ఊహలు గుసగుసలాడే అనే సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రాశి ఖన్నా ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోయింది. నిజానికి ఆమె తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలే చేసింది. అలాగే స్టార్ హీరోల సరసన నటించింది. ఇప్పుడు ఆమె సబర్మతి రిపోర్ట్ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. బాలీవుడ్ లో తెరకెక్కిన ఈ సినిమాలో విక్రాంత్ మాసే హీరోగా నటించాడు. నిజానికి రాశి ఖన్నా సినిమా పరిశ్రమకు వచ్చి చాలా […]
కొద్ది రోజుల క్రితం జయం రవి తాను విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి కలకలం రేపాడు. అయితే ఈ విడాకుల వ్యవహారం అనేక చర్చలకు తావిస్తోంది. ఇది ఇలా ఉండగానే జయం రవితో పాటు ప్రియాంక అరుళ్ మోహన్ పక్కన నిలబడి ఉండగా పెళ్లి చేసుకున్నట్టుగా ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొంతమంది అతి ఉత్సాహంతో వారిద్దరికీ వివాహం అంటూ కూడా వార్తలు వండి వడ్డించారు. అయితే నిజానికి వీరిద్దరూ కలిసి బ్రదర్ అనే […]
తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మిరాయ్ అనే సినిమా తెరకెక్కుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. 2025లో సినిమాని రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో కీలక పాత్ర కోసం నటుడిగా మారిన దర్శకుడు వెంకటేష్ మహాని తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కొద్ది రోజుల క్రితం శ్రీలంకలో జరిగింది. సుమారు పది రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్ లో […]
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా డిసెంబర్ నెలలో విడుదల కావాల్సి ఉంది. కానీ పుష్ప హడావుడిలో రిలీజ్ చేయడం కంటే సంక్రాంతి రిలీజ్ చేస్తే బెటర్ అని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతికి రావాల్సిన విశ్వంభర సినిమాని వెనక్కి వెళ్ళమని కోరి మరి ఆ డేట్ దక్కించుకున్నారు. ఇక ఇప్పుడు ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేసింది సినిమా యూనిట్. ఇప్పటికే పలు పాటలు రిలీజ్ చేయగా మంచి హిట్ అయ్యాయి కూడా. […]
నందమూరి బాలకృష్ణ తెలంగాణలో ఫిలిం స్టూడియో నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రతిపాదనలకు రెవెన్యూ శాఖ ఆమోదముద్ర వేసి ప్రధాన కార్యదర్శికి పంపినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈరోజు జరిగే కేబినెట్ సమావేశంలో తెలంగాణ కేబినెట్ దీనిపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అక్కినేని నాగేశ్వర రావు 1974లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అన్నపూర్ణ స్టూడియోస్ భూములు పొందారు. స్టూడియో 1976లో ప్రారంభించబడింది. దాదాపు అదే సమయంలో, ఎన్టీఆర్ RTC X రోడ్స్ […]
సూపర్ స్టార్ కృష్ణ డై హార్డ్ ఫ్యాన్ కృష్ణసాయి హీరోగా ‘జ్యువెల్ థీఫ్’ అనే సినిమా రూపొందింది. Beware of Burglar అనేది సబ్ టైటిల్. మీనాక్షి జైస్వాల్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాను శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా బ్యానర్‌పై పీఎస్ నారాయణ దర్శకత్వంలో మల్లెల ప్రభాకర్ నిర్మిస్తున్నారు. ఎంఎం శ్రీలేఖ సంగీతం అందించిన ఈ సినిమాలో విడుదలైన మూడు పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇటీవల విడుదలైన టీజర్ , ట్రైలర్ కు […]
నందమూరి బాలకృష్ణ హోస్టుగా అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె అనే షో ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి కాగా నాలుగో సీజన్ స్ట్రీమింగ్ మొదలుపెట్టారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నందమూరి బాలకృష్ణ స్వయానా బావ అయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో మొదటి ఎపిసోడ్ షూట్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ షోలో అరెస్ట్ గురించి అడిగితే దానికి బాబు సమాధానం ఇచ్చారు. నంద్యాలలో మీటింగ్ పూర్తి చేసుకొని […]
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా మారి చేస్తున్న టాక్ షో అన్ స్టాపబుల్ విజయవంతంగా నాలుగో సీజన్ లోకి అడుగుపెట్టింది. మూడు సీజన్స్ పూర్తి చేసుకున్న అన్ స్టాపబుల్ షో సీజన్ 4కు మొదటి గెస్ట్ గా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూశారు. తాజాగా సీజన్ 4 మొదటి ఎపిసోడ్ స్ట్రీమింగ్ మొదలవగా ఆ ఎపిసోడ్ లో […]
నందమూరి బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ నాలుగో సీజన్ తొలి ఎపిసోడ్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఆ ఎపిసోడ్ ‘ఆహా’ ఓటీటీలో శుక్రవారం రాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ముందుగా సీఎంను సాదరంగా ఆహ్వానించిన బాలకృష్ణ.. ‘‘ద్వాపరయుగంలో బావమరిది భవద్గీత చెబితే.. బావ విన్నాడు. ఇక్కడ బావ చెబితే.. బావమరిది వింటున్నాడు’’ అంటూ నవ్వులు పూయించారు. తనకు అది ‘గీత’తో సమానమంటూ ‘అన్‌స్టాపబుల్’ పుస్తకంపై చంద్రబాబుతో […]
జీ తెలుగు ఈ వారం మరో కొత్త సినిమాతో వచ్చేస్తోంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, కావ్య థాపర్ జంటగా నటించిన మాస్ ఎంటర్టైనర్ ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాను ఈ వారం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా అందిస్తోంది. పూరీ జగన్నాథ్ డైరెక్షన్,రామ్ నటవిశ్వరూపంతో అదరగొట్టిన డబుల్ ఇస్మార్ట్, ఈ ఆదివారం(అక్టోబర్ 27న)సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ లైగర్ లాంటి డిజాస్టర్ తర్వాత డబుల్ ఇస్మార్ట్ అనే సినిమాతో ప్రేక్షకుల […]