Naga Manikanta Likely To Be Eliminated In Seventh Week of Bigg Boss 8 Telugu : తెలుగు రియాలిటీ షో బిగ్బాస్-8 సెప్టెంబర్ 1న మొదలై ఆక్తికరంగా నడుస్తోంది. రోజు రోజుకు పలు ట్విస్టులతో ప్రేక్షకాదరణను పెంచుకుంటోన్న ఈ షోలో సరికొత్త ట్విస్టులు ఇస్తూ జనాలను అయోమయంలో పడేస్తున్నారు. ఇటీవల అన్ని సీజన్లకు చెందిన కొందరు మాజీ కంటెస్టెంట్స్ ఇంట్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి మరింత ఇంట్రెస్ట్ పెంచారు. అలాంటి ఈ […]
Koratala Siva Planning Big For NTR Devara 2: కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం సంచలన వసూళ్ల దిశగా పయనిస్తోంది. విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు నాన్ స్టాప్ గా కోటి రూపాయల వసూళ్లు మాత్రం కచ్చితంగా సాధిస్తోంది. సినిమా విడుదలై 21 రోజులవుతోంది అయినా 19వ రోజు, 20వ రోజు కూడా కోటి రూపాయలు సాధించడం విశేషం. మూడువారాల్లో ఈ సినిమా ఏపీ, తెలంగాణలోనే […]
Love Reddy Hero Comments at Failure Meet: గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరీ స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం “లవ్ రెడ్డి”. అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లు గా నటించారు. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా స్వచ్ఛమైన ప్రేమకథగా నూతన దర్శకుడు స్మరన్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా “లవ్ రెడ్డి” సినిమా నిన్న ( 18వ తేదీ) గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు […]
రాకింగ్ రాకేష్ లీడ్ రోల్ లో నటిస్తున్న మూవీ ‘కేశవ చంద్ర రమావత్’ (కేసీఆర్), గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి గరుడవేగ అంజి దర్శకత్వం వహించారు. నటి సత్య కృష్ణన్ కుమార్తె అనన్య కృష్ణన్ కథానాయికగా నటిస్తున్నారు. రాకింగ్ రాకేష్ స్వయంగా కథ అందించి నిర్మించిన ఈ చిత్రం లంబాడీ వర్గానికి చెందిన యువకుడి రియల్ లైఫ్ నుంచి స్ఫూర్తి పొందింది. మేకర్స్ ఈరోజు సినిమా థియేట్రికల్ ట్రైలర్ను లాంచ్ చేశారు. కేశవ చంద్ర […]
Case Filed Remo D Souza for cheating a dance troupe of 11.96 crore: ఒక పక్క జానీ మాస్టర్ మీద రేప్ కేసు నమోదై పెద్ద చర్చకు దారి తీయగా ఇప్పుడు ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్, దర్శకుడు రెమో డిసౌజా మీద కేసు నమోదు అయింది. రెమో డిసౌజా సహా అతని భార్య లిజెల్ డిసౌజా అలాగే మరో ఐదుగురిపై మోసం చేసినందుకు కేసు నమోదైంది. ఈ మేరకు శనివారం ఒక ఫిర్యాదు […]
Naga Chaitanya Sobhitha Dhulipalla Lift Photo goes Viral: నాగచైతన్య శోభిత ధూళిపాళ్ల త్వరలోనే వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ముందుగా సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య పలు పర్సనల్ కారణాలతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన శోభితతో డేటింగ్ చేస్తున్నాడని ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ వీరిద్దరూ ఒక ఫైన్ డే ఎంగేజ్మెంట్ చేసుకొని షాక్ ఇచ్చారు. త్వరలోనే వీరి పెళ్లి ఘనంగా చేసేందుకు ఇరు […]
They Call Him OG New Poster Released: ఒకపక్క రాజకీయాలు చేస్తూ మరొక సినిమాలు కూడా చేస్తున్నారు పవన్ కళ్యాణ్. వాస్తవానికి ఆయన ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం అవ్వకముందే పలు సినిమాలను లైన్లో పెట్టారు. ఆ సినిమాలలో ఓజీ కూడా ఒకటి. డివివి దానయ్య నిర్మాణంలో ఈ సినిమాని సుజిత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. థె కాల్ హిం ఓజీ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాని చాలా కాలం క్రితమే షూటింగ్ […]
Love Reddy Failure meet Goes Viral: టాలీవుడ్ హిస్టరీ లోనే మొట్టమొదటిసారిగా ఒక సినిమాకి ఫెయిల్యూర్ మీట్ నిర్వహించింది సినిమా టీం. ఆ సినిమా మరేమిటో కాదు లవ్ రెడ్డి. క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఈ సినిమాని పలువురు నిర్మాతలు కలిసి నిర్మించారు. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా చేర్యాలకు చెందిన స్మరన్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లుగా నటించారు. అవుట్ అండ్ అవుట్ లవ్ డ్రామా […]
Akira Nandan to debut in a cameo role in OG: పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు మెగా ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నా ఒక అప్డేట్ తెర మీదకు వచ్చింది. అదేంటంటే సాధారణంగా హీరోల వారసులు ఉన్నప్పుడు వాళ్లు ఇప్పుడిప్పుడు సినీ రంగ ప్రవేశం చేస్తారా అని ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పటికే పలువురు హీరోలు కొడుకులు ఇంకా హీరోలుగా మారలేదు కానీ చిన్నపాటి అతిథి పాత్రలు చేసి మెప్పించారు. […]
Aishwarya Rai and Abhishek Bachchan Divorce Rumours because of Nimrat kaur: ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ విడాకుల గురించి చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి. వారి విడాకుల పుకార్ల మధ్య, ఇటీవల అమితాబ్ బచ్చన్ పుట్టినరోజున ఒక వీడియో బయటపడింది. ఇది ఈ వార్తలకు దారితీసింది. ప్రతిరోజూ వారి సంబంధానికి సంబంధించి సోషల్ మీడియాలో ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది, దానిపై ఈ జంట ఎప్పుడూ బహిరంగ స్పందన ఇవ్వలేదు. అయితే, అన్నీ […]