తెలుగు సినిమా ఖ్యాతిని కేవలం భారతదేశం వ్యాప్తంగా మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన ఘనత కేవలం రాజమౌళికి మాత్రమే దక్కుతుంది. బాహుబలి లాంటి జానపద చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల వాళ్లు ఆదరించేలా ఆయన తీసిన విధానం, దాన్ని మార్కెటింగ్ చేసుకున్న విధానం ఎప్పటికీ ఒక రూట్ మ్యాప్ అని చెప్పాలి. అలాంటి ఆయన, ప్రస్తుతం మహేష్ బాబుతో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక కీలకపాత్రలో నటిస్తున్నాడు. నిన్న, పృథ్వీరాజ్‌కు […]
రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో “పెద్ది” అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసింది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక క్రికెట్ ఆటగాడిగా కనిపించబోతున్నట్లు, గతంలో రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ క్లారిటీ ఇచ్చింది. అయితే, ఆయన కేవలం క్రికెట్ మాత్రమే కాదు, సినిమాలో చాలా ఆటలు ఆడతాడని చెబుతున్నారు. ఇదిలా ఉంచితే, హీరోయిన్‌తో కలిసి ఆయన “చికిరి చికిరి” అంటూ పాడుకుంటున్న ఒక సాంగ్‌ను ఇటీవల రిలీజ్ చేశారు. ఇక ఈ సాంగ్ సెన్సేషన్ […]
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘కే Ramp’ సినిమా, దీపావళి సందర్భంగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మొదటి ఆట నుంచీ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, కిరణ్ అబ్బవరంకి మరో హిట్ అందించింది. గట్టిగానే కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా, ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ సినిమా నవంబర్ 15వ తేదీ, అంటే వచ్చే శనివారం నాడు, ఆహాలో స్ట్రీమింగ్కి రెడీ అవ్వనుంది. ఈ మేరకు ఆహా ద్వారానే అధికారిక ప్రకటన […]
యువ దర్శకుడు సుజీత్ ఈ సంవత్సరంలో ఓజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సాధించాడు. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన డైరెక్టర్‌గా సుజీత్‌కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పడింది. వాస్తవానికి, సుజీత్ పవన్ కళ్యాణ్ అభిమానిగా తన సత్తాను నిరూపించుకున్నాడు. ఓజీ తరువాత ఈ యంగ్ డైరెక్టర్ నానితో ఒక సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం నాని, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన […]
దీప్శిక, సూర్య వశిష్ట ప్రధాన పాత్రల్లో, టాలెంటెడ్ డైరెక్టర్ విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం “రమణి కళ్యాణం”. జీవితంలోని సవాళ్లు, ప్రేమ, విలువలు, హృదయాన్ని తాకే ఎమోషన్స్ కలగలిసిన అందమైన ప్రయాణంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. నేడు చిత్రబృందం ఈ సినిమా యొక్క అధికారిక **టైటిల్ లుక్‌ను** అత్యంత వైభవంగా లాంచ్ చేసింది. ఈ టైటిల్ లాంచ్ కిరణ్ అబ్బవరం, వశిష్ట, విజయ్ ఆంటోని, జి.వి. ప్రకాశ్ కుమార్, సామ్ సి.ఎస్, రంజిత్ జేయకొడి** వంటి […]
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి. అనుదీప్ కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘ఫంకీ’. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్ర విడుదల తేదీ ఖరారైంది. ఇటీవల విడుదలైన టీజర్‌కు ప్రేక్షకులు ఇచ్చిన అద్భుతమైన స్పందనతో ఉత్సాహంలో ఉన్న ‘ఫంకీ’ చిత్ర బృందం, ఈ సినిమాను 2026 ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది. టీజర్ తో వినోదాల విందుకి హామీ […]
మెగా మేనల్లుడైన సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ తన మొదటి ఉప్పెన సినిమాతోనే డీసెంట్ హిట్ అందుకున్నాడు. ఆ తరువాత కొండ పొలం ఓ మాదిరి సినిమాగా నిలబడినా, రంగ రంగ వైభవంగా గానీ, ఆదికేశవ సినిమా కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. నిజానికి ఆయన నటించిన ఆదికేశవ రిలీజ్ అయ్యి రెండేళ్లు పూర్తవుతుంది కానీ, రెండేళ్ల నుంచి ఆయన ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా అనౌన్స్ చేయలేదు. అయితే ఆయన ఈ రెండేళ్లు […]
ఈ వారం గట్టిగానే చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అయితే వాటిలో చెప్పుకోదగ్గ సినిమాలు ఏవైనా ఉన్నాయంటే అవి, రష్మిక మందన హీరోయిన్ సెంట్రిక్ సినిమా ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో పాటు సుధీర్ బాబు హీరోగా నటించిన జటాధర. అలాగే మసూద ఫేమ్ తిరువీర్ నటిస్తున్న ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. వాస్తవానికి ఈ మూడు సినిమాలలో నలుగురికి ఈ శుక్రవారం చాలా కీలకం. రష్మిక: అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వస్తే, ముందుగా […]
నందమూరి బాలకృష్ణ తన కెరీర్లో హిట్ స్ట్రీక్‌లో ఉన్నాడు. ప్రస్తుతానికి ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సీక్వెల్ – అఖండ తాండవం చేస్తున్నాడు. ఆ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక మాస్ మసాలా మూవీ కూడా రెడీగా ఉంది. ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కే అవకాశం ఉంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు, నందమూరి బాలకృష్ణ త్వరలో రాబోతున్న రెండు బడా ప్రాజెక్టులను తిరస్కరించినట్లుగా తెలిసింది. వాస్తవానికి ఆ రెండు ప్రాజెక్ట్స్ కూడా […]