ్యతిరేకిస్తూ ఎన్టీఆర్ నిర్మించిన సినిమా ఇది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ సినిమా రిలీజ్ 50 రోజులు […]