అల్లు అర్జున్ ప్రస్తుతానికి అట్లీ దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా 2027వ సంవత్సరంలో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ అయితే ప్రస్తుతానికి ముంబైలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో ముంబై టు హైదరాబాద్ షటిల్ సర్వీస్ చేస్తున్నాడు అల్లు అర్జున్. అయితే ఈ సినిమా పూర్తి అయిన తర్వాత అల్లు అర్జున్ ఎవరితో సినిమా ఫైనల్ చేశాడు అనే విషయం మీద క్లారిటీ లేదు, కానీ ఆయన లైన్ అప్ […]
భారతీయ సమాజంలో అత్యంత కీలకమైన దయ, దాతృత్వ విలువలను తిరిగి ప్రోత్సహించే ఉదాత్త లక్ష్యంతో **Kind India** సంస్థ తన సరికొత్త ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్ KindIndia ను ప్రారంభించింది. ఈ వినూత్న వేదిక ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వెరిఫైడ్ ఎన్జీఓలు, దాతలను ఒకే చోటకి తీసుకురావడం సంస్థ ప్రధాన ఉద్దేశం. ఈ ప్లాట్‌ఫారమ్ యొక్క ముఖ్య ఆకర్షణ “100 రూపాయల చారిటీ రెవల్యూషన్” అనే కొత్త ఉద్యమానికి నాంది పలకడం. కేవలం ₹100 నుండి మొదలయ్యే విరాళాలతో, […]
వైఫ్ వర్సెస్ వారియర్, వైఫ్ వర్సెస్ పీస్ మ్యాన్, వైఫ్ వర్సెస్ సిజర్ మ్యాన్ అంటూ వరుసగా ప్రతీ మగాడి యుద్ధం (విజయం) వెనక ఓ ఆడది ఉంటుంది,స్వేచ్ఛ కోసం భర్త చేసే అలుపెరగని పోరాటం.. గొప్ప గొప్ప యుద్ధాలన్నీ భార్యతోనే.. అంటూ క్యాప్షన్స్ పెట్టి.. ప్రీ లుక్ పోస్టర్లతో ఆసక్తిని పెంచింది ‘పురుష:’ చిత్రయూనిట్. బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు తన తనయుడు పవన్ కళ్యాణ్‌ను హీరోగా పరిచయం […]
కుంభమేళాలో పూసలమ్ముతూ, తన అందమైన కనులతో సోషల్ మీడియా ద్వారా దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన మోనాలిసా, ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమకు కథానాయికగా పరిచయమవుతున్నారు. ఆమె తొలి సినిమాగా రాబోతున్న చిత్రానికి ‘లైఫ్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. సాయిచరణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంగమాంబ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాతగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీను కోటపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ‘లైఫ్’ సినిమా ప్రారంభోత్సవం బుధవారం నాడు హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో […]
ప్రియదర్శి హీరోగా, నిహారిక ఎన్.ఎం. హీరోయిన్గా, ప్రసాద్ బెహరా, విష్ణు ఓయ్ కీలక పాత్రలలో నటించిన చిత్రం ‘మిత్రమండలి’. ఈ సినిమా దీపావళి సందర్భంగా అక్టోబర్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాతో విజయేందర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమయ్యారు. అయితే, ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలై ఆ అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయి, బాక్సాఫీస్ వద్ద చతికిలబడింది. Also Read:Kajal Aggarwal : వేకేషన్ మూడ్‌లో కాజల్ అగర్వాల్..భర్తతో […]
కొన్నాళ్ల క్రితం మొదలైన హీరో ధర్మ మహేష్, ఆయన భార్య గౌతమీ చౌదరి అక్రమ సంబంధాల పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా గౌతమీ చౌదరి మీద భర్త మహేష్ కాకాని ఫిర్యాదు చేశారు. “తన ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ” ఆమెతో పాటు ఓ ప్రముఖ ఛానెల్లో పనిచేసే జర్నలిస్టు మీద కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయం మీద పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయితే, తాజాగా ఈ విషయం మీద […]
ఇండియాజాయ్ 2025 8వ ఎడిషన్ యానిమేషన్, VFX, గేమింగ్, కామిక్స్ (AVGC) రంగాలలో సృజనాత్మకత, ఆవిష్కరణ, సాంకేతికతకు సంబంధించిన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సంవత్సరం ప్రధాన ముఖ్యాంశాలలో OTT పల్స్ 2025 ఉంది. ఇది డిజిటల్ యుగంలో ప్రాంతీయ కథల భవిష్యత్తును చర్చించడానికి భారతదేశ OTT, వినోద పరిశ్రమ నుండి అగ్ర తారలను ఒకచోట చేర్చింది. “సౌత్ స్టోరీస్, గ్లోబల్ స్ట్రోక్స్: ది ఫ్యూచర్ ఆఫ్ రీజినల్ ఒరిజినల్స్” అనే నినాదంతో అమెజాన్ ప్రైమ్ వీడియోలో […]
నవంబర్ ఏడో తారీఖున చిన్నా, చితకా సినిమాలు సహా కొన్ని పెద్ద సినిమాలు సైతం రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. వాస్తవానికి నవంబర్ 7వ తేదీన అనూహ్యంగా చాలా సినిమాలు రిలీజ్‌కి రెడీ అవ్వడం గమనార్హం. ఈ నవంబర్ ఏడో తేదీన చెప్పుకోదగ్గ సినిమాలు అంటే రష్మిక హీరోయిన్గా నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ తో పాటు సుధీర్ బాబు హీరోగా నటించిన ‘జటాధర’ సినిమా రిలీజ్ అవుతున్నాయి. ఈ రెండు కాకుండా తిరువీర్ హీరోగా నటించిన ‘ప్రీవింగ్ […]
మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరోగా టాలీవుడ్‌కి పరిచయమైన సాయిధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సాయిధరమ్ తేజ్ కెరీర్లో చెప్పుకోదగ్గ హిట్స్ ఉన్నా, యాక్సిడెంట్ తర్వాత ఆయన సరైన హిట్టు అందుకునేందుకు చాలా కష్టపడాల్సి వస్తోంది. చేసిన ‘రిపబ్లిక్’ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. ‘బ్రో’ సినిమా కూడా అంతంత మాత్రమే ఆడింది. ప్రస్తుతానికి ఈ సాయిధరమ్ తేజ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్, సుమారు 150 కోట్లతో ‘సంబరాల ఏటిగట్టు’ అనే సినిమా చేస్తున్నారు. […]
Monalisa: మహా కుంభమేళాలో కొన్ని లక్షల మంది వ్యాపారాలు చేసి బాగుపడితే, ఒక అమ్మాయి మాత్రం ఏకంగా పూసలమ్ముతూ హీరోయిన్ అయిపోయింది. ఆమె ఎవరో ఇప్పటికీ మీకు అర్థం అయిపోయి ఉంటుంది, ఆమె పేరు మోనాలిసా. కుంభమేళాలో పూసలమ్ముతూ తనదైన కళ్లతో అందరినీ ఆకట్టుకున్న ఆమె, సోషల్ మీడియా పుణ్యమా అని ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.