Thandel : తండేల్ కోసం కొత్త డేట్ రెడీ.. ఎప్పుడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కస్టడీ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని నాగచైతన్య చేస్తున్న సినిమా తండేల్. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన ఒక మత్స్యకారి కుటుంబానికి చెందిన కుర్రాడికి జరిగిన నిజ జీవిత కథను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాని చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాని గీత ఆర్ట్స్ 2 బ్యానర్ మీద బన్నీ వాసు చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాని డిసెంబర్ నెలలో ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలనుకున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేశారు కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ లన్ని మారుతున్న నేపథ్యంలో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందనే విషయం మీద క్లారిటీ లేదు.
Pushpa 2: పుష్ప గాడికి ఎదురు నిలిచేదెవరు?
Also Read
- Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్‌తో తీర్చుకుంటున్నాడా..?
- Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Brad Pitt : ఏంజెలీనా జోలీని వివాహం చేసుకోవడమే నా జీవితంలో అతిపెద్ద తప్పు
సంక్రాంతి పోటీలో దిగే అవకాశం లేదు కాబట్టి ఈ సినిమా కోసం కొత్త డేట్ పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. తాజా సమాచారం మేరకు రిపబ్లిక్ డే రోజు సినిమా రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నిజానికి ఈ సినిమాలో మెయిన్ పాయింట్ భారత జాలర్లు పాకిస్తాన్ నేవీ చేతుల్లో చిక్కి చివరికి మళ్ళీ ఇండియా ఎలా తిరిగి వచ్చారు అనేదాన్ని చూపించబోతున్నారు. దానికి ఒక అందమైన లవ్ స్టోరీ ని కూడా యాడ్ చేశారు. రిపబ్లిక్ డే అయితే కరెక్ట్ గా ఈ మూడ్ కి సెట్ అవుతుంది అని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ప్లానింగ్ జరుగుతోంది. త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమాలో నాగచైతన్య ఆంధ్రాలోని శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన ఒక జాలరిగా కనిపించబోతున్నాడు.
తాజావార్తలు
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్‌తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్‌గా..
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!