కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆయన హీరోగా నటించిన “భైరతి రణగల్” సినిమా ఈ రోజు థియేటర్స్ లోకి వచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయి. సూపర్ హిట్ మూవీ “మఫ్తీ”కి ప్రీక్వెల్ గా టాలెంటెడ్ డైరెక్టర్ నర్తన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. గీతా పిక్చర్స్ బ్యానర్ పై గీతా శివరాజ్ కుమార్ భైరతి రణగల్ చిత్రాన్ని నిర్మించారు. త్వరలోనే ఈ […]
టాలీవుడ్ హీరో నారా రోహిత్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. నిజానికి నారా రోహిత్ ఈ మధ్యకాలంలో తాను ప్రేమించిన శిరీష అనే యువతిని పెళ్లి చేసుకునేందుకు నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుని ఎందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సమయంలో ఆయన తండ్రి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు హఠాన్మరణం పాలయ్యారు. ఈ విషయాన్ని నారా రోహిత్ టీం స్వయంగా ప్రకటించింది. నారా రోహిత్ తండ్రి, చంద్రబాబు నాయుడు తమ్ముడు రామ్మూర్తి […]
నవంబర్ 14వ తేదీన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల ముందుకైతే సూర్య హీరోగా నటించిన కంగువా చిత్రంతో పాటు వరుణ్ తేజ్ హీరోగా నటించిన మట్కా అనే సినిమా కూడా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ రెండు సినిమాలకు మొదటి ఆట నుంచే డివైడ్ టాక్ వచ్చింది. అయితే నిజానికి ఎక్కువగా సినిమా బాలేదనే టాక్ మాత్రమే వినిపించింది. అయితే ఈ రెండు సినిమాలలో కామన్ పాయింట్ ఏమిటంటే రెండూ పీరియాడిక్ జానర్ […]
వరుస హిట్లు కొడుతూ దూసుకు పోతున్న నేచురల్ స్టార్ నాని అనేక ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. అయినా కొత్త సినిమాలు లైన్ లో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నార. అతను ఇప్పుడు కొత్త సినిమాల కోసం చర్చలు జరుపుతున్నాడు. గతంలో షైన్ స్క్రీన్స్‌కి చెందిన సాహు గారపాటితో కలిసి టక్ జగదీష్ కోసం పనిచేశాడు. వీరిద్దరూ మళ్లీ జతకట్టనున్నారు ఈసారి ఈ చిత్రానికి మలయాళ దర్శకుడు విపిన్ దాస్ దర్శకత్వం వహించనున్నారు. జయ జయ జయ జయ హే, […]
వరుస సినిమాలతో దూసుకు పోతున్న థమన్ తాజాగా తన మంచి మనసు చాటుకున్నాడు. ప్రస్తుతానికి టాలీవుడ్ లో టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరూ అంటే అందులో కచ్చితంగా తమన్ పేరు కచ్చితంగా వినిపిస్తుంది. అలాంటి ఆయన తాజాగా ఒకరి జీవితాన్ని నిలబెట్టేందుకు సాయపడ్డాడు అంటూ ఒక డాక్టర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఒక కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేసేందుకు తమన్ సహాయపడ్డారు అంటూ డాక్టర్ లీలా కృష్ణ తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ […]
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా అనేక వాయిదాల అనంతరం ఈ సినిమా ఎట్టకేలకు డిసెంబర్ 5న రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అయ్యారు. అయితే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ఇంకా సెకండ్ హాఫ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పూర్తి కాలేదు..సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ఇంకా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ పూర్తిగా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు మరో […]
వీర సింహారెడ్డి లాంటి హిట్ తర్వాత నందమూరి బాలకృష్ణ చేస్తున్న సినిమా ఎన్.బి.కె 109. తెలుగులో పాలు హిట్ సినిమాలు డైరెక్ట్ చేసిన బాబీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకి ముందు నుంచి అనేక పేర్లు తెరమీదకు వచ్చాయి కానీ ఫైనల్ గా ఈ సినిమాకి డాకు మహారాజ్ అనే పేరు ఫిక్స్ చేస్తూ ఈరోజు అధికారికంగా అనౌన్స్మెంట్ వచ్చేసింది. టైటిల్ తో పాటు టీజర్ కూడా రిలీజ్ చేసింది సినిమా యూనిట్. సితార […]
ప్రముఖ పంజాబీ గాయకుడు దిల్జిత్ దోశాంజ్ మళ్లీ వార్తల్లో నిలిచారు. ఆయన లైవ్ షోలు, వాటికి సంబంధించి జరుగుతున్న వివాదాల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. నవంబర్ 15న హైదరాబాద్‌లో దిల్జిత్ కాన్సర్ట్ జరగనుంది. ఈ మేరకు ఈవెంట్ నిర్వాహకులకు తెలంగాణ ప్రభుత్వం నోటీసులు పంపింది. నోటీసుల ప్రకారం పిల్లలను వేదికపైకి తీసుకెళ్లకూడదని కోరారు. WHO మార్గదర్శకాల ప్రకారం లైవ్ షో సమయంలో లౌడ్ మ్యూజిక్ ఉంటుంది, ఫ్లాష్ లైట్లు ఉంటాయి కాబట్టి వారిని స్టేజ్ ఎక్కించవద్దని […]
ప్రముఖ కన్నడ లిరిసిస్ట్ శ్యామ్ సుందర కులకర్ణి కన్నుమూశారు. శ్యామ్ సుందర కులకర్ణి అక్టోబర్ 31న కన్నుమూశారు. ఎన్నో ప్రముఖ పాటలకు సాహిత్యం అందించిన శ్యామ్ సుందర కులకర్ణి మరణవార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్యామ్ సుందర కులకర్ణి గత పదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అక్టోబర్ 31న కన్నుమూశారు. శ్యామ్ సుందర కులకర్ణి మరణవార్త పెద్దగా ప్రచారం పొందకూడదని కోరుకున్నారు. అలా శ్యామ్ సుందర కులకర్ణి పర లోకానికి వెళ్లిపోయారనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రముఖ […]
జగన్నాధ పిక్చర్స్ పతాకంపై జగదీష్ ఆమంచి హీరో గా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం “యముడు”. ధర్మో రక్షతి రక్షిత అనే ఉప శీర్షిక తో వస్తున్నా థ్రిల్లర్ చిత్రం షూటింగ్ అంత పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ మాసం లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం లో శ్రావణి శెట్టి హీరోయిన్ గా నటించింది మరియు […]