Pottel Trailer: అరాచకం అయ్యా.. అజయ్ నట విశ్వరూపం
- అనన్య కీలక పాత్రలో పొట్టెల్ సినిమా
- తాజాగా ట్రైలర్ రిలీజ్
- అదరగొట్టిన అజయ్ పాత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pottel Trailer: అనన్య కీలక పాత్రలో కనిపించనున్న సినిమా పొట్టెల్. టైటిల్ తోనే ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పరుచుకున్న ఈ సినిమాలో యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా నటించారు. సాహిత్ మోత్ఖూరి దర్శకత్వంలో నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి మరియు ప్రజ్ఞా సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే నిర్మిస్తున్న ఈ చిత్రంలో అజయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. తెలంగాణ సరిహద్దు దగ్గర యువకృష్ణ తన కుమార్తెతో వేచి ఉండటంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. టీచర్ వచ్చినప్పుడు, తండ్రి కుమార్తె ఇద్దరూ అతని కాళ్ళపై పడి, ఆమెకు చదువు చెప్పమని వేడుకుంటారు.
Also Read: Deepavali: దీపావళి రిలీజ్ సినిమాలు ముందు రోజుకు షిఫ్ట్.. ఎందుకంటే?
Also Read
- JasonSanjay : హీరోగా ఎంట్రీ ఇస్తున్న జాసన్ సంజయ్.. దర్శకుడు ఎవరంటే?
- GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
- Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
- NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
ఇంతలో బలి ఇవ్వడానికి సిద్ధం చేస్తున్న పొట్టేల్ దొంగిలించబడింది. ఆగ్రహించిన గ్రామస్తులు, పటేల్ అజయ్ నేతృత్వంలో, హీరో కుటుంబంపై దాడి చేస్తారు. అజయ్ పొట్టేల్కు బదులు ఆ పాపను బలి ఇవ్వాలని నిర్ణయించుకోవడంతో డిప్రెషన్‌లో ఉన్న హీరో తన ప్రాణాలను తీయడానికి ప్రయత్నించడంతో ట్రైలర్ ముగుస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో మూఢనమ్మకాలు ప్రశ్నిస్తూనే విద్య యొక్క ప్రాముఖ్యత గురించి సినిమాలో చర్చించినట్టు ట్రైలర్ లో క్లారిటీ వచ్చింది. దర్శకుడు సాహిత్ మోత్ఖూరి ప్రతి పాత్రను ఆకట్టుకునేలా రాసుకున్నట్టు అనిపించింది. అజయ్ తన ఆశ్చర్యకరమైన స్త్రీ రూపంతో టెరిఫిక్ పాత్రలో ఆకట్టుకున్నాడు. విక్రమార్కుడు తరువాత ఆయనకు ఒక మంచి పాత్ర పడిందని చెప్పొచ్చు
తాజావార్తలు
-
Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
-
Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. ‘వనిత టీవీ’ 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
-
Vaibhav Sooryavanshi: వినోద్ కాంబ్లీ గతి ఏమైందో చూశావా?.. వైభవ్‌కు టీమిండియా మాజీ దిగ్గజం వార్నింగ్!
-
Jantar mantar: దేశ రాజధాని స్తంభించబోతోందా?
-
JasonSanjay : హీరోగా ఎంట్రీ ఇస్తున్న జాసన్ సంజయ్.. దర్శకుడు ఎవరంటే?
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!