‘ఓ అందాల రాక్షసి’ అనే చిత్రంతో హీరోగా, దర్శకుడిగా మరోసారి షెరాజ్ మెహదీ తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో షెరాజ్ మెహదీ హీరోగా.. విహాన్షి హెగ్డే, కృతి వర్మలు హీరోయిన్లుగా నటించారు. స్కై ఈజ్ ది లిమిట్ బ్యానర్ మీద సురీందర్ కౌర్ నిర్మాతగా తేజిందర్ కౌర్ సహ నిర్మాతగా షేర్ సమర్పణలో ‘ఓ అందాల రాక్షసి’ చిత్రం రాబోతోంది. ఇంత వరకు షెరాజ్ మెహదీ హీరోగా, విలన్‌గా, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా తన […]
Sai Pallavi: శివ కార్తికేయన్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా తెరకెక్కిన తాజా తమిళ చిత్రం అమరన్. ఈ సినిమాని అదే పేరుతో తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి. శ్రేష్ట్ సినిమాస్ బ్యానర్ మీద ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 31వ తేదీన దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో ఈరోజు హైదరాబాదులోని ఒక స్టార్ హోటల్లో ఈ సినిమాకి సంబంధించిన […]
రేప్ కేసులో అరెస్టై 37 రోజులు జైలు శిక్ష అనుభవించి నిన్ననే బెయిల్ మీద విడుదలైన జానీ మాస్టర్ తన సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ వీడియో షేర్ చేసుకున్నారు. ఈ రోజు సాయంత్రం 7:00 ఎనిమిది నిమిషాలకు ట్విట్టర్ ఖాతా నుంచి ఈ వీడియో పోస్ట్ చేశారు. ఈ 37 రోజులు ఎన్నో విషయాలు మనం నుంచి తీసుకుంది. నా కుటుంబం శ్రేయోభిలాషుల ప్రార్థనలే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాయి. నిజం కాస్త ఆలస్యమైనా తెలుస్తుంది. […]
Bigg Boss Telugu 8: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ఆసక్తికరంగా సాగుతుంది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ సెలబ్రిటీ గేమ్ షో ఇప్పుడు ఎనిమిదో వారం చివరికి వచ్చేసింది. షో మొదలైన రోజు 14 మంది కంటెస్టెంట్స్ అడుగు పెట్టగా గత ఏడు వారాల్లో ఎనిమిది మంది ఎలిమినేట్ అయ్యారు. బేబక్క, శేఖర్ భాషా, అభయ్, సోనియా, ఆదిత్య, నైనికా, సీత, మణికంఠ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చేశారు. ఇక […]
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమా గత నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మొదట మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. కానీ తర్వాత కలెక్షన్స్ మాత్రం దుమ్ము దులిపేశాయి. అనేక ప్రాంతాలలో రికార్డులు సైతం బద్దలు కొడుతూ ఈ సినిమా కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో ఈ సినిమా నడుస్తోంది. ఇక తాజాగా ఈ సినిమాలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన […]
టాలీవుడ్ హిస్టరీలో పుష్ప 2 సినిమా మరో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. పుష్ప 2 సినిమాకి సంబంధించిన టీజర్ తెలుగు సినీ పరిశ్రమలోనే 150 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించిన మొట్టమొదటి సినిమాగా రికార్డులకు ఎక్కింది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగం మీద ఫోకస్ పెంచారు మేకర్లు. Kavya Thapar: అసిస్టెంట్ డైరెక్టర్ అలా అనేసరికి బిత్తర పోయా.. షాకింగ్ విషయం […]
కావ్య థాపర్ తెలుగులో చేసింది కొన్ని సినిమాలు అయినా అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించింది. ఇటీవలే విశ్వం అనే సినిమాలో గోపీచంద్ సరసన హీరోయిన్ గా నటించిన ఆమె తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రండి అనే పదం వల్ల తాను ఎంత ఇబ్బంది పడ్డానో చెప్పుకొచ్చింది. నిజానికి తెలుగులో రండి అంటే గౌరవిస్తూ రమ్మని పిలవడం. కానీ హిందీలో అదొక పెద్ద బూతు. KA Movie: దీపావళికి ఒక్క తెలుగులోనే ‘క’ రిలీజ్.. […]
కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ”క” సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 31న దీపావళి పండుగ […]
బిగ్ బాస్ తెలుగు ఎప్పటిలాగే ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఈ సీజన్ ఇప్పటికే పలు వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుని మరో వీకెండ్ కి వచ్చేసింది. ఈ వారం కూడా ఒక సెన్సేషనల్ ఎలిమినేషన్ ఉండబోతుందని తెలుస్తోంది. ఆ సంగతి పక్కన పెడితే ఈ వారం మాత్రం బిగ్ బాస్ హౌస్ కి పెద్ద ఎత్తున సినిమా టీమ్స్ క్యూ కట్టాయి. అసలు విషయం ఏమిటంటే మరికొద్ది రోజులలో దీపావళి సందర్భంగా పెద్ద ఎత్తున సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. […]
లెజెండరీ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి గత నెల (సెప్టెంబర్ 20)న అత్యంత ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా భారత ప్రభుత్వం ANR స్మారక ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసింది. అక్కినేని కుటుంబం, అనేక మంది గౌరవనీయ అతిథులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో లెజెండరీ ANR గురించి తమ జ్ఞాపకాలను పంచుకున్నారు. ANR లెగసీకి తగిన ట్రిబ్యూట్ గా, ఇండియన్ సినిమాకి చేసిన అసాధారణ సేవలకు గుర్తింపుగా పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత చిరంజీవికి ప్రతిష్టాత్మక ANR […]