మామూలుగానే థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంటే ఒక రేంజ్ లో కొడతాడు. దానికి తోడు అది నందమూరి బాలకృష్ణ సినిమా అని తెలిస్తే దాని ఇంపాక్ట్ డబుల్ అవుతుంది. ఇదే విషయం తాజాగా మరోసారి వెల్లడైంది. అసలు విషయం ఏమిటంటే నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో డాకు మహారాజ్ అనే సినిమా తెరకెక్కింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ […]
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం డాకు మహారాజ్. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. బాబీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాను సితార బ్యానర్ మీద అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు నిర్మాత నాగవంశీ. ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా ఇప్పుడు తాజాగా రిలీజ్ ట్రైలర్ వదిలారు. మొదటి ట్రైలర్ కట్ భిన్నంగా ఉందని టాక్ రాగా […]
ప్రేక్షకులు ప్రస్తుతం రెగ్యులర్ కమర్షియల్ యాక్షన్ చిత్రాల కంటే కాన్సెప్ట్, కంటెంట్ బేస్డ్ చిత్రాలనే ఎక్కువగా ఆదరిస్తున్న క్రమంలో ఆదిత్య ఓం ఎక్కువగా ప్రయోగాత్మక చిత్రాలు చేసేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన బంధీ అనే సినిమా రిలీజ్‌కు సిద్దం అవుతోంది. ఇప్పటికే ఈ మూవీ జాతీయ, అంతర్జాతీయ వేదికల్లో ప్రదర్శించగా ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. సింగిల్ క్యారెక్టర్‌తో బంధీ అనే చిత్రాన్ని చేశారు ఆదిత్య ఓం. గల్లీ సినిమా బ్యానర్ మీద ఈ […]
హ్యాపీ డేస్ లో నటించిన హీరో రాహుల్ టైసన్, చేతన్ కుమార్, సాక్షి చౌదరి, అమీ ఏల, ఐశ్వర్య రాజ్ నటించిన “100 క్రోర్స్” చిత్రం ఆహా ఓటీటీ లో జనవరి 11న విడుదల కానుంది. ఎస్ ఎస్ స్టూడియోస్ పతాకంపై దివిజ కార్తీక్, సాయి కార్తీక్ నిర్మించిన ఈ చిత్రానికి విరాట్ చక్రవర్తి దర్శకత్వం వహించారు. 2024 సెప్టెంబర్ 20న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఆహా లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. హీరో […]
శిరిన్ శ్రీరామ్ కేఫ్ బ్యానర్‌పై అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రేమించొద్దు’.. ‘డోంట్ లవ్ అనేది ట్యాగ్ లైన్. శిరిన్ శ్రీరామ్ దర్శక నిర్మాణంలో సినిమా రూపొందింది. బస్తీ నేపథ్యంలో సాగే యూత్‌ఫుల్ ప్రేమ కథాంశమిది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. పాన్ ఇండియా చిత్రంగా 5 భాషల్లో నిర్మించారు. తెలిసీ తెలియని వయసులో ప్రేమించొద్దు అనే కాన్సెప్ట్‌తో రియల్ ఇన్సిడెంట్ల ఆధారంగా ఈ మూవీని […]
శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం గేమ్ చేంజర్. అనేక వాయిదాలు తర్వాత ఈ సినిమా ఎట్టకేలకు ఈరోజు ప్రేక్షకులు ముందుకు వచ్చేసింది. మొదటి ఆట నుంచి మంచి టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా నుంచి అనేక విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే. ఈ సినిమాలో చాలామంది హీరోలు నటించారు. ఈ సినిమాలో హీరో రామ్ చరణ్ అయినా అనేక పాత్రలలో గతంలో కొన్ని […]
గత కొంతకాలంగా నెలకొన్న సందిగ్ధతకు బ్రేకులు పడ్డాయి. రాంచరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ చిత్రం సంక్రాంతి సందర్భంగా ఈనెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సర్వం సిద్ధమైంది. ఇక ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి బెనిఫిట్ షోస్ ఉండవు. అలాగే టికెట్ రేట్ లో పెంపు కూడా ఉండదు అనే చర్చ తెలంగాణలో పెద్ద ఎత్తున జరుగుతోంది. ఎందుకంటే గతంలో పుష్పా 2 విషయంలో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో […]
గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నుండి తిరిగి వస్తుండగా మరణించిన ఇద్దరు రామ్ చరణ్ అభిమానుల కుటుంబాలను ఇతర అభిమానులు కలిసి వారికి సంఘీభావం వ్యక్తం చేశారు. రామ్ చరణ్ అభిమానులు – అరవపల్లి మణికంఠ (23), తోకాడ చరణ్ (22) – రాజమహేంద్రవరం లో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నుండి తిరిగి వస్తుండగా కాకినాడ గైగోలుపాడు ప్రాంతంలో జరిగిన యాక్సిడెంట్ లో మృత్యువాత పడ్డారు. ఈ విషాదకర సంఘటనతో రామ్ చరణ్ […]
అప్సరా రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రల్లో ‘రాచరికం’ అనే చిత్రం తెరకెక్కింది. ఈశ్వర్ నిర్మాతగా చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ మూవీని నిర్మించారు. సురేష్ లంకలపల్లి, ఈశ్వర్ వాసె ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన కంటెంట్, పాటలు, పోస్టర్లతో అందరిలోనూ అంచనాలను పెంచింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను స్టార్ డైరెక్టర్ మారుతి రిలీజ్ చేశారు. ఈ మూవీ ట్రైలర్ అందరినీ […]
భాషతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో దూసుకుపోతుంది హీరోయిన్ మీనాక్షి చౌదరి. హిట్ ఫట్ తో సంబంధం లేకుండా మంచి ఆఫర్లు అందుకుంటుంది. ఇందులో భాగంగా సంక్రాంతి బరిలో ఉన్న ‘ సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో మరో సక్సెస్ అందుకోడానికి సిద్ధం అవుతుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ఎంత జోరుగా జరుగుతున్నాయి. మీనాక్షి కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గోంటుంది. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ చిన్నది తన […]