సినిమా ప్రమోషన్‌కు ఏదీ అనర్హం కాదన్నట్టు సాగుతోంది. తండ్రి సినిమా ప్రమోషన్‌కు పిల్లలు కూడా కష్టపడుతున్నారు. వారసులే ప్రోగ్రామ్‌కు హైలైట్‌గా మారారు. ఇంతకీ ఆ వారసులు ఎవరు? ఆ ప్రోగ్రామ్ ఏంటి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. అన్ స్టాపబుల్ సీజన్ ఫోర్ కి అల్లు అర్జున్ ఇటీవల గెస్ట్ గా హాజరయ్యాడు. మొత్తంగా ఈ షోకి హాజరు కావడం ఆయన రెండోసారి. అయితే ఇలా రెండోసారి వస్తున్నాడు. రెండోసారి అడగడానికి ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు ఏముంటాయి అనుకుంటే […]
విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మూడోసారి ‘సంక్రాంతికి వస్తున్నాయ్’ కోసం మళ్లీ చేతులు కలిపారు. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలకు భిన్నంగా క్రైమ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ట్రైయాంగిల్ స్టొరీ సంక్రాంతికి వస్తోంది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక రిలీజ్ డేట్ ప్రెస్ మీట్ లో హీరో వెంకటేష్ మాట్లాడుతూ.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ టైటిల్ అదే. […]
రామ్ చరణ్ తేజ ఇటీవల కడప దర్గాను సందర్శించిన సంగతి తెలిసిందే. తాను ఏఆర్ రెహమాన్ కి ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు అయ్యప్ప మాలలో ఉన్నా సరే ఇక్కడికి వచ్చానని ఆయన ప్రకటించారు. కడప దర్గా సందర్శించిన ఆయన అక్కడ దర్గా నియమాల ప్రకారం పూజలు నిర్వహించారు. ఇక ఆయన అయ్యప్ప మాలలో ఉండడంతో అసలు అయ్యప్ప దీక్షధారులు శవం ఎదురొస్తేనే పక్కకి తప్పుకోవాలి, అలాంటిది ఆయన ఏకంగా ఇలా దర్గాకి వెళ్లడం ఏమిటి అనే విషయం […]
విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. దిల్ రాజు బ్యానర్ లో ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా డైరెక్ట్ చేస్తున్నాడు అనిల్ రావిపూడి. వెంకటేష్ – అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఇప్పటికే ఎఫ్2, ఎఫ్3 సినిమాలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి – వెంకటేష్ కలిసి చేస్తున్న మూడో సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాకి సంబంధించి ముందు నుంచి సంక్రాంతి రిలీజ్ […]
సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బస్టర్ సక్సెస్ లు అందుకున్న నిర్మాత ఆర్బీ చౌదరి సమర్పణలో మెగా సూపర్ గుడ్ ఫిలింస్ “తల” అనే కొత్త సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. “తల” చిత్రానికి ఎన్వీ ప్రసాద్, వాకాడ అంజన్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా అమ్మ రాజశేఖర్ వారసుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా పరిచయం అవుతున్నారు. త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ […]
నిన్న రాత్రి ఎవరూ ఊహించని విధంగా రెహమాన్ భార్య తను తన భర్త రెహమాన్ నుంచి విడిపోతున్నాను అంటూ తన లాయర్ చేత ఒక ప్రకటన ఇప్పించింది. ఒక్కసారిగా వచ్చిన ఈ ప్రకటన గురించి ఒకటే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో తమిళ సినీ పరిశ్రమలో ఈ విడాకుల కల్చర్ బాగా పెరిగిపోయిందని అంటున్నారు. సుమారు ఏడాది వ్యవధిలో దాదాపు మూడు నాలుగు జంటలు విడాకుల బాట పడ్డాయి. ముఖ్యంగా ఈ ఏడాది ముగ్గురు సెలబ్రిటీలు […]
ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికుల అందరి దృష్టి పుష్ప 2 సినిమా మీదే ఉంది. ఈ సినిమా గురించి వస్తున్న దాదాపు అన్ని వార్తలు మీద అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఎవరు ఊహించని విధంగా బీహార్ రాజధాని పాట్నాల్లో నిర్వహించిన సినిమా యూనిట్ ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో కూడా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నిజానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ […]
విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్‌తో ఈ సినిమాని తెరకెక్కించారు. ఎట్టకేలకు సంక్రాంతికి మాత్రమే రంగంలోకి దిగేందుకు అనేక ప్రయత్నాలు చేసి ఎట్టకేలకు సంక్రాంతి రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ రోజు సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నారు. దాదాపుగా జనవరి 14వ తేదీ సినిమా రిలీజ్ అవ్వడం ఖాయంగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా పూర్తి కావస్తున్న నేపద్యంలో సినిమాకు […]
నటి కీర్తి సురేష్ తన చిరకాల ప్రియుడు ఆంథోనీ తటిల్‌తో డిసెంబర్ 11 మరియు 12 తేదీల్లో గోవాలో వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. కీర్తి బాయ్‌ఫ్రెండ్, దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త ఆంథోనీ తటిల్‌ను గోవాలో రహస్య వేడుకలో వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కీర్తి-ఆంథోనీల వివాహం డిసెంబర్ 11 మరియు 12 తేదీల్లో జరగనుంది, ఇందులో కీర్తి మరియు ఆంథోనీల కుటుంబం మరియు స్నేహితులు మాత్రమే హాజరు కానున్నారు. కీర్తి పెళ్లి వార్త బయటకు వచ్చినప్పటి నుంచి […]
నయనతార నటించిన డాక్యుమెంటరీ చిత్రం బియాండ్ ది ఫెయిరీ టేల్ 18న నెట్‌ఫ్లిక్స్ OTTలో విడుదలైంది. అయితే ఈ డాక్యుమెంటరీలో నాను రౌడీ దాన్ అనే సినిమా ఆఫ్ స్క్రీన్ క్లిప్స్ కొన్ని వాడారని నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ ట్రైలర్‌ను విడుదల చేసిన తర్వాత ధనుష్ 10 కోట్ల రూపాయల నష్టపరిహారం డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసు పంపాడు. దీంతో ఆగ్రహించిన నయనతార మూడు పేజీల ఆవేదన వ్యక్తం చేస్తూ నివేదికను విడుదల చేసింది. ఇందులో నయనతార మాట్లాడుతూ […]