Snakes and Ladders: మూడు షిఫ్టుల్లో ముగ్గురు దర్శకులు చేసిన ‘స్నేక్స్ అండ్ ల్యాడర్స్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టోన్ బెంచ్, అమెజాన్ ప్రైమ్ సంయుక్తంగా నిర్మించిన వెబ్ సిరీస్ ‘స్నేక్స్ అండ్ ల్యాడర్స్’కు అశోక్ వీరప్పన్, భరత్ మురళీధరన్, కమల ఆల్కెమిస్ ముగ్గురు దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్‌ను కార్తీక్ సుబ్బరాజు, కల్యాణ్ సుబ్రమణియన్ నిర్మించారు. ఈ సిరీస్‌లో నవీన్ చంద్ర, నందా, మనోజ్ భారతిరాజా, ముత్తుకుమార్, స్రింద, శ్రీజిత్ రవి, సమ్రిత్, సూర్య రాఘవేశ్వర్, సూర్యకుమార్, తరుణ్, సాషా భరేన్ కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 18 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో నవీన్ చంద్ర మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలు, వెబ్ సిరీస్‌లను ఆడియెన్స్, మీడియా ఆదరిస్తూనే ఉన్నారు.
Gujarat: రూ. 1.07 కోట్ల చోరీలో దొంగల్ని పట్టించిన పోలీస్ జాగిలం..
Also Read
- Suhas: తెలుగు ఆడియన్స్ అనే పదమే రావట్లేదా సుహాస్?
- Suhas Colour Row: నేను తెలుగు ప్రేక్షకులను అనలేదు మహాప్రభో! వివరణ ఇచ్చుకున్న 'మండాడి' డైరెక్టర్!
- Mirzapur The Movie: 14వ రోజూ దుమ్మురేపిన 'మీర్జాపూర్: ది మూవీ'.. రూ.300 కోట్ల క్లబ్‌కు అడుగు దూరంలో!
- Zombie Reddy 2: తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో మైండ్ బ్లాక్ చేస్తున్న ఉపేంద్ర ఫస్ట్ లుక్ పోస్టర్!
ఇప్పుడు స్నేక్స్ అండ్ ల్యాడర్స్ అంటూ వచ్చాను. ఓ నలుగురు టీనేజ్ పిల్లలు, వారి జీవితంలో వచ్చిన ఓ అనూహ్య ఘటన, దాని నుంచి బయటకు రావడం అనేది ఈ కథ. కార్తీక్ సుబ్బరాజ్ టీం నుంచి ఈ కథ వచ్చింది. స్టోన్ బెంచ్‌లో చేయడం ఆనందంగా ఉంది. అమెజాన్ ప్రైమ్‌తో ఇది నా మూడో ప్రాజెక్ట్. నాకు ఇంత మంచి ఆఫర్లు ఇస్తున్న అమెజాన్ టీంకు థాంక్స్. ఇందులో కనిపించే నలుగురు పిల్లలు కొత్త వాళ్లు. వారంతా కూడా అద్భుతంగా నటించారు. ముగ్గురు దర్శకులు ఈ వెబ్ సిరీస్‌ను అద్భుతంగా మలిచారు. మూడు షిఫ్టుల్లో పని చేశారు. షూట్ మొత్తం కొడైకెనాల్‌లో చేశాం. ఒక్క సినిమాటోగ్రఫర్ విఘ్నేశ్ ముగ్గురు దర్శకులతో సింక్‌లో పని చేశారు. అక్టోబర్ 18 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఆల్రెడీ బాగుందనే మెసెజ్‌లు వస్తున్నాయి. ఆరు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అందరూ చూడండి. అందరికీ నచ్చుతుంది. ఆడియెన్స్ సపోర్ట్‌తోనే ఇంత వరకు వచ్చాను. ఫ్యామిలీతో సహా ఈ వీకెండ్‌ను ఎంజాయ్ చేసేలా ఉంటుంది’ అని అన్నారు.
తాజావార్తలు
-
TMC Crisis: టీఎంసీకి కొత్త పేర్లు, గుర్తులు.. మమతకు ‘‘ఫుట్‌బాల్ ప్లేయర్’’, రిటబ్రతకు ‘‘ఎన్వలప్ కవర్’’..
-
Suhas: తెలుగు ఆడియన్స్ అనే పదమే రావట్లేదా సుహాస్?
-
KFC పార్కింగ్‌లో అద్భుతం.. ఆర్డర్ ఇవ్వకముందే డెలివరీ! ‘కల్నల్ కోడీ’ థ్రిల్లింగ్ స్టోరీ..
-
SIPB: విశాఖపట్నంలో ఉపాధి అవకాశాలు.. దిగ్గజ సంస్థల ఏర్పాటుకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్..
-
MLA Danam Nagender : అసెంబ్లీ జీరో అవర్ దానం నాగేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..