Kannada Actor Darshan Thoogudeepa Is The First Celebrity Prisoner in Bellary Jail: బ్రిటీష్ కాలంలో నిర్మించిన బళ్లారిలోని అత్యంత భద్రతతో కూడిన సెంట్రల్ జైలులో ఖైదు చేయబడిన మొదటి ప్రముఖుడు నటుడు దర్శన్ అని తెలుస్తోంది. హత్యానేరం కింద అరెస్టయిన ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ ను మరో తీవ్రమైన అభియోగం కింద బళ్లారిలోని సెంట్రల్ జైలుకు తరలించడం, అక్కడ ఆయనకు విశేష ఆతిథ్యం ఇవ్వడం గమనార్హం. మొత్తం 447 మంది ఖైదీల […]
సంపత్ రామ్ తమిళ సినిమాలలో విలన్ – క్యారెక్టర్ రోల్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దూరదర్శన్‌లో ప్రసారమైన ‘ఎతనై భన్ని’ సీరియల్‌తో తన నట జీవితాన్ని ప్రారంభించి, 1999లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ముత్యాలవన్’ చిత్రంలో సబ్-ఇన్స్పెక్టర్గా నటించి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత చాలా సినిమాల్లో సంపత్ రామ్ ఎక్కువగా పోలీసు పాత్రలలో, విలన్‌గా నటించాడు. Bolisetti Srinivas: అల్లు అర్జున్ కు, మా పార్టీకి ఎలాంటి శత్రుత్వం లేదు! తెలుగులో స్పైడర్ సినిమాతో […]
Bolisetti Srinivas Final clarity on Allu Arjun Issue: అల్లు అర్జున్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేన ఎమ్మెల్యే తాడేపల్లిగూడెం నేత బొలిశెట్టి శ్రీనివాస్ ఇప్పుడు ఆ విషయంలో వెనక్కి తగ్గారు. ఇక ఇప్పటికే ఒక ట్వీట్ డిలీట్ చేసిన ఆయన ఇప్పుడు అల్లు అర్జున్ కి, మాకు మా పార్టీకి ఎలాంటి శత్రుత్వం లేదని తెలిపారు. నేను ఇప్పుడు దాని గురించి మాట్లాడదలచుకోలేదు. నిన్న నన్ను అడిగారు దానికి సమాధానం చెప్పాను, అయిపోయింది. […]
Rape case filed against Malayalam actor Siddiqui: ఒక నటి లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి మలయాళ నటుడు సిద్ధిక్‌పై కేరళ పోలీసులు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్) దాఖలు చేశారు. సిద్ధిక్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ నటి రేవతి సంపత్ మంగళవారం లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసింది. నటి ఫిర్యాదు మేరకు త్రివేండ్రం మ్యూజియం పోలీసులు నాన్ బెయిలబుల్ నేరం కింద అత్యాచారం కేసు నమోదు చేశారు. నిన్న సాయంత్రం, మలయాళ చిత్ర పరిశ్రమలో […]
Janasena Gannavaram Leader Chalamalasetty Ramesh Babu Sensational Comments on Allu Arjun: అల్లు అర్జున్ పై జనసేన పార్టీ గన్నవరం సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు అనుచిత వ్యాఖలు చేశారు. కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్లో రమేష్ బాబు హీరో అల్లు అర్జున్ పై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో అల్లు అర్జున్ పై తీవ్ర స్థాయిలో జనసేన గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త చలమల శెట్టి […]
పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటించిన చిత్రం తంగలాన్. ఈ సినిమాలో విక్రమ్ సరసన పార్వతి నటించింది. అలాగే మాళవిక మోహనన్, పశుపతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్ మీద జ్ఞానవేల్‌రాజా నిర్మించారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న సినిమా విడుదలైంది. భూ రాజకీయాలను, కేజీఎఫ్ ఆధారంగా చేసుకుని దృష్టిలో ఉంచుకుని తంగలాన్ సినిమా తీశారు. పా రంజిత్ కేజీఎఫ్‌లో జీవించిన […]
Poonam Kaur Tweets in Support of Allu Arjun : ఎన్నికల తర్వాత సద్దుమణిగింది అనుకున్న అల్లు వర్సెస్ మెగా క్యాంప్ వివాదం మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఈవెంట్ తర్వాత మరోసారి తెరమీదకు వచ్చింది. ఎక్కడికైనా తనకు ఇష్టమైతేనే వస్తానని తనకి ఇష్టమైన వారి కోసం ఎక్కడికైనా వస్తానంటూ అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యల మీద మెగా అభిమానులు విరుచుకుపడుతున్నారు. ఒకప్పుడు మెగా అభిమానులే తనకి అండగా ఉన్నారని చెప్పుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు మాత్రం […]
Urfi Javed Reveals She’s Friends With Samantha Ruth Prabhu: ఉర్ఫీ జావేద్ తన తాజా షో ‘ఫాలో కర్ లో యార్’తో వార్తల్లో నిలుస్తోంది. షోలో ఈ సోషల్ మీడియా సంచలనం అనేక అంశాలు వెల్లడిస్తూ సంచలనాలు సృష్టిస్తోంది. ఆమె వ్యక్తిగత జీవితం గురించి కూడా ఆమె అనేక విషయాలు మాట్లాడింది. ఈ షోలో ఉర్ఫీ చిత్ర పరిశ్రమలో తనకు మద్దతు ఇచ్చే స్నేహితులు ఎవరూ లేరని పేర్కొంది. అయితే, ఇటీవల కాలంలో ఉర్ఫీ […]
Devara Hype going on Creating Buzz: దేవర క్రేజ్ చూస్తుంటే ఎవరికైనా మైండ్ బ్లాక్ అయ్యేలా అనిపిస్తోంది. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా పాటలకు వస్తున్న రెస్పాన్స్ కూడా ఒక రేంజ్ లో ఉంది. ముఖ్యంగా మన దేశంలో కంటే ఇతర దేశాల్లో అయితే దేవర్ క్రేజ్ నెక్స్ట్ లెవల్ అనేలా ఉంది. అమెరికాలో అనిరుధ్ చేసిన మ్యూజిక్ కన్సర్ట్‌లో దేవర పాటలకు ఊగిపోయారు ఆడియెన్స్. అందుకు సంబంధించిన వీడియోలను చిత్ర యూనిట్ కూడా […]
Naga Chaitanya Comments on Marriage Goes Viral: నాగచైతన్య త్వరలో శోభితతో ఏడడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నాడు. అనేక ప్రచారాల తర్వాత కొద్ది రోజుల క్రితమే వీరి నిశ్చితార్థం కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరిగింది. కొంతకాలంగా డేటింగ్ చేస్తున్న ఈ ఇద్దరు, ఇరు కుటుంబాల సమక్షంలో పెళ్లి చేసుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. నిశ్చితార్థం జరిగింది కానీ పెళ్లి ఎప్పుడు ? అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. అయితే చైతన్య, శోభిత పెళ్లి ఎప్పుడు జరుగుతుంది? ఎక్కడ […]