ప్రముఖ నటుడు శివకార్తికేయన్ నటించిన అమరన్ దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైంది. ఇండియన్ ఆర్మీలో వీరమరణం పొందిన తమిళనాడు సైనికుడు ముకుంద్ వరదరాజన్ కథతో ఈ చిత్రాన్ని రూపొందించారు. నటుడు శివకార్తికేయన్ దివంగత సైనికుడు ముకుంద్ పాత్రను పోషించగా, ప్రముఖ నటి సాయి పల్లవి ఈ చిత్రంలో ఆయన భార్య ఇందు రెబెకా వర్గీస్ అనే పాత్రలో నటించారు. దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కమల్ హాసన్ కమలిన్ రాజ్ […]
యువ సామ్రాట్ నాగ చైతన్య, సాయి పల్లవి లవ్ అండ్ యాక్షన్ డ్రామా ‘తండేల్’ మ్యూజికల్ ప్రమోషన్లు ఈరోజు ప్రారంభమయ్యాయి, మేకర్స్ ఫస్ట్ సింగిల్-బుజ్జి తల్లి లిరికల్ వీడియోను విడుదల చేశారు. హార్ట్ ఫుల్ లవ్ స్టోరీస్ ని తీయడంలో మాస్టర్ అయిన చందూ మొండేటి దర్శకత్వంలో తెరక్కుతున్న ఈ మూవీలోని ఈ సాంగ్ లీడ్ పెయిర్ ఎమోషనల్ జర్నీని అందంగా ప్రజెంట్ చేసింది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ ట్రాక్ మ్యాజికల్ […]
రాకింగ్ రాకేష్ కథానాయకుడిగా నటిస్తున్న మూవీ ‘కేశవ చంద్ర రమావత్’ (కెసిఆర్). గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి గరుడవేగ అంజి దర్శకత్వం వహించారు. అన్నన్య కృష్ణన్ కథానాయికగా నటిస్తున్నారు. రాకింగ్ రాకేష్ స్వయంగా నిర్మించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. ‘కేశవ చంద్ర రమావత్’ ఈనెల 22న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో రాకింగ్ రాకేష్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు. జబర్దస్త్ లో అందరిని […]
ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ రోజు ఉదయం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. హీరోగా రామ్ 22వ చిత్రమిది. #RAPO22లో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. హీరో రామ్ పోతినేని, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు గోపీచంద్ మలినేని కెమెరా […]
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సెకండ్ పార్ట్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగాన్ని ఒకరకంగా సుకుమార్ చెక్కుతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని సుకుమార్ కూడా సహ నిర్మిస్తున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఇక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే ట్రైలర్ […]
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన సెకండ్ మూవీ ‘దేవకీ నందన వాసుదేవ’తో అలరించడానికి సిద్ధంగా వున్నారు. ఈ చిత్రానికి గుణ 369తో హిట్ కొట్టిన అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంత్ వర్మ కథ అందించారు. మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తున్నారు. నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమాపై మంచి బజ్ […]
టాలెంటెడ్ హీరో సత్యదేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ మల్టీ స్టారర్ జీబ్రా. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు. ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిషినాటో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ హ్యూజ్ క్రియేట్ చేశాయి. జీబ్రా నవంబర్ 22న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా […]
అక్కినేని నాగచైతన్య త్వరలో శోభిత ధూళిపాళ్లను వివాహం చేసుకోబోతున్నారు. నాగచైతన్య తొలుత సమంతతో ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి ఆమెను వివాహం చేసుకున్నారు. తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. తర్వాత నాగచైతన్య శోభితతో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరిగింది కానీ వారు నిశ్చితార్థం జరుపుకొని ఆ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. వీరి వివాహం డిసెంబర్ 4వ తేదీన జరగబోతోంది. ఈ మేరకు ఒక వెడ్డింగ్ కార్డు కూడా సోషల్ మీడియాలో […]
ప్రసాద్ ల్యాబ్స్ లో ది సబర్మతి రిపోర్ట్ సినిమా వీక్షించిన అనంతరం మీడియాతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. 2002 గుజరాత్ గోద్రాలో అయోధ్య నుంచి వస్తున్న కరసేవకులను సబర్మతి ఎక్స్ ప్రెస్ లో కుట్రపూరితంగా ఒక పథకం ప్రకారం కాల్చి 59 మందిని హత్య చేశారని ఆయన అన్నారు. దీనిపై అనేక చర్చలు వాదోపవాదాలు జరిగాయని, చివరకు నానావతి కమిషన్ దీన్ని ప్రమాదం కాదని, ప్రీ ప్లాన్ గా కొన్ని […]
టాలీవుడ్‌కు మరో యంగ్ అండ్ డైనమిక్ విలన్ దొరికేశాడు. జగపతి బాబు, శ్రీకాంత్, సునీల్ లాంటి ఫేడవుటైన హీరోలంతా స్టార్ విలన్లుగా ఛేంజై.. పొరుగు ఇండస్ట్రీలో బిజీగా మారుతుంటే.. ఈ శాండిల్ వుడ్ యాక్టర్.. హీరోగా సత్తా చాటుతూనే.. తెలుగులో విలన్‌గా బిజీ అవుతున్నాడు.. జాలిరెడ్డిగా పుష్ప చేతిలో తన్నులు తిన్న ధనుంజయ.. పుష్ప 2లో కూడా అదే క్యారెక్టర్లో కంటిన్యూ అవుతున్నాడు. జాలి రెడ్డిగానే తెలుగు ప్రేక్షకులకు రిజిస్టరైన ఈ శాండిల్ వుడ్ యాక్టర్.. కన్నడ […]