Gaddam Prasad: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న స్పీకర్.. బలగం సినిమా ఫేమ్ కు ఆర్థిక సహాయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. బలగం సినిమా ఫేమ్ కొమురమ్మకు లక్ష రూపాయల ఆర్ధిక సహాయం చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. కొద్ది రోజుల క్రితం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి పొన్నం సత్తయ్య స్మారక అవార్డు సభలో పాల్గొన్న రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ బలగం ఫేమ్ కొమురమ్మ, మొగిలయ్య ల ఆర్ధిక పరిస్థితికి చలించి తన నెల జీతం నుండి లక్ష రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు.
Zubeida: షాకింగ్ : దెయ్యంలా మారిన బాలీవుడ్ నటి?
Also Read
- Mohan Babu: "నాని పర్మిషన్తో నన్ను పెట్టుకోవడానికి వచ్చావా? అక్కడ కొట్టింది నా ఈగో"
- Nani: "శ్రీకాంత్‌ను అస్సలు పొగడను.. వాడితో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటా": నాని
- Srikanth Odela: "మోహన్ బాబు హిట్లర్ అన్నారు.. తీరా చూస్తే షాకయ్యా"
- Sampoornesh Babu: 'కొబ్బరిమట్ట తర్వాత ఆగిన నా ఫోన్.. మళ్లీ 'ది ప్యారడైజ్' కే మోగింది!'.. సంపూర్ణేష్ బాబు ఎమోషనల్
ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మినిస్టర్ క్వార్టర్స్ లోని తన అధికార నివాసంలో అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ సోదరుడు పొన్నం రవిచంద్రతో కలిసి కొమురమ్మకి లక్ష రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా కొమురమ్మ తనకి పెన్షన్ ఇప్పించాలని కోరగా సంబంధిత మంత్రి జూపల్లి కృష్ణ రావు తో మాట్లాడి ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తమ పరిస్థితి కి చలించి ఇచ్చిన మాట ప్రకారం లక్ష రూపాయల చెక్కు ను అందచేసిన సభాపతి ప్రసాద్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలిపిన కొమురమ్మ తన భర్త మొగిలయ్యకు మెరుగైన వైద్య చికిత్సకు కోసం ఈ డబ్బులు ఉపయోగిస్తానని తెలిపారు.
- Tags
తాజావార్తలు
-
Banks Merged: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మరో రెండు బ్యాంకులు విలీనం..!
-
Tejasvi Surya: జీన్ జీ అయినా.. ఎవరైనా నిజాయితీ నాయకులనే కోరుకుంటారు
-
Mohan Babu: “నాని పర్మిషన్తో నన్ను పెట్టుకోవడానికి వచ్చావా? అక్కడ కొట్టింది నా ఈగో”
-
Iran-US: అమెరికాకు ఇరాన్ తాజా హెచ్చరిక.. ఈసారి చిన్న తప్పు చేసినా..!
-
Aadhaar Free Update Deadline: ఆధార్ అప్డేట్ డెడ్‌లైన్ మిస్ అయితే ఇబ్బందులే.. UIDAI కీలక సూచనలు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?