-
Jatadhara : సుధీర్ బాబు ‘జటాధర’ మొదలైంది!
ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణలో ఉమేష్ కె.ఆర్.బన్సాల్, ప్రేరణ అరోరా నిర్మాతలుగా నవ దళపతి సుధీర్ బాబు హీరోగా సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘జటాధర’ చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీ పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో శనివారం నాడు జరిగాయి. ఈ కార్యక్రమానికి దర్శకుడు హరీష్ శంకర్, మైత్రీ నిర్మాత రవిశంకర్, దర్శకుడు వెంకీ అట్లూరి, దర్శకుడు మోహన ఇంద్రగంటి, శిల్పా శిరోధ్కర్ ముఖ్య అతిధులుగా విచ్చేశారు. Vishwambhara : ఇంకా చెక్కుతున్నారు బాసూ.. […] -
Vishwambhara : ఇంకా చెక్కుతున్నారు బాసూ.. మరో మెగా హీరో కూడా?
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ అవైటెడ్ మూవీ ‘విశ్వంభర’. బింబిసారతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో అత్యంత భారీ బడ్జెట్ లో యువీ క్రియేషన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి జోడీగా స్టార్ హీరోయిన్ త్రిష, ఆషిక రంగనాథ్ నటిస్తున్నారు. ఆస్కార్ గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 2025 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నామని గతంలో […] -
Buchibabu: బుచ్చిబాబుతో కేక్ కట్ చేయించిన RC16 నిర్మాత!
బుచ్చిబాబు స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడన్న విషయం తెలిసిందే. ఈరోజు ఆయన పుట్టిన రోజు ఇండస్ట్రీలోకి రాకముందు కాకినాడలోని ఓ కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్‌గా సుక్కు పనిచేశారు. అదే కాలేజీలో బుచ్చిబాబు స్టూడెంట్. సుకుమార్ పాఠం చెప్పే తీరుకి ఆకర్షితుడై.. ఆయన్ను ఆరాధించడం మొదలుపెట్టారు. గురువు దర్శకుడిగా మారితే.. తాను అదే బాటలో నడిచారు. ‘ఆర్య 2’ నుంచి సుక్కు వద్ద బుచ్చిబాబు సహాయ దర్శకుడిగా వర్క్ చేసి ఉప్పెనతో దర్శకుడిగా మారారు. Monalisa: కుంభ్ మోనాలిసాకి […] -
Monalisa: కుంభ్ మోనాలిసాకి డైమండ్ నెక్లెస్.. ఇచ్చిందెవరో తెలిస్తే షాక్!
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన మోని భోంస్లే దండలు అమ్మడానికి మహాకుంభ మేళాకు వచ్చింది. అక్కడ రాతన మెరిసే కళ్ళతో ఉన్న ఆ అమ్మాయి, క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తరువాత, వివిధ ప్రాంతాల నుండి చాలా మంది ఆ అమ్మాయిని చూడటానికి, ఫోటోలు మరియు వీడియోలు తీసుకోవడానికి వచ్చారు. ఆ వీడియో, ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షించడంతో, మోనాలిసాకు సినిమాల్లో నటించే అవకాశం కూడా లభించింది. సనోజ్ మిశ్రా దర్శకత్వం వహిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘ది […] -
Mario : ‘మారియో’ ఛేజింగ్ ఆగేదే లేదు!
నాటకం, తీస్ మార్ ఖాన్ చిత్రాలతో దర్శకుడిగా కళ్యాణ్‌జీ గోగన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు కళ్యాణ్ జీ గోగన మరో కొత్త కాన్సెప్ట్‌తో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, కళ్యాణ్‌జీ కంటెంట్ పిక్చర్స్ బ్యానర్లపై రిజ్వాన్ నిర్మాతగా.. కళ్యాణ్‌జీ గోగన తెరకెక్కిస్తున్న చిత్రం ‘మారియో’. అనిరుధ్ ఈ చిత్రంతో హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఈ మూవీలో హెబ్బా పటేల్ హీరోయిన్గా నటిస్తున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను విడుదల […] -
Raa Raja : భయపెడుతున్న ‘రా రాజా’ వాలెంటైన్స్ డే స్పెషల్ పోస్టర్!
