అల్లు అర్జున్ పుష్ప సినిమా మొదలు పెట్టి దాదాపు నాలుగేళ్లు అవుతుంది. అప్పటి నుంచి ఆయన జులపాలతో పాటు గడ్డం కూడా పెంచుకున్నారు. పుష్ప రాజ్ పాత్ర కోసం ఆయన అప్పటి నుంచి అదే జుట్టు అదే గడ్డం మైంటైన్ చేస్తూ వచ్చాడు. అయితే ఎట్టకేలకు పుష్ప 2 సినిమా గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకుంది కూడా. ఇక దీంతో ఆయన తన జుట్టు కత్తిరించుకోవడంతో పాటు గడ్డం కూడా ట్రిమ్మింగ్ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాలలో హరిహర వీరమల్లు మీద భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు సగ భాగం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా మిగిలిన పోర్షన్ కి నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ పై హరిహర వీరమల్లు పీరియాడిక్ సినిమాగా తెరకెక్కుతుంది. ఎన్నికల కారణంగా గ్యాప్ ఇచ్చిన పవర్ స్టార్ ఈ సినిమా షూటింగ్ లో కూడా ఈ మధ్య పాల్గొన్నారు. దాదాపుగా […]
దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి దివ్య స్మృతికి అంకితంగా ఓ పాటని ఓ.ఎమ్.జీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సినీ నిర్మాత మీనాక్షి అనిపిండి సమర్పకురాలిగా సిద్ధం చేస్తున్నారు. ఈ పాటకు పార్ధసారధి నేమాని స్వరాలు సమకూర్చగా.. యశ్వంత్ సాహిత్యం అందజేశారు. ప్రముఖ దర్శకుడు వీ.ఎన్. ఆదిత్య సాంగ్ షూట్ చేశారు. ఇక ఈ మ్యూజిక్ వీడియోకి బుజ్జి సినిమాటోగ్రాఫర్గా వ్యవహరించారు. పూర్తిగా అమెరికాలోని డల్లాస్ నగరంలో చిత్రీకరించిన స్వప్నాల నావ పాట పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు […]
తెలుగు సినీ దర్శకురాలు అపర్ణ మల్లాది క్యాన్సర్ తో పోరాడుతూ 54 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆమె నటి, రచయిత, దర్శకురాలు అలాగే కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. జనవరి రెండో తేదీ ఉదయం అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో ఆమె మరణించారు. తెలుగు సినీ పరిశ్రమలో ది అనుశ్రీ ఎక్స్పెరిమెంట్స్ అనే సినిమాతో సినీ ప్రయాణం మొదలుపెట్టిన ఆమె తర్వాత పోష్ పోరిస్ అనే వెబ్ సిరీస్ కూడా చేశారు. ఓటీటీలు ఇంకా రాకముందే […]
వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. జనవరి 14వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్ తో పాటు మీనాక్షి చౌదరి కూడా హీరోయిన్ గా నటించింది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న మీనాక్షి నందమూరి బాలకృష్ణ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇటీవల ప్రమోషన్స్ లో భాగంగా అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె షోలో ఆమె […]
ఎక్కడైనా న్యూ ఇయర్ వేడుకలు ఎంజాయ్ మెంట్ తెస్తాయి.. లేదా ఒక జోష్ నింపుతాయి. కానీ అనంతపురంలో మాత్రం రాజకీయ దుమారాన్ని రేపాయి. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కేవలం మహిళల కోసమే న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించగా… దీనిపై బీజేపీ మహిళా నేతలు యామిని శర్మ, మాధవీలత(సినీ నటి) చేసిన విమర్శలు.. దానికి జేసి వర్గీయులు ఇచ్చిన కౌంటర్లు రాష్ట్రం లోనే పెద్ద దుమారాన్ని రేపాయి. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ […]
ఇప్పుడు తెలుగులో పైసా వసూల్ మూవీలన్నీ కమర్శియల్ యాంగిల్లోనే ఎక్స్ పోజ్ అవుతున్నాయి.చివరకు క్లాసీ సినిమాలు చేసుకునే నాని లాంటి హీరోలు కూడా తమ రేంజ్ పెంచుకోవడానికి దసరా,సరిపోదా శనివారం సినిమాలను కమర్షియల్ గా తీర్చిదిద్ది ఆడియన్స్ ముందుకు వచ్చాడు. తాజాగా హిట్ 3 పోస్టర్ తో ఇక ముందు కూడా అలాగే వస్తానని చెప్పకనే చెప్పేశాడు. నిజానికి బి,సి సెంటర్స్ మూమెంట్ పట్టేది కమర్శియల్ పిక్చర్సే .కలెక్షన్ రికార్డ్ లన్నీ కమర్శియల్ చిత్రాలతోనే సాధ్యం అవుతున్నాయి.ఒకవేల […]
2024లో ప్రయోగాల జోలికి పోయి.. వాతలు పెట్టుకుంది కోలీవుడ్. సీనియర్లు, జూనియర్ల నుండి 241 సినిమాలు విడుదలైతే.. అందులో 18 మాత్రమే హిట్టు బొమ్మలుగా నిలిచాయి. ఈ ఫెయిల్యూర్స్ చూసి విస్తుపోతున్నాయి సినీ వర్గాలు. రజనీ, విజయ్, సూర్య, విజయ్ సేతుపతి, ధనుష్ లాంటి స్టార్ల నుండి.. కుర్ర హీరోలు వరకు ఎన్నో చిత్రాలు వస్తే.. అందులో పాసైనవి కొన్ని మాత్రమే. ముఖ్యంగా భారీ బడ్జెట్ చిత్రాలు.. కంగువా, ఇండియన్ 2 ఇండస్ట్రీని దివాళా తీయించాయి. చిన్నా, […]
నటి కీర్తి సురేష్ తన భర్త ఆంటోనీ తటిల్తో 15 ఏళ్ల ప్రేమ కథను వెల్లడించింది. ఆర్కుట్లో మొదలైన ప్రేమకథ పెళ్లి వరకు సాగింది అని వెల్లడింది. ఈ బంధం గురించి సినీ పరిశ్రమలోని కొద్దిమంది సన్నిహితులకు మాత్రమే తెలుసునని ఆమె అన్నారు. ఇటీవల గలాటా ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, కీర్తి 15 సంవత్సరాల పాటు డేటింగ్ తర్వాత పెళ్లి చేసుకున్నానని అన్నారు. ఆర్కుట్లో తమ ప్రేమ కథ ప్రారంభమైందని వెల్లడించింది. తాను ఆంటోనీతో డేటింగ్ చేస్తున్న […]
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2 సినిమా గత ఏడాది డిసెంబర్ 6వ తేదీన రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సుకుమార్ సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం రిలీజ్ అయిన మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది. సినిమాలో మెయిన్ ఎలిమెంట్స్ లో ఒకటైన జాతర గురించి ఎంత చెప్పుకున్నా […]