పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్దగ్గర జరిగిన తొక్కిసలాట కేసులో రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే. ఆమె కుమారుడు ఇప్పటికీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయంలో ఈ నెల 13న చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారించారు. ఆ తర్వాత గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం […]
జేసీ దివాకర్ ట్రావెల్స్ బస్సు దగ్ధం కీలక మలుపులు తిరుగుతోంది. బస్సు దగ్ధమైన ఘటన ప్తె ఒకవైపు పోలీసుల విచారణ చేస్తుండగా, అసలు ఘటనపై ఫిర్యాదు చేయనని జెసి చెబుతున్నారు. బస్సు దగ్ధం ఘటనప్తె సుమోటోగా కేసు నమోదు చేసుకోవాలంటున్నారు. 300 బస్సులు పోతేనే ఏడ్చలేదని ఇప్పుడు ఎందుకు భాదపడతానన్నారు ఆయన మరో వ్తెపు తాడిపత్రిలో డిసెంబర్ 31 వేడుకులను నిర్వహణ ప్తె లేనిపోని ఆరోపణలు చేశారని బీజేపీ నేతల ప్తె తీవ్రస్థాయిలో జెసి ఆరోపణలు చేయడం […]
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత తెలంగాణ పోలీసులు సినీ ఈవెంట్స్ విషయంలో సీరియస్ గా ఉన్నారు. తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ మృతి చెందడం, ఒక బాలుడు చావు బతుకుల మధ్య ఉండడంతో ఏకంగా ఒక స్టార్ హీరోని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది, నేషనల్ వైడ్ చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాదులో ఎలాంటి ఈవెంట్స్ చేయాలన్నా ఇప్పుడు కచ్చితంగా పోలీస్ పర్మిషన్ కావాల్సి వస్తోంది. తాజాగా గేమ్ చేంజర్ విషయంలో అయితే సినీ […]
ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రాజమౌళి తర్వాత ఎవరితో సినిమా చేస్తాడా అని అనేక చర్చలు జరిగాయి. చివరికి మహేష్ బాబుతో సినిమా చేస్తాడని అధికారిక ప్రకటనలు వచ్చాయి. దీంతో ఎప్పుడెప్పుడు సినిమా మొదలవుతుందా అని అందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా సైలెంట్ గా నిన్న పూజా కార్యక్రమం చేసేశారు. హైదరాబాదులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో నిన్న ఈ కార్యక్రమం అత్యంత గోప్యంగా జరిగింది. లోపలికి కార్లు వెళుతున్న వీడియోలు తప్ప రాజమౌళి ఎలాంటి […]
నందమూరి బాలకృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పటి ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు. అయితే ఒకప్పుడు నందమూరి బాలకృష్ణ చేసే సినిమాల పరంగా గాని ఆ సినిమాల్లో ఉన్న కొన్ని సీన్స్ పరంగా గాని ఎక్కువగా ట్రోల్ అవుతూ ఉండేవారు. ఎందుకంటే సామాన్య మానవులకు సాధ్యం కాని విషయాలను సినిమాలో నందమూరి […]
ముందు నుంచి ప్రచారం జరుగుతున్న విధంగానే గేమ్ చేంజర్ ఆంధ్ర ప్రదేశ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతున్నారు. రామ్ చరణ్ తేజ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమా రూపొందింది. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తూ ఉండగా సముద్రఖని, ఎస్.జె సూర్య, […]
టీవీ సీరియల్ నటిని వేధించిన కేసులో యువకుడు అరెస్ట్ అయ్యాడు. ప్రేమ, పెళ్లి పేరుతో సీరియల్ నటిని వేధింపులకు గురి చేశాడు బత్తుల ఫణితేజ అనే యువకుడు. శ్రావణ సంధ్య అనే టీవీ సీరియల్ లో నటిస్తున్న మహిళను అదే యూనిట్ లో పనిచేస్తున్న బత్తుల ఫణి తేజ వేధింపులకు గురి చేశాడు. ఈ క్రమంలో అతను మానసిక వేధింపులకు గురిచేస్తున్నాడని బాధితురాలు జూబ్లీహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసులు నమోదు చేసిన తర్వాత […]
వినోద రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తాం అంటూ మార్కెట్ లోకి కొత్త ఓటీటీ ఫ్లాట్ ఫాం రాబోతోంది. కొత్త ఓటీటీ సంస్థ “గ్లోపిక్స్’ 2025 ఏడాది ప్రారంభంలోనే గ్లోపిక్స్ సంస్థ ఓ అడుగు ముందుకు వేసింది. గురువారం (జనవరి 2)న గ్లోపిక్స్ లోగోను అధికారికంగా ప్రారంభించారు. ఈ ఏడాది వేసవిలో పూర్తి స్థాయిలో ఈ ఓటీటీ సంస్థ అందుబాటులోకి రానుందని నిర్వాహకులు వెల్లడించారు. ఈ గ్లోపిక్స్‌ను విన్సే ఎల్ ఏ, అనిత సంయుక్తంగా స్థాపించగా.. లోకేష్ […]
మోహన్ లాల్ హీరోగా శ్రీకర్ మూవీ మేకర్స్ పతాకంపై కాసుల రామకృష్ణ (శ్రీధర్), శ్రీకరగుప్త, సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “1000 కోట్లు. గతంలో “100 కోట్లు”వంటి హిట్ చిత్రాన్ని నిర్మించిన కాసుల రామకృష్ణ ప్రస్తుతం “1000 కోట్లు” చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుత ఈ చిత్రం కేరళ లో డబ్బింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం రీ రికార్డింగ్ జరుపుకుంటుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కాసుల రామకృష్ణ మాట్లాడుతూ” మలయాళంలో సూపర్ హిట్ అయిన చిత్రాన్ని తెలుగులో 1000 […]
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటించారు. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్కాంప్రమైజ్డ్గా నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ […]