రష్మిక మందన కథానాయికగా నటించిన తాజా చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించగా, గీతా ఆర్ట్స్ 2 నిర్మాణ సంస్థ నిర్మించింది. ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులనుంచీ మిక్స్డ్ టాక్ అందుకుంది. ఈ చిత్రాన్ని ఒక ఉమెన్ సెంట్రిక్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అయితే, ఇందులో ఉన్న కంటెంట్ కారణంగా ఇది ఒక వర్గం ప్రేక్షకులను మాత్రమే ఆకట్టుకునేలా ఉందని విమర్శకుల అభిప్రాయం. తాజాగా, ఈ సినిమా […]
దుల్కర్ సల్మాన్ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. కాంత అనే పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో మరో నటుడు, దర్శకుడు అయిన సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్, టీజర్ కంటెంట్ చూసిన తర్వాత, ఇది ఏదో మహానటి లాంటి కంటెంట్లానే ఉంది, జెమినీ గణేషన్ పాత్ర ఛాయలు కనిపిస్తున్నాయి అనే ప్రచారం జరిగింది. అయితే, మరో అడుగు ముందుకు వేసి, ఏకంగా ఇది ఒక […]
తెలుగులో వరుస సినిమాలు చేసి మంచి గుర్తింపు సంపాదించిన రాశి ఖన్నా, ఇప్పుడిప్పుడే బాలీవుడ్లో మెరిసే ప్రయత్నం చేస్తోంది. తెలుగులో ఇక అవకాశాలు రావు అనుకుంటున్న సమయంలో ఆమెకు ఆసక్తికరంగా సినిమాల ఆఫర్స్ వరుసగా పలకరిస్తున్నాయి. ఈ మధ్యనే ఆమె చేసిన తెలుసు కదా సినిమా రిలీజ్ అయింది. ఆమె చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా త్వరలోనే రిలీజ్కి రెడీ అవుతోంది. ఈ సినిమాలతో పాటు, ఆమె ఒక స్టార్ హీరో పక్కన నటించే అవకాశం […]
స్టార్ హీరో ధర్మేంద్ర చనిపోయాడు అని చేసే ప్రచారం క్షమించరానిది అని ఆయన సతీమణి హేమమాలిని పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆమె, ఇప్పుడు జరుగుతున్న దుష్ప్రచారం ఏమాత్రం క్షమించరానిదని అన్నారు. “బాధ్యత కలిగిన ఛానెల్స్ బతికి ఉండి, చికిత్సకు స్పందిస్తున్న ఒక వ్యక్తి చనిపోయాడని ఎలా ప్రచారం చేయగలవు?” అని ఆమె ప్రశ్నించారు. “ఇది కచ్చితంగా అగౌరవపరచడమే, అలాగే ఇర్రెస్పాన్సిబుల్గా వ్యవహరించడమే” అంటూ ఆమె పేర్కొన్నారు. Also Read : Dharmendra Death: మా […]
బాలీవుడ్ స్టార్ వెటరన్ హీరో ధర్మేంద్ర చనిపోయినట్టుగా ఈరోజు ఉదయం నుంచి బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీంతో, నిజమేనని అందరూ భావించారు. కొంతమంది తెలుగు సహా బాలీవుడ్ హీరోలు, అలాగే నటీనటులు, ఇతర టెక్నీషియన్లు సైతం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ సోషల్ మీడియాలో స్పందించారు. Also Read :S. S. Rajamouli : షేక్పేట్లో ఓటు హక్కు వినియోగించిన రాజమౌళి దంపతులు కానీ, ఆయన చనిపోలేదని ఆయన కుమార్తె సోషల్ మీడియా వేదికగా […]
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఒక భారీ పాన్ వరల్డ్ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా అనౌన్స్మెంట్ కాకముందు నుంచే భారీగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, సినిమా మీద ఆసక్తి పెంచేస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు, ఈ సినిమాకు సంబంధించి ఒక ఈవెంట్ నిర్వహిస్తోంది సినిమా టీం. టాలీవుడ్ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా ఒక టైటిల్ రివీల్ కోసమే ఈవెంట్ నిర్వహిస్తున్నారు. Also Read: Globe Trotter: జక్కన్న లాస్ట్ మినిట్ ట్విస్ట్.. కొత్త […]
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ సినిమా గురించి చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తూ వచ్చాడు రాజమౌళి. మొట్టమొదటిసారిగా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గురించి పెదవి విప్పి మాట్లాడాడు. ఇక, ఈమధ్య పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసిన ఆయన, త్వరలో రామోజీ ఫిలిం సిటీలో ఒక భారీ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాడు. Also Read :RV […]
ప్రీతి నిగమ్, రామ్, భాను ప్రసాద్, సురేష్ రాజ్, బ్రహ్మానందం రెడ్డి నటీ నటులుగా జయశేఖర్ కల్లు. దర్శకత్వంలో పులిజాల సురేష్ నిర్మించిన చిత్రం “రాబందు”. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన సందర్బంగా చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం ఘనంగా జరుపుకున్నారు.సినిమాటోగ్రఫి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ట్రైలర్ రిలీజ్ చేసి యూనిట్ అభినందనలు తెలియచేశారు. అనంతరం గెస్ట్ గా వచ్చిన దర్శకుడు సముద్ర లిరికల్ సాంగ్ ను విడుదల చేయగా చిత్ర నటి […]
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’..బ్లాక్బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని రూపొందిస్తోన్న తాజా చిత్రం ‘దండోరా’. మురళీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. తాజాగా ఈ సినిమాను క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన పోస్టర్ రిలీజైంది. పోస్టర్ను గమనిస్తే ఇన్నోవేటివ్గా ఉంది. ఓ ఖాళీ […]
నిన్న తమిళ సినీ నిర్మాతల మండలి (తమిళ్ ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్) చెన్నైలో ఉన్న కార్యాలయంలో జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించింది. అంతేకాక, ఈ మీటింగ్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. తమిళ సినీ పరిశ్రమను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు జనరల్ బాడీ తెలిపింది. అయితే, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, వారు తీసుకున్న నిర్ణయాలు బానే ఉన్నాయి, కానీ వాటిని కేవలం నిర్మాతలు అనుకుంటే సరిపోదు, హీరోలు కూడా అనుకుంటేనే అది […]