Pushpa 2 : పుష్ప గాడి సత్తా చూపించే ప్లాన్ రెడీ చేసిన మైత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పుష్ప 2: ది రూల్ ఇండియన్ సినీ పరిశ్రమలోనే ఒక అతి పెద్ద రిలీజ్ గా నిలవబోతోంది. ఆదివారం రాత్రి బీహార్ రాజధాని పాట్నాలో గ్రాండ్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరగగా, జనం లక్షల్లో కార్యక్రమానికి హాజరయ్యారు. ట్రైలర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సినిమా మీద ఉన్న బజ్ కారణంగా ఇప్పటికే సినిమాకు సంబంధించిన డీల్స్ అన్నీ క్లోజ్ అయ్యాయి. మైత్రీ మూవీ మేకర్స్, నిర్మాతలు పుష్ప 2 : ది రూల్ ప్రమోషన్స్ కోసం భారీ ఖర్చు పెడుతున్నారు. ఈసారి పుష్ప గాడి సత్తా ఏంటో క్లారిటీగా చూపించే విధంగా ఒక వినూత్న ప్లాన్‌తో ముందుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి స్క్రీన్‌లో మొదటి టికెట్ వేలం ద్వారా విక్రయించేందుకు ప్లాన్ చేశారు.
Dil Raju vs Mythri Movie Makers: దిల్ రాజుకు మైత్రీ మార్క్ కౌంటర్?
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
సినిమా బుకింగ్స్ సమాచారం ఆన్‌లైన్‌లో ఉంచి మొదటి టిక్కెట్‌ను ఆన్‌లైన్ బిడ్డింగ్ ద్వారా అమ్మాలని ప్లాన్ చేస్తున్నారు. సినిమాకి ఉన్న క్రేజ్‌ని క్యాష్ చేసుకోవడానికి ఇదో స్పెషల్ ప్లాన్. దీంతో సినిమా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు అదనపు ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నారు. ఈ వేలాన్ని అతి త్వరలో అమలు చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీన్ని ఇతర భాషలకు అమలు చేస్తారా లేక తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేస్తారా అనే దానిపై స్పష్టత లేదు. అల్లు అర్జున్ పుష్ప 2: ది రూల్ డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో సుకుమార్ పూర్తిగా నిమగ్నమై ఉన్నాడు. అందుకే ఆయన ఈవెంట్ కి కూడా హాజరు కాలేదు.
- Tags
- pushpa 2
- Pushpa 2 Updates
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!