Janhvi Kapoor: హమ్మయ్య.. ఒక టెన్షన్ క్లియర్!
- జాన్వీ కపూర్ కు ఒక టెన్షన్ క్లియర్
- బుచ్చిబాబు సినిమాలో సింగిల్ లేడీ లీడ్ గా జాన్వీ
- త్వరలో సెట్స్ మీదకు ఆర్సీ 16
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అందాల తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఇప్పటికీ హిందీలో పలు సినిమాలు చేసింది. అందులో ఏ ఒక్క సినిమా ఆమెకు స్టార్ హోదా తీసుకురాలేకపోయాయి. కాబట్టి తెలుగులో లక్ పరిశీలించుకోవాలని ప్రయత్నాలు చేసి ఈ మేరకు ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాలో ఒక లక్కీ ఛాన్స్ కొట్టేసింది. అయితే దేవర మొదటి భాగంలో ఎక్కువసేపు శ్రీదేవి కూతురు కనిపించలేదని కంప్లైంట్స్ ఉన్నాయి. కనిపించింది కొంచెం సేపు అయినా ఆమె హీరోయిన్ లాగా అనిపించలేదని రకరకాల కామెంట్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు ఆమె అభిమానులు స్థిమితపడేలా ఒక ఆసక్తికరమైన వార్త తెరమీదకు వచ్చింది. అదేంటంటే ఆమె రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న రాంచరణ్ 16వ సినిమాలో కూడా నటిస్తోంది. బుచ్చిబాబు ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
Also Read: IND vs NZ 2nd Test: ఏడేసిన శాంట్నర్.. 156 పరుగులకే భారత్ ఆలౌట్!
Also Read
- Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
- T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
సినిమాకి సంబంధించిన మొదటి షెడ్యూల్ మైసూర్ లో నవంబర్లో జరగబోతోంది. తర్వాత హైదరాబాద్కు షిఫ్ట్ కాబోతోంది. ఇక రాంచరణ్ ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి తన బాడీ ప్రిపేర్ చేసుకుంటున్నాడు. టీం కూడా ఇప్పటికే మిగతా పాత్రధారులు అందరినీ ఫైనలైజ్ చేశారు. ఇప్పటికే హీరోయిన్ ను సైతం ఫైనల్ చేశారు. అయితే సెకండ్ హీరోయిన్గా మరొక బాలీవుడ్ హీరోయిన్ ని దింపే ప్రణాళికలు ఉన్నాయని ఆ మధ్య ప్రచారం జరిగింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో కేవలం ఒకే హీరోయిన్ మాత్రమే ఉంటుందని అది కూడా జాన్వీ కపూర్ మాత్రమేనని తెలుస్తోంది. ఈ సినిమాలో మరే ఇతర హీరోయిన్లు ఉండబోరు అని తెలుస్తోంది. ఒకరకంగా ఇది జాన్వీ కపూర్ కు మాత్రమే కాదు ఆమె అభిమానులకు కూడా కాస్త స్థిమితపరిచే వార్త అని చెప్పొచ్చు.
తాజావార్తలు
-
Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..