గేమ్ చేంజర్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ సినిమా హీరో రామ్ చరణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పక్కన బాబాయ్ పవన్ కళ్యాణ్ సహా సినిమాకి పనిచేసిన ఎంతోమంది నటీనటులు టెక్నీషియన్లు నిర్మాత దర్శకుడుతో పాటు మిగతావారు వేదిక మీద ఉండగా రామ్ చరణ్ మాట్లాడారు. చరణ్ మాట్లాడుతూ… నమస్తే ఏపీ చాలా దూరం నుంచి చాలా శ్రమ తీసుకుని సినిమా మీద, సినిమా పరిశ్రమ మీద ప్రేమతో చాలా దూరం నుంచి వచ్చిన ప్రతి […]
పవన్ కళ్యాణ్ గురించి గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు శంకర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన పవన్ కళ్యాణ్ కి ఒక రేంజ్ ఎలివేషన్స్ ఇచ్చారు. ముందుగా స్పీచ్ మాట్లాడిన సమయంలో మరిచిపోయానంటూ… మరోసారి మైక్ తీసుకున్న శంకర్ టైం తక్కువ ఉందని కంగారు పెడితే ఏమేం మాట్లాడాలో మరిచిపోయాను అంటూ ఆయన కామెంట్ చేశారు. Shankar: గేమ్ చేంజర్ స్టోరీ లీక్ చేసేసిన శంకర్ నా […]
గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు శంకర్ మాట్లాడుతూ… ముఖ్యఅతిథిగా వచ్చిన పవన్ కళ్యాణ్ కి ముందుగా థాంక్స్ చెప్పారు. అలాగే రాజమండ్రి వాసులందరికీ నమస్కారం చెబుతూ వచ్చిన అతిథులందరికీ థాంక్స్ చెప్పారు. నేను ఈ 30 సంవత్సరాలలో ఒక 14 సినిమాలు చేశాను. ఒకటి కూడా నేరుగా తెలుగు సినిమా చేయలేదు. కానీ నేను చేసిన అన్ని సినిమాలు డబ్బింగ్ అయి తెలుగులో రిలీజ్ అయ్యాయి. అలా డబ్బింగ్ వచ్చిన సినిమాలకే మీరు […]
గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన ఎస్‌జె సూర్య పవన్ కళ్యాణ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో జరుగుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. సినిమాలో విలన్ పాత్రలో నటించిన ఎస్‌జె సూర్య మా స్నేహితుడు డిప్యూటీ సీఎం అఫ్ ఆంధ్ర ప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారి పక్కన ఇప్పుడు కూర్చోబెడితే […]
రాజోలు అమ్మాయి హీరోయిన్ అంజలి గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసింది. హలో రాజమండ్రి అంటూ మొదలుపెట్టిన ఆమె ఎంత హ్యాపీగా ఉందో అంటూ పేర్కొన్నారు. అంజలి మాట్లాడుతూ…. ఎక్కడెక్కడో గేమ్ చేంజర్ మూవీ కోసం ఈవెంట్స్ చేసాం… కానీ రాజమండ్రిలో చేస్తే వచ్చే ఆ కిక్కే వేరప్పా… చాలా హ్యాపీగా ఉంది.. ఈ క్రౌడ్ చూసి. నేను ఇక్కడి నుంచి వెళ్లి ఒక నటిగా మారి మళ్ళీ ఇక్కడికి […]
యువ సామ్రాట్ నాగ చైతన్య మచ్ అవైటెడ్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్లు బ్లాక్ బస్టర్ నోట్లో ప్రారంభమయ్యాయి. ఫస్ట్ సింగిల్ “బుజ్జి తల్లి” సెన్సేషనల్ హిట్ అయింది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. ప్రోమోతో […]
గేమ్ చేంజర్ సినిమా యూనిట్ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితమే ఒక జీవో కూడా జారీ చేశారు గేమ్ చేంజర్ భారీ బడ్జెట్ సినిమా కావడంతో దానికి టికెట్ రేట్లు పెంచి అమ్ముకునే అవకాశం కల్పించాలంటూ కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ వెళ్లిన నిర్మాత దిల్ రాజు ప్రభుత్వాన్ని కోరారు. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ను కలిసి ఈ మేరకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇక ఈ నేపథ్యంలోనే గేమ్ […]
రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘గేమ్ చేంజర్’ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్గా నటించారు. ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. రీసెంట్గా రిలీజ్ చేసిన ట్రైలర్‌కు విశేషమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఇక శనివారం […]
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్గా నటించారు. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్కాంప్రమైజ్డ్గా నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. రీసెంట్గా […]