SDT 18: 300 యోధులు ‘లైన్’లో సాయి ధరమ్ తేజ్ సినిమా..
- 300 యోధులు ‘లైన్’లో సాయి ధరమ్ తేజ్ సినిమా
- ఏబీపీ నిర్వహిస్తున్న ది సదరన్ రైజింగ్ సమ్మిట్ 2024లో పాల్గొన్న సాయి ధరమ్ తేజ్
- ఆడియన్స్ కోసం ఎన్నో సర్ప్రైజ్లను ఈ సినిమాలో దాచాం : సాయి ధరమ్ తేజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా కాంపౌండ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా 18వ సినిమా తెరకెక్కుతోంది. సాయిధరమ్ తేజ్ కెరియర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో రోహిత్ కెపి అనే యువకుడు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. హనుమాన్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమాని నిర్మించిన నిరంజన్ రెడ్డి చైతన్య రెడ్డి ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సుమారు 125 నుంచి 150 కోట్ల వరకు ఈ సినిమా బడ్జెట్ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఇక తాజాగా ఈ విషయం మీద సాయి ధరంతేజ్ స్పందించాడు. ఈ సినిమా తన కెరీర్ లోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిలిం అవుతుందని చెప్పుకొచ్చారు.
Janhvi Kapoor: హమ్మయ్య.. ఒక టెన్షన్ క్లియర్!
Also Read
అయితే అందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తెలుగు వారందరికీ బాగా కనెక్ట్ అయి సూపర్ హిట్ చేసిన 300 యోధులు అనే సినిమా కథను ఆధారంగా చేసుకుని ఈ లైన్ రాసుకున్నారని ఒక రకంగా ఈ సినిమాకి 300 యోధులు సినిమా ఇన్స్పిరేషన్ అని చెప్పుకొచ్చారు. ఆడియన్స్ కోసం ఎన్నో సర్ప్రైజ్లను ఈ సినిమాలో దాచాం అని ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ వెల్లడించాడు. అంతేకాదు తెలుగు అభిమానులందరూ ఇది మా సినిమా అని గర్వంగా చెప్పుకునేలా సినిమా ఉంటుందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా 30% ఇప్పటికే పూర్తయినట్లు సాయి ధరంతేజ్ వెల్లడించాడు. ఏబీపీ నిర్వహిస్తున్న ది సదరన్ రైజింగ్ సమ్మిట్ 2024లో పాల్గొన్న ఆయన ఈ మేరకు కామెంట్స్ చేశారు.
తాజావార్తలు
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్‌ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!