సినీ పరిశ్రమ నుంచి ఒక షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ భార్య సైరా తన భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించింది. ఈ జంట విడిపోవాలనే నిర్ణయానికి సంబంధించి సైరా లాయర్ వందనా షా అధికారిక ప్రకటన విడుదల చేశారు. “పెళ్లయిన చాలా సంవత్సరాల తర్వాత, శ్రీమతి సైరా తన భర్త మిస్టర్ AR రెహమాన్ నుండి విడిపోవాలని కష్టమైన నిర్ణయం తీసుకుంది. వారి రిలేషన్ లో ముఖ్యమైన ఏమోషనల్ ప్రెసర్ తర్వాత […]
చాలా కాలం నుంచి వాయిదా పడుతూ వస్తున్న రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ చిత్రం ఎట్టకేలకు జనవరి 10, 2025న సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దిల్ రాజు నిర్మాణంలో ఈ యాక్షన్‌తో కూడిన ఈ సోషల్ డ్రామా సినిమాను శంకర్ డైరెక్ట్ చేశారు. కియారా అద్వానీ కథానాయికగా శంకర్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ డ్రామాలో రామ్ చరణ్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ చిత్రంలో చిన్న రామ్ చరణ్ పాత్ర IAS […]
పుష్ప 2 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది డిసెంబర్ ఐదో తేదీన ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ కాబోతోంది. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగం మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని బీహార్ రాజధాని పాట్నాలో నిర్వహించారు. నిజానికి […]
పుష్ప 2: ది రూల్ ఇండియన్ సినీ పరిశ్రమలోనే ఒక అతి పెద్ద రిలీజ్ గా నిలవబోతోంది. ఆదివారం రాత్రి బీహార్ రాజధాని పాట్నాలో గ్రాండ్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరగగా, జనం లక్షల్లో కార్యక్రమానికి హాజరయ్యారు. ట్రైలర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సినిమా మీద ఉన్న బజ్ కారణంగా ఇప్పటికే సినిమాకు సంబంధించిన డీల్స్ అన్నీ క్లోజ్ అయ్యాయి. మైత్రీ మూవీ మేకర్స్, నిర్మాతలు పుష్ప 2 : ది రూల్ ప్రమోషన్స్ కోసం భారీ […]
దిల్ రాజు , మైత్రీ మూవీ మేకర్స్ సంస్థల మధ్య పోటా పోటీ వాతావరణం నెలకొంది. అందుకు అనుగుణంగా మైత్రీ మూవీ మేకర్స్ Vs దిల్ రాజు అని కొంతకాలంగా వీరిద్దరి గురించి ఏదో ఒక వార్త చూస్తూనే ఉన్నాము. పండుగ సమయంలో అయితే వీరిద్దరి మధ్య పోరు జరుగుతూనే ఉండడం సాధారణం అయింది. జరుగుతున్న పరిస్థితులను బట్టి చూస్తే మరోసారి వీరి మధ్య పండుగ పోరు జరుగనుంది. అసలు విషయం ఏమిటంటే దిల్ రాజు నిర్మాణంలో […]
ధనుష్ – నయనతార మధ్య వివాదం చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో బాగా నానుతోంది. ఈ అంశం మీద ఎన్నో చర్చలు కూడా జరుగుతున్నాయి. నయనతార దర్శకుడు విగ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు బయటకు రానివ్వలేదు. నెట్ ఫ్లిక్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని, ఆ పెళ్లిని తన వ్యక్తిగత జీవితంలోని మరికొన్ని విశేషాలు ఒక డాక్యుమెంటరీలా చేసి అదే వేదికపై తాజాగా రిలీజ్ చేశారు. అలా చేసినందుకుగాను […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇప్పటికే గేమ్ చేంజర్ సినిమా పూర్తి చేశాడు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన 2025 సంవత్సరంలో రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమా పూర్తి అయిన తర్వాత ఆయన బుచ్చిబాబు దర్శకత్వంలో తన 16వ సినిమా చేస్తున్నాడు. రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వి కపూర్ ఎంపికైంది. అయితే గతంలో రెహమాన్ కి ఇచ్చిన ఒక మాటకు కట్టుబడి నిన్న కడప […]
విజయ్ టీవీ సీరియల్ నటి, బ్యూటీ ప్రొడక్ట్స్ కంపెనీని నడుపుతున్న సాయి గాయత్రి మెషిన్లో చేయి ఇరుక్కుపోయవడం కారణంగా జరిగిన ప్రమాదం కారణంగా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సాయి గాయత్రి విజయ్ టీవీలో ప్రసారమయ్యే పాండ్యన్ స్టోర్ వంటి సీరియల్స్‌లో నటించి ఫేమస్ అయింది. ఏ సీరియల్లో అయినా తన పాత్ర పాజిటివ్‌గా ఉండాలనే పట్టుదలతో ఉండే సాయి గాయత్రి.. ఏ దర్శకుడైనా క్యారెక్టర్లు మార్చేస్తే ఆ సీరియల్‌కు దూరమవుతుంద నే పేరు కూడా ఉంది. […]
ఇటీవల ఒక కేసులో అరెస్ట్ అయిన కస్తూరి శంకర్ గురించి తెలుగు, తమిళ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. అయితే ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అనే విషయం మీద మాత్రం చాలా మందికి క్లారిటీ లేదు. కాబట్టి ఆ విషయం మీకు తెలిపే ప్రయత్నం చేస్తున్నాం. చెన్నైలోని ఎతిరాజ్ కాలేజీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నటి కస్తూరి ఆతా ఉన్ కోయిలిలే చిత్రంతో తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టింది. సంపన్న కుటుంబంలో జన్మించిన నటి కస్తూరి […]
తమిళ స్టార్ హీరో ధనుష్ మీద సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార చేసిన ఆరోపణలు ఒక్కసారిగా కలకలం రేపాయి. తన పెళ్లి డాక్యుమెంటరీ లో నాన్ రౌడీధాన్ సినిమా పాటలు వినియోగించడానికి అవకాశం ఇవ్వకపోవడం మీద అభ్యంతరం వ్యక్తం చేసిన ఆమె అనేక సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు బహిరంగ లేఖ రిలీజ్ చేశారు. తండ్రి దర్శకుడు- సోదరుడు దర్శకుడు, అలాంటివారి సపోర్ట్ తో ఇండస్ట్రీకు వచ్చి గొప్ప […]