Deepavali: దీపావళి రిలీజ్ సినిమాలు ముందు రోజుకు షిఫ్ట్.. ఎందుకంటే?
- దీపావళి రిలీజ్ సినిమాలు ముందు రోజుకు షిఫ్ట్
- లక్కీ భాస్కర్ తో పాటు క కూడా ముందు రోజుకే
- సెంటిమెంట్ గా భావిస్తున్న సినిమా మేకర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deepavali: బతుకమ్మ, దసరా పండగ సందడి అయింది త్వరలో దీపావళి హడావిడి మొదలు కాబోతుంది. మరో వారం రోజుల్లో ఈ ఫెస్టివల్ సంబరాలు స్టార్ట్ కానున్న క్రమంలో దీపావళి పండక్కి ఆరు పెద్ద సినిమాలు అడియన్స్ ముందుకు రాబోతున్నాయి. దీపావళి చిత్రాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ దీపావళికి, ఆరు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి, వీటిలో నాలుగు ఒరిజినల్ తెలుగు సినిమాలు కాగా.. మరో రెండు తమిళ్ డబ్ మూవీస్ కూడా ఉన్నాయి. టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తోన్న లేటేస్ట్ మూవీ KA అక్టోబర్ 31న థియేటర్లలో విడుదల కాబోతుంది. అలాగే మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ మరోసారి తెలుగులో నేరుగా నటిస్తున్న సినిమా లక్కీ భాస్కర్ ను కూడా అక్టోబర్ 31న రిలీజ్ చేయనున్నారు.
Also Read: Venkatesh- Nithin: వెంకీమామతో మహానటి-నితిన్?
Also Read
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
- Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
- Ramayana : 'రామాయణ' ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
అలాగే టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న జీబ్రా దీపావళి రేసులో ఉంది. అలానే శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన అమరన్, జయం రవి సోదరుడు నటించిన చిత్రాలు కూడా తెలుగులోకి డబ్ అయ్యాయి. ఆ సినిమాలు కూడా దీపావళికి పేక్షకుల ముందుకు రానున్నాయి. అమరన్ సినిమా కోసం తెలుగు అడియన్స్ సైతం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఒకే సమయంలో ఆరు సినిమాలు విడుదల కాబోతుండడంతో బాక్సాఫీస్ వద్ద ఎవరు గెలుస్తారనే సందిగ్ధత ఉన్నా ఇప్పుడు మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అక్టోబర్ 30 న లక్కీ భాస్కర్ ఈవెనింగ్ షోస్ తోనే రిలీజ్ కానుంది. అదే రోజు #KA ప్రీమియర్స్ కూడా వేసే ఆలోచనలో ఉన్నారు. 31న అంటే దీపావళికి అమావాస్య కావడంతో సెంటిమెంట్ గా సినిమాలను ఒకరోజు ముందే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది
తాజావార్తలు
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్పై సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!