సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఆయన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తన 12వ సినిమా చేస్తున్నాడు సితార. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ సినిమాని నాగ వంశీ నిర్మిస్తున్నారు. తాజాగా డాకు మహారాజ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీవీతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడిన నాగ వంశీ ఈ సినిమా గురించి ఒక అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా కథగా అనుకున్నప్పుడే రెండు భాగాలుగా చేయాలని అనుకున్నట్లు ఆయన వెల్లడించారు. […]
వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ‘డాకు మహారాజ్’ చిత్రం సంక్రాంతి కానుకగా 2025, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను […]
డాకు మహారాజ్ సినిమా ప్రెస్ మీట్ లో నిర్మాత నాగవంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ ఊర్వశి కాంబినేషన్లో వచ్చిన దబిడి దిబిడే సాంగ్ స్టెప్స్ గురించి సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడిచింది. తాజాగా ఇదే విషయం గురించి ప్రెస్ మీట్ లో ప్రశ్న ఎదురయింది. సాంగ్‌లో స్టెప్స్ కొరియోగ్రాఫర్ ఇంట్రెస్ట్ ఆ లేక నిర్మాత నాగవంశీ ఇంట్రెస్ట్ ఆ అని […]
ఇండియన్ బాక్సాఫీస్‌పై పుష్పరాజ్ రూల్ అనేక రికార్డులు బద్దలు కొడుతూ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. కేవలం 32 రోజుల్లోనే భారతీయసినీ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా, ఇండియన్ నెంబర్‌వన్ ఫిల్మ్‌గా ‘పుష్ప-2’ దిరూల్ నిలిచిన సంగతి తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం, భారతీయులు గర్వించదగ్గ చిత్రం ‘బాహుబలి-2’ వసూళ్లను పుష్ప-2 అధిగమించిన విషయం తెలిసిందే. ఇక పుష్ప-2 ది రూల్మరో సారి ఇండియా వైడ్‌గా హాట్‌టాపిక్‌గా మారింది. జనవరి 11 నుంచి పుష్ప-2 రీ […]
ఇటీవల నందమూరి బాలకృష్ణ నిర్వహించిన అన్ స్టాపబుల్ షోలో కావాలని జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన లేకుండా చేశారని ఒక ప్రచారం జరుగుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ స్టాపబుల్ నిర్వాహకులు కావాలనే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన లేకుండా డైరెక్టర్ బాబీ మిగతా అన్ని సినిమాల ప్రస్తావన తీసుకొచ్చారని ఈ ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఇదే విషయం మీద డాకు మహారాజ్ సినిమా నిర్మాత నాగ వంశీ క్లారిటీ ఇచ్చారు, అదేమీ లేదని చెప్పారు కూడా. […]
మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'రోజా'తో రెహ్మాన్ సంగీత దర్శకుడిగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. దీనికి ముందు రెహ్మాన్ కీబోర్డ్ ప్లేయర్ పని చేసేవాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఫంక్షన్స్ లో జరిగే మ్యూజికల్ ఈవెంట్స్ లో పాల్గొనే వారట. అలా ఒకసారి మణిరత్నం బొంబాయిలో జరిగిన ఒక ఫంక్షన్ కి అటెండ్ అయి అక్కడ రెహ్మాన్ కీబోర్డ్ వాయించడాన్ని చూశారు.
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం డాకు మహారాజ్. నాగవంశీ నిర్మాతగా ఈ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్ - ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ మీద సాయి సౌజన్య సహ నిర్మాతగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాని బాబీ డైరెక్ట్ చేయగా ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ అలాగే ఊర్వశి రౌతేలా హీరోయిన్లుగా నటిస్తున్నారు.
టాలీవుడ్ సీనియర్ నటుడు సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే? ఆయన నటుడిగా, విలన్‌గా పలు విభిన్న పాత్రలతో మెప్పించి సుమారు 270కి పైగా సినిమాలు చేశారు. దర్శకుడిగా, నిర్మాతగా పలు సినిమాలను తెరకెక్కించారు. నిజానికి కొంతకాలం పాటు తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన ఆయన తమిళంలో కూడా సత్తా చాటారు. ప్రస్తుతం సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తూనే సీరియల్స్‌లోనూ పలు కీలక పాత్రలు చేస్తున్నారు. అయితే […]
ముంబైలోని సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్మెంట్ భద్రత మరింత పెంచారు. సల్మాన్ ఖాన్ ఇంటి గెలాక్సీ అపార్ట్మెంట్లో కొన్ని రోజులుగా పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆయన బాల్కనీ ఫోటోలు బయటకు వచ్చాయి. ఆ ఫొటోలలో బాల్కనీ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్‌తో నింపేసినట్టు కనిపిస్తోంది. గత కొన్ని నెలలుగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో సల్మాన్ ఖాన్ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన నివాసమైన గెలాక్సీ అపార్ట్మెంట్ లో భద్రత పెంచుతున్నట్లు ఈ […]
వెంకటేష్, అనిల్ రావిపూడి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ విడుదలైన మూడు పాటలు చార్ట్ బస్టర్స్ గా మారడంతో థియేట్రికల్ ట్రైలర్ కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈరోజు ఈ సినిమా ట్రైలర్‌ను సూపర్‌స్టార్ మహేష్ బాబు లాంచ్ చేశారు. నిజామాబాద్ కలెక్టర్ గ్రౌండ్ లో భారీగా తరలివచ్చిన అభిమానులు, ప్రేక్షకులు సమక్షంలో ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చాలా గ్రాండ్ […]