సినీ నటుడు అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప 2: ది రూల్’ ట్రైలర్ ఆదివారం (నవంబర్ 17) బీహార్ రాజధాని పాట్నాలో లాంచ్ కానుంది. ఇందుకోసం నగరంలోని చారిత్రాత్మక గాంధీ మైదాన్‌లో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇటీవల, అల్లు అర్జున్ స్వయంగా ఎక్స్‌లో పోస్ట్ చేసి, ఈ చిత్రం ట్రైలర్‌ను పాట్నాలో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఈవెంట్ కోసం అల్లు అర్జున్, రష్మిక మందన్న పాట్నాకు రానున్నారు. గాంధీ మైదాన్‌లో సాయంత్రం 6:03 గంటలకు […]
గత కొంతకాలంగా పరారీలో ఉన్న నటి కస్తూరిని హైదరాబాద్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె కొద్ది రోజుల క్రితం చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో తెలుగువారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమె మీద చెన్నై వ్యాప్తంగా ఉన్న తెలుగు సంఘాల వారు అనేక కేసులు పెట్టారు. పోలీసులు ఈ అంశం మీద కేసులు కూడా నమోదు చేశారు. అయితే అప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆమె ఇంటికి కూడా రాకుండా […]
బిగ్ బాస్ ఫేమ్ నటుడు ఒల్లె బాయ్ ప్రథమ్పై నటుడు దర్శన్ అభిమానులు హోటల్లో దాడికి యత్నించారు. అక్కడి నుంచి తప్పించుకున్న నటుడు ప్రథమ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసి ఇప్పుడు 60 మంది నటుడు దర్శన్ అభిమానులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నటుడు దర్శన్ అభిమానులపై నటుడు ప్రథమ్ బెంగళూరులోని పశ్చిమ్ సేన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ అయింది. ఈ క్రమంలో నటుడు ప్రథమ్ ఫిర్యాదు మేరకు పోలీసులు […]
కీర్తి సురేష్ తమిళం, తెలుగు, మలయాళం సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది. ఆమె చాలా మంది ప్రముఖ సౌత్ స్టార్స్‌తో నటించింది. ఇక ఈ ఏడాది చివర్లో ఆమె పెళ్లి చేసుకోనుందని ఇటీవల వార్తలు వినిపించాయి. సోషల్ మీడియాలో, సౌత్ ఇండస్ట్రీ కారిడార్లలో జరుగుతున్న ఓ ప్రచారం ఏమిటంటే ఈ ఏడాది చివర్లో కీర్తి పెళ్లి చేసుకోబోతోందని అరేంజ్డ్ మ్యారేజ్ టాక్ వెలుగులోకి వచ్చింది. ఆమె అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటుంది, ఈ వివాహం గోవాలో జరగనుందని […]
అన్ని భాషల సీరియల్స్‌లో అత్యధిక టీఆర్పీ ఉన్న హిందీ సీరియల్ అనుపమ షూటింగ్లో భారీ ప్రమాదం జరిగింది. భారీ ప్రమాదం కారణంగా రూపాలీ గంగూలీ సీరియల్ సెట్స్‌లో కెమెరా అసిస్టెంట్ చనిపోయాడు. అనుపమ సీరియల్ ముంబైలోని గోరేగావ్‌లోని ఫిల్మ్‌సిటీలో జరుగుతుంది. ఈ షూటింగ్లో కెమెరా అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. వెంటనే అనుపమ టీమ్ అతడిని ఆసుపత్రిలో చేర్పించినా ఫలితం లేకుండా పోయిందని అంటున్నారు. కాగా, ఈ ఘటన 14వ తేదీ గురువారం సాయంత్రం […]
పుష్ప 2 ది రూల్’ ట్రైలర్‌ను పాట్నాలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇప్పుడు ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో అల్లు అర్జున్ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని, ఇది అభిమానులకు చాలా అద్భుతంగా అనిపిస్తుందని, గ్రాండ్ గా ఉండబోతోందని అంటున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే నెల డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ రేపు విడుదల కానుంది. పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ఈ సినిమా […]
బింబిసార అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన డైరెక్టర్ వశిష్ట మొదటి సినిమాతోనే హిట్ అందుకున్నాడు. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అంటే రెండో సినిమా ఏకంగా మెగాస్టార్ చిరంజీవి డైరెక్ట్ చేసే అలా అవకాశం దక్కించుకున్నాడు. ప్రస్తుతానికి బింబిసార డైరెక్టర్ వశిష్ట విశ్వంభర డైరెక్టర్ వశిష్టగా మారిపోయాడు. ఏకంగా బింబిసార సెకండ్ పార్ట్ దర్శకత్వ బాధ్యతలు పక్కనపెట్టి మరీ మెగాస్టార్ ని డైరెక్ట్ చేసే పనిలో ఉన్నాడు. నిజానికి ఇప్పటికే ఈ బింబిసార […]
గత కొద్దిరోజులుగా హీరోయిన్ మీనాక్షి చౌదరి అక్కినేని కుటుంబానికి చెందిన సుశాంత్ తో ప్రేమలో ఉందని త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం మొదలైంది. నిజానికి వీరిద్దరూ కలిసి ఒక సినిమాలో నటించారు. ఆ సినిమా మీనాక్షి చౌదరికి మొదటి తెలుగు సినిమా సుశాంత్ హీరోగా తెరకెక్కిన ఇచ్చట వాహనములు నిలపరాదు అనే సినిమా ద్వారానే మీనాక్షి చౌదరి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ వచ్చిన ఆమె ఈ మధ్యనే లక్కీ […]
ప్రముఖ తమిళ దర్శకుడు సురేష్ సంగయ్య అనారోగ్య కారణాలతో మృతి చెందడం సినీ పరిశ్రమలో విషాదం నింపింది. తమిళ చిత్రసీమలో విభిన్నమైన కథలు తెరకెక్కించి అభిమానుల దృష్టిని ఆకర్షించిన దర్శకుల్లో సురేష్ సంగయ్య ఒకరు. 2017లో నటుడు విధార్థ్ హీరోగా ‘ఒరు కిటైన్ కరుణా మను’ చిత్రానికి దర్శకత్వం వహించి తన మొదటి సినిమాతోనే బెస్ట్ డైరెక్టర్ అని నిరూపించుకున్నారు. ఈ సినిమాలో డబ్బింగ్ ఆర్టిస్ట్ రవీనా రవి హీరోయిన్ గా నటించింది. అలాగే ఈ చిత్రంలో […]
‘పుష్ప-2: ది రూల్’ సినిమా కోసం ఎదురుచూస్తున్న జనాలకు రేపు ఒక ట్రీట్ ఇవ్వబోతున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను నవంబర్ 17న విడుదల చేయనున్నారు. అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ను పాట్నాలోని గాంధీ మైదాన్‌లో విడుదల చేయనున్నారు. ‘పుష్ప 2’ చిత్ర నిర్మాతలు ఇటీవల చిత్ర ట్రైలర్‌ను ముంబైలో లేదా హైదరాబాద్ లేదా ఢిల్లీలో విడుదల చేయడం లేదని బీహార్ రాజధాని పాట్నాలో విడుదల చేయనున్నట్టు చెప్పడంతో […]