మారి సెల్వరాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళంలో తనదైన శైలిలో సినిమాలు చేస్తూ వెళ్తున్న ఆయన, తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు కొంతమందికి ఆగ్రహం తెప్పించాయి. అసలు విషయానికి వస్తే, తమిళంలో ఎక్కువగా అణగారిన వర్గాల సినిమాలను చేస్తూ వచ్చేవారు మారి సెల్వరాజ్. అయితే, ఆయన సినిమాలలో తమిళ నటీమణులను ఎందుకు తీసుకోవడం లేదు? అనే విషయం మీద ప్రశ్నిస్తే, ఒక ఆసక్తికరమైన సమాధానం చెప్పాడు. అదేంటంటే, “ఇప్పుడు సినిమాలో ఏదైనా అంగ […]
ఇటీవల రష్మిక హీరోయిన్గా ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా రూపొందింది. ఆ సినిమా నవంబర్ ఏడో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ సినిమా రిజల్ట్ విషయంలో రష్మిక అయితే చాలా హ్యాపీగా ఉంది. అయితే, ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జగపతిబాబుతో ఒక షో చేస్తున్న సమయంలో, ఆమె మగవాళ్ళకి కూడా పీరియడ్స్ రావాలని, అప్పుడే ఆడవాళ్ళ పెయిన్ అర్థమవుతుందంటూ కామెంట్ చేసింది. అయితే, ఆమె ఉద్దేశంలో ఆడవాళ్ళ బాధ […]
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టెలివిజన్ రంగంలో అత్యుత్తమ ప్రతిభను గుర్తించి సత్కరించేందుకు ప్రతిష్టాత్మకమైన ‘తెలంగాణ టెలివిజన్ అవార్డ్స్ 2024’ నిర్వహణకు ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ అవార్డుల నిర్వహణకు సంబంధించిన కీలక అంశాలను ఖరారు చేసేందుకు ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. అవార్డ్స్‌కు సంబంధించిన విధానాలు, నియమావళి, లోగో రూపకల్పన వంటి అంశాలను ఖరారు చేయడానికి నియమించిన ఈ కమిటీలో మొత్తం 15 మంది సభ్యులు ఉంటారు. ఈ కమిటీకి ప్రముఖ నిర్మాత శరత్ […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తదుపరి చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా రైట్స్ కోసం ఇండస్ట్రీలో విపరీతమైన పోటీ నెలకొంది. బుచ్చి బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. మేకర్స్ ప్లాన్ ప్రకారం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మేకర్స్ ఇటీవలే మళ్లీ ధృవీకరించినట్లుగా, మార్చి 27, 2026న ‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న […]
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఈ నగరానికి ఏమైంది’ తెలుగు యువతను ఎంతగానో ఆకట్టుకున్న కల్ట్ క్లాసిక్ చిత్రంగా నిలిచింది. ‘పెళ్లి చూపులు’ తర్వాత తరుణ్ భాస్కర్ నలుగురు స్నేహితుల జీవిత అనుభవాలతో ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ENE రిపీట్’ రాబోతోందని ఈ సంవత్సరం ప్రారంభంలోనే అధికారిక ప్రకటన వెలువడింది. ఇందులో కూడా విశ్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. Also Read:Exclusive […]
హాలీవుడ్ నుంచి వస్తున్న సైన్స్-ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ ప్రెడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్ ఇప్పుడు ఇండియన్ ఆడియన్స్‌కి పక్కా మసాలా ఫీలింగ్ ఇస్తోంది. ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో నెటిజన్లు “ఇది మన స్టైల్ సినిమా” అని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. యాక్షన్ బ్లాస్టింగ్‌గా, విజువల్స్ మైండ్బ్లోయింగ్గా ఉండటంతో పాటు, థ్రిల్ ఒక్క సీన్ కూడా తగ్గకుండా ఉంటుందని రివ్యూలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా, జెన్నా గ్రహం మీద ప్రెడేటర్ డెక్ చేసే ఫైట్స్ మరియు క్రియేటివ్ స్టైల్లో డిజైన్ […]
పొలిమేర, పొలిమేర 2 వంటి హారర్ చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సాయి కామాక్షి భాస్కరాల, తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. ఆమె ఇటీవల ఓ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొని ఈ విషయం చెప్పింది. కామాక్షి భాస్కరాల, అల్లరి నరేష్ హీరోగా నటించిన ’12ఎ రైల్వే కాలనీ’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా నవంబర్ 21న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కామాక్షి మీడియాతో […]
Samantha: ఈ మధ్యకాలంలో సమంత చేస్తున్న సినిమాల కంటే కూడా, ఎక్కువగా రాజ్ నిడుమోరుతో ఉన్న రిలేషన్ గురించే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఒకపక్క నాగచైతన్య, శోభితను వివాహం చేసుకున్న తర్వాత, సమంత, రాజ్ నిడుమోరుతో డేటింగ్ చేస్తోందన్న వార్తలు అనూహ్యంగా తెర మీదకు వచ్చాయి.
త్వరలో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్న జాన్వీ ఘట్టమనేని, ఇప్పుడు ఇంకా హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వకుండానే ఒక జువెలరీ యాడ్‌లో కనిపించనుంది. కౌశిక్ గోల్డ్ & డైమండ్స్ యాడ్‌లో జాన్వీ స్వరూప్ ఘట్టమనేని నటించారు. తెరపై ఆమె నటించిన తొలి ప్రచార చిత్రం ఇదే కావడం విశేషం.నటి, దర్శకురాలు మంజుల ఘట్టమనేని కుమార్తెగా, లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ మనవరాలిగా, జాన్వీ ఒక కొత్త తరంగా మన ముందుకు వస్తుంది. బ్రాండ్ టీం, జాన్వీ ఫోటోలను సోషల్ […]