ఇండియన్ స్క్రీన్ మీద ఇది వరకు రాని ఓ కొత్త సబ్జెక్ట్.. ఎవ్వరూ టచ్ చేయని ఓ ప్రయోగంతో ఓ చిత్రం రాబోతోంది. అసలే ఇప్పుడు యంగ్ డైరెక్టర్లు అంతా కూడా కొత్త కాన్సెప్ట్‌లతో ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేస్తున్నారు. మొహాలు కనిపించుకుండా ఓ ట్రైలర్‌ను కట్ చేయడం అన్నది ఎలాంటి టెక్నీషియన్‌కు అయినా కష్టమే. అలాంటి ఓ విభిన్న ప్రయోగాన్ని ‘రా రాజా’ టీం చేసింది. శ్రీమతి పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్ మీద […] -
1000 Wala : తిండి తినకుండా ప్రయత్నాలు చేసి హీరో అయ్యా !
నూతన నటుడు అమిత్ హీరోగా తెరంగ్రేటం చేస్తున్న చిత్రం 1000వాలా. యువ దర్శకుడు అఫ్జల్ సూపర్ హిట్ మూవీ మేకర్స్ పతాకం పై షారుఖ్ నిర్మాణంలో ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు . నటులు సుమన్, పిల్లాప్రసాద్, ముఖ్తార్ ఖాన్ లు ప్రధాన పాత్రలలో నటిస్తున్న, భారీ హంగులతో రూపొందిన ఈ చిత్రాన్ని అతి త్వరలో థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో అతిథుల సమక్షంలో ఈ చిత్ర యూనిట్ ఫ్రీ రిలీజ్ వేడుకని […] -
Prudhvi Raj: అందరికీ క్షమాపణలు.. బాయ్ కాట్ కాదు వెల్కమ్ లైలా అనండి!
విశ్వక్ సేన్ హీరోగా లైలా అనే సినిమా రూపొందింది. బట్టల రామస్వామి బయోపిక్ అనే సినిమా గతంలో డైరెక్ట్ చేసిన రామ్ నారాయణ ఈ లైలా సినిమా డైరెక్టర్ చేశాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో విశ్వక్సేన్ లేడీ గెటప్ లో నటించడం గమనార్హం. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు పృథ్వీరాజ్ కామెంట్స్ ఇప్పుడు వైసీపీ అభిమానులకు […] -
Lavanya: రాజ్ తరుణ్ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగాలి అని ఉంది!
అనునిత్యం సంచలన వ్యాఖ్యలు, ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉండే రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య మరో మారు వార్తల్లోకి ఎక్కింది. తన మాజీ బాయ్ ఫ్రెండ్ రాజ్ తరుణ్ ని క్షమాపణ కోరుతున్నానని ఆమె పేర్కొంది. నన్ను డ్రగ్స్ కేసులో ఇరికించాడు అని.. చెప్పుడు మాటలు విని ఆవేశంలో రాజ్ తరుణ్ పై కేసు పెట్టానని ఆమె పేర్కొన్నారు. ఇక వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలి అనుకుంటున్నాను అని పేర్కొన్న ఆమె నా పోరాటం […] -
Kangana Ranaut Cafe: ప్రేమికుల దినోత్సవం రోజున కంగనా సొంత రెస్టారెంట్ ఓపెనింగ్
బాలీవుడ్ నటి, హిమాచల్ లోని మండి బిజెపి ఎంపి కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్ లోని మనాలిలో తన కొత్త కేఫ్ ‘ది మౌంటైన్ స్టోరీ’ని ప్రారంభించినట్లు ప్రకటించారు. ఇది తన చిరకాల స్వప్నంగా కంగనా రనౌత్ అభివర్ణించింది. ఈ కేఫ్ ఫిబ్రవరి 14న అంటే ప్రేమికుల దినోత్సవం రోజున అంటే రేపు సాధారణ ప్రజల కోసం తెరవబడుతుంది. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లా ఎంపీ కంగనా రనౌత్, వాస్తవానికి జిల్లాలోని సర్కాఘాట్లోని భంబ్లాలో పుట్టింది. Urvashi: […]
తాజావార్తలు
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడి రహస్య ప్రయాణం.. అసలు కారణం ఇదే!
-
Fauji vs Eta: ప్రభాస్ ‘ఫౌజీ’కి బిగ్ టెన్షన్.. హిందీ బెల్ట్‌లో గట్టి పోటీ!
-
BCCI: బీసీసీఐపై వీవీఎస్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు.. షాక్‌లో మాజీ క్రికెటర్!
-
Jharkhand Student Protest: జార్ఖండ్‌లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..