వెంకటేష్, అనిల్ రావిపూడి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ విడుదలైన మూడు పాటలు చార్ట్ బస్టర్స్ గా మారడంతో థియేట్రికల్ ట్రైలర్ కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈరోజు ఈ సినిమా ట్రైలర్‌ను సూపర్‌స్టార్ మహేష్ బాబు లాంచ్ చేశారు. నిజామాబాద్ కలెక్టర్ గ్రౌండ్ లో భారీగా తరలివచ్చిన అభిమానులు, ప్రేక్షకులు సమక్షంలో ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చాలా గ్రాండ్ […]
అన్ స్టాపబుల్ షో లో నందమూరి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రస్తావించలేదు అంటూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ డాకు మహారాజ్ సినిమాని చూడమంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఒకరకంగా బాబీ డైరెక్ట్ చేసిన సినిమాలన్ని ప్రస్తావించి, జూనియర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ ప్రస్తావించకపోవడంతో కావాలని ప్రస్తావించలేదంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమా గురించి ప్రస్తావించారు కానీ ఎడిటింగ్ లో […]
విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన తాజా మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు మేకర్స్. ఇక తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక సినిమా ట్రైలర్ ను పరిశీలిస్తే ముందుగా ఒక హై ప్రొఫైల్ వ్యక్తి కిడ్నాప్ అవుతాడు. ప్రభుత్వ పెద్దలు అందరూ ఆలోచించి మాజీ పోలీసు అధికారి అయిన […]
విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ సినిమాని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు సెన్సేషనల్ హిట్ గా నిలిచి సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. జనవరి 14న […]
రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘గేమ్ చేంజర్’. ఏపీ ఉప ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా శనివారం రాజమహేంద్రవరంలో ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్ (22) అనే ఇద్దరు హాజరయ్యారు. వాళ్లిద్దరూ బైకు మీద ఇంటికి తిరిగి వెళుతున్న టైంలో వడిశలేరులో ప్రమాదవశాత్తు ఒక వ్యాన్ డీ కొట్టడంతో మరణించారు. ఈ అంశం మీద ఇప్పటికే […]
మైత్రీ మూవీ మేకర్స్, కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ తో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ హైప్రొఫైల్ ప్రాజెక్ట్ ఇప్పటికే పోస్టర్లతో అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మైత్రీ మూవీ మేకర్స్ తమిళ చిత్రసీమలోకి ప్రవేశిస్తున్నందున, ఈ స్టార్-స్టడడ్ ప్రాజెక్ట్ కోసం అంచనాలు భారీగా ఉన్నాయి, ఇది గ్రిప్పింగ్ యాక్షన్, ఆకట్టుకునే డ్రామా బ్లెండ్ గా ఉంటుంది. అజిత్ ని క్రేజీ అవతార్‌లో […]
రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘గేమ్ చేంజర్’. ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా శనివారం రాజమహేంద్రవరంలో ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్ (22) అనే ఇద్దరు హాజరయ్యారు. వాళ్లిద్దరూ బైకు మీద ఇంటికి తిరిగి వెళుతున్న టైంలో వడిశలేరులో ప్రమాదవశాత్తు ఒక వ్యాన్ డీ కొట్టడంతో మరణించారు. అభిమానుల […]
తాజాగా తమిళ ‘మధగజరాజా’ ప్రమోషన్లో విశాల్ పరిస్థితి చూసి చాలా మంది షాక్ అయ్యారు. సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మధగజరాజా’ దాదాపు 12 ఏళ్ల తర్వాతవిడుదలవుతోంది. దీని ప్రమోషనల్ ఈవెంట్ నిన్న చెన్నైలో జరిగింది. అందులో పాల్గొన్న విశాల్ ఆరోగ్యం చాలా విషమించింది. మైక్ చేతిలో పట్టుకుని మాట్లాడలేకపోయాడు, ఆయన చేయి వణుకుతోంది. విశాల్ ప్రసంగం ముగించిన తర్వాత, హోస్ట్ మాట్లాడుతూ “విశాల్‌కి వైరల్ ఫీవర్ ఉంది. ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌కి జ్వరం ఉన్నా […]
దిల్ రాజు తాజా ప్రెస్ మీట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. శంకర్ ఇండియన్ 2 రిజల్ట్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. దాంతో శంకర్ మీద విమర్శలు వచ్చాయి. ఆ సమయంలో గేమ్ చేంజర్ కథను శంకర్ చెప్పిన్పుడు నేను ఏదైతే నమ్మానో దాని మీద శంకర్ తో చాలా సార్లు డిస్కషన్ పెట్టుకున్నాను. గేమ్ చేంజర్ రిజల్ట్ హీరోకి, మీకు, నాకు ఎంతో ముఖ్యమని చెబుతూ వర్క్ చేస్తూ వచ్చాం. గేమ్ చేంజర్ విషయానికి వచ్చేసరికి […]
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్గా నటించారు. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్కాంప్రమైజ్డ్గా నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.ఈ క్రమంలో […]