Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటి బాల్కనీకి బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబైలోని సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్మెంట్ భద్రత మరింత పెంచారు. సల్మాన్ ఖాన్ ఇంటి గెలాక్సీ అపార్ట్మెంట్లో కొన్ని రోజులుగా పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆయన బాల్కనీ ఫోటోలు బయటకు వచ్చాయి. ఆ ఫొటోలలో బాల్కనీ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్‌తో నింపేసినట్టు కనిపిస్తోంది. గత కొన్ని నెలలుగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో సల్మాన్ ఖాన్ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన నివాసమైన గెలాక్సీ అపార్ట్మెంట్ లో భద్రత పెంచుతున్నట్లు ఈ స్పష్టంగా అర్ధమవుతోంది. బాల్కనీ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ తో సంరక్షించడుతోంది. ఈ రోజు, జనవరి 7, 2025న, కొంతమంది ఉద్యోగులు సల్మాన్ ఖాన్ యొక్క ముంబై హోమ్ గెలాక్సీ అపార్ట్మెంట్లో పనిచేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
Daaku Maharaaj : తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో డాకు మహారాజ్ రిలీజ్
Also Read
- The Traitors: అరుపులు లేవు.. సైలెంట్‌గా వెన్నుపోటే!.. చర్చనీయాంశంగా 'ది ట్రైటర్స్'
- Nayanthara: హీరోలకే సాధ్యమైన చోట నయనతార సరికొత్త చరిత్ర.. రెజీనా కామెంట్స్ వైరల్!
- Jayammu Nishchayammu Raa: బాలయ్యకు కూడా ఆ ఒక్కరంటే గజగజ.. అసలు సీక్రెట్ లీక్ చేసిన నారా లోకేశ్!
- Srinidhi Shetty: 'ఆదర్శ కుటుంబం' డైలాగులు గూస్బంప్స్ తెప్పిస్తాయి
బాల్కనీ అన్ని వైపులా నీలిరంగు బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ తో కప్పి కనిపిస్తోంది. భద్రతా సమస్యల కారణంగా బయటకు రావాలంటే సల్మాన్ ఖాన్ భారీ భద్రతతోనే వస్తున్నాడు. ఇక ఆయన గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్నారు, అక్కడ అతను తన 59వ పుట్టినరోజును అంబానీ ఇంటిలో స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో ఘనంగా జరుపుకున్నాడు. సల్మాన్ తన పనిపై కూడా ప్రభావం పడకుండా చూసుకుంటున్నాడు. మీడియా నివేదికల ప్రకారం, సల్మాన్ రష్మిక మందన్నతో తన రాబోయే చిత్రం సికందర్ చివరి షెడ్యూల్ షూటింగ్‌ను ప్రారంభించబోతున్నాడు. చివరి షెడ్యూల్ జనవరి 10న ముంబైలో ప్రారంభం కానుందని సమాచారం. సికందర్ ఈద్ 2025న థియేటర్లలో విడుదల కానుంది. సికందర్లో సల్మాన్‌తో పాటు సత్యరాజ్, ప్రతీక్ బబ్బర్, కాజల్ అగర్వాల్ అలాగే శర్మన్ జోషి కూడా నటిస్తున్నారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సాజిద్ నడియాడ్వాలా సమర్పణలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
తాజావార్తలు
-
Arnab Cyclone Alert: ఆర్నబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
-
The Traitors: అరుపులు లేవు.. సైలెంట్‌గా వెన్నుపోటే!.. చర్చనీయాంశంగా ‘ది ట్రైటర్స్’
-
Nayanthara: హీరోలకే సాధ్యమైన చోట నయనతార సరికొత్త చరిత్ర.. రెజీనా కామెంట్స్ వైరల్!
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Software Jobs: ఉద్యోగంలో ఉంటే గ్రోత్ లేదు, మానేస్తే జాబ్ దొరకదు.. అగమ్యగోచరంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు..
ట్రెండింగ్
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!