గేమ్ చేంజర్, సంక్రాంతి వస్తున్నాం సినిమాల నిర్మాత దిల్‌రాజు సంక్రాంతి సందర్బంగా గేమ్ చేంజర్‌ను జనవరి 10న, సంక్రాంతికి వస్తున్నాం సినిమాను జనవరి 14న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ క్రమంలో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ గేమ్ చేంజర్ నాకెంతో ప్రత్యేకమైన సినిమా. మూడున్నరేళ్ల ప్రయాణమిది. 2021 ఆగస్ట్‌లో సినిమాను పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేశాం. ఎన్నో ఆటుపోట్లును చూశాను. నిజం చెప్పాలంటే […]
డిసెంబరు 4న ప్రీమియర్స్ షోస్‌తో ఇండియన్ బాక్సాఫీస్‌పై మొదలైన ‘పుష్ప-2’ ది రూల్ వసూళ్ల రికార్డుల పరంపర సరికొత్త అధ్యాయాన్ని సృష్టించింది. కేవలం 32 రోజుల్లోనే భారతీయసినీ చరిత్రలో ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కొత్త రికార్డును క్రియేట్చేసింది. కేవలం 32 రోజుల్లోనే రూ. 1831 కోట్ల రూపాయాలు వసూలు చేసి పుష్ప ది రూల్ భారతీయ సినీ చరిత్రలో తన పేరు మీద తిరగరాసుకుంది. రూ. 1810 కోట్ల రూపాయాలు వసూలు చేసిన బాహుబలి-2 […]
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు వెళ్ళడానికి అల్లు అర్జున్‌కి షరతులతో అనుమతిచ్చారు పోలీసులు. ఈమేరకు తాజాగా రామ్ గోపాల్ పేట పోలీసులు అల్లు అర్జున్ మేనేజర్ కరుణాకర్ కి నోటీసులు ఇచ్చారు. పరామర్శించేందుకు వెళ్లే విషయాన్ని అల్లు అర్జున్ రహస్యంగా ఉంచాలని పోలీసులు నోటీసులతో పేర్కొన్నారు. కార్యక్రమం మొత్తం గంటలోపే ముగించాలని సూచించిన పోలీసులు, ముందస్తు సమాచారం ఇస్తే తగిన విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అయితే సమాచారం […]
గేమ్ చేంజర్, సంక్రాంతి వస్తున్నాం సినిమాల నిర్మాత దిల్‌రాజు సంక్రాంతి సందర్బంగా గేమ్ చేంజర్‌ను జనవరి 10న, సంక్రాంతికి వస్తున్నాం సినిమాను జనవరి 14న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన పవన్ కళ్యాణ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో చాలా సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. అలా జరగటానికి కారణం.. ఏపీ డిప్యూటీ సీఎం […]
సంధ్య థియేటర్ కేసులో అరెస్ట్ అయి ఒక రాత్రి జైలుకు కూడా వెళ్లి వచ్చిన అల్లు అర్జున్ ని పోలీసుల టెన్షన్ వదిలేట్టు కనిపించడం లేదు. వరుసగా రెండో రోజు అల్లు అర్జున్ కి రాంగోపాల్ పెట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. కిమ్స్ ఆస్పత్రికి ఎప్పుడు రావాలనుకున్నా తమకు సమాచారం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు పోలీసులు. పుష్ప సినిమా సందర్భంగా తొక్కిసలాటలో గాయపడ్డ బాలుడు శ్రీ తేజ్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ముందుగా లీగల్ ఇష్యూస్ […]
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. శనివారం నాడు రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ఈవెంట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మా అన్నయ్య చిరంజీవి షూటింగ్‌లు చేసి ఇంటికి అలిసిపోయి వచ్చేవారు. ఆ టైంలో ఖాళీగా ఉండే నేను.. ఆయన షూస్, సాక్సులు తీసి […]
గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సినిమా టికెట్ రేట్ల పెంపు గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఈ సినిమా ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ సినిమా టికెట్ రేట్లు ఎందుకు పెంచాలి? అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఈ రోజున సినిమా రేట్లు పెంచాలంటే అది డిమాండ్ అండ్ సప్లై. నేను చెన్నైలో శంకర్ గారు సినిమా బ్లాక్ లో టికెట్ కొనుక్కొని చూశాను. నా సరదా అది. నాకు ఇచ్చిన […]
గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్… హీరో రామ్ చరణ్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రామ్ చరణ్ పుట్టినప్పుడు తాను ఇంటర్ చదువుతున్నానని అన్నారు. అన్నయ్యకి కొడుకు పుట్టాడని చెప్పి ఇంట్లో నామకరణం చేశారు. నామకరణం చేసినప్పుడు మా నాన్నగారు ఒక పేరు పెట్టారు. మా ఇంట్లో అందరికీ ఆంజనేయ స్వామి అని పేరు రావాలి. ఎందుకంటే ఆయన మా ఇంటి దైవం. అందుకే రామ్ చరణ్ […]
దర్శకుడు శంకర్ గురించి, నిర్మాత దిల్ రాజు గురించి పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గేమ్ చేంజర్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా హాజరైన పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో భాగంగా ఈ మేరకు కామెంట్ చేశారు. నేను చాలా తక్కువ ది సినిమాలే, థియేటర్ కి వెళ్లి చూసేవాడిని. శంకర్ గారు చేసిన జెంటిల్మెన్ సినిమా తమిళంలో బ్లాక్ టికెట్ కొనుక్కొని సినిమా ధియేటర్ కి వెళ్ళాను. రాజకీయాలు సంగతి పక్కన […]
గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ…. ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోకూడదు కదా రఘుపతి వెంకయ్య నాయుడు గారిని మర్చిపోలేదు. దాదాసాహెబ్ ఫాల్కే గారిని మరిచిపోలేదు. తెలుగు సినిమాలను ఖ్యాతి నిలబెట్టిన నాగిరెడ్డి గారిని మరిచిపోలేదు. బీఎన్ రెడ్డి గారిని మర్చిపోలేదు. రామ్ బ్రహ్మంగారిని మర్చిపోలేదు. ఈ రోజు ఎంతమంది వేదిక మీద శంకర్ గారు […]