Balakrishna: బాలకృష్ణ ఆశీర్వాదం తీసుకున్న ఏపీ హోమ్ మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాజాగా నందమూరి బాలకృష్ణ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు హోంమంత్రి అనిత. స్టార్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కాళ్లకు ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత నమస్కరించారు. ఈ సందర్భంగా ఆమెకు వెంటనే బాలయ్య ఆశీస్సులు అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇదే సమయంలో పక్కనే ఉన్న మరో మంత్రి సవిత కూడా వెంటనే బాలయ్య కాళ్ళకు వినయంగా నమస్కరించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.
Also Read: Pottel Trailer: అరాచకం అయ్యా.. అజయ్ నట విశ్వరూపం
Also Read
ఇక ఇటీవల జరిగిన సార్వతిక ఎన్నికల్లోనూ గెలిచి.. హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా బాలయ్య హ్యాట్రిక్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక పాయకరావుపేట నుంచి పోటీ చేసిన అనిత కూడా గెలిచి ఏపీ హోంమంత్రి అయ్యారు. ఇక నందమూరి బాలకృష్ణ సినిమాల విషయానికొస్తే ఆయన ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తన 109వ సినిమా చేస్తున్నారు. ఆ తరువాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 సినిమా చేస్తున్నారు. ఒక పక్క సినిమాల్లో బిజీగా ఉన్నా మరోపక్క రాజకీయాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు. పార్టీ నేతల మీటింగ్ కోసం వెళ్లిన సందర్భంగా బాలకృష్ణ కాళ్ళకు మంత్రులు పాదనమస్కారం చేశారు.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్‌ఫర్డ్‌కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!