తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని శ్రీముఖి హోస్ట్ చేసింది. దిల్ రాజుకి ఈవెంట్స్ ఎలివేషన్స్ ఇచ్చే క్రమంలో ఆయన పక్కనే ఉన్న సోదరుడు శిరీష్ తో కలిపి ఆమె ఒక పోలిక పెట్టింది. ఎప్పుడో రామలక్ష్మణులు అనే ఫిక్షనల్ క్యారెక్టర్స్ గురించి విన్నాం కానీ ఇప్పుడు కళ్ళముందే దిల్ రాజు శిరీష్ కనిపిస్తున్నారు అంటూ కామెంట్ చేసింది.నిజానికి ఫిక్షనల్ అంటే తెలుగులో కల్పిత అని అర్థం. హిందూ సమాజం దేవుడిగా భావించే […]
నందమూరి అభిమానులతో పాటు, తెలుగు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘డాకు మహారాజ్’. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ […]
విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాంబోలో వస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు సెన్సేషనల్ హిట్ గా నిలిచి సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. ట్రైలర్ సినిమాపై […]
తెలిసి మాట్లాడతారో లేక తెలియక మాట్లాడతారో కానీ ఒక్కోసారి సెలబ్రిటీలు మాట్లాడిన మాటలు వల్ల ట్రోల్ అవుతున్న సందర్భాలు ఈ మధ్య ఎక్కువ అయ్యాయి. అలా తాజాగా శ్రీముఖి టార్గెట్ అయింది. అసలు విషయం ఏమిటంటే తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిజామాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ ని శ్రీముఖి హోస్ట్ చేసింది. దిల్ రాజు సొంత ఊరు నిజామాబాద్ కావడం శ్రీముఖి కూడా అదే ప్రాంతానికి చెందిన ఆమె కావడంతో […]
డైరెక్టర్ గా చేసిన మొదటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్. రెండో సినిమాకే ఏకంగా మెగాస్టార్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్. ఇప్పటికే ఎవరి గురించి చెబుతున్నామో మీకు టైటిల్ లోనే క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఆయన ఇంకెవరో కాదు వశిష్ట. ఈరోజు డైరెక్టర్ వశిష్ట పుట్టినరోజు కావడంతో ఒక స్పెషల్ స్టోరీ చూద్దాం. Shraddha Srinath: బాలయ్యని అలా అనాలంటే భయమేసింది! బింబిసార సినిమాతో డైరెక్టర్ గా మొదటి హిట్ అందుకున్నాడు వశిష్ట అలియాస్ వేణు […]
వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ‘డాకు మహారాజ్’ చిత్రం సంక్రాంతి కానుకగా 2025, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలుండగా ఇటీవల విడుదలైన […]
అదేంటి హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఒక జర్నలిస్టుని కొట్టడం ఏమిటి? అని మీకు అనుమానం కలగవచ్చు. అయితే ఆమె సీరియస్ గా కొట్టలేదు సరదాగా కొట్టారు. అసలు విషయం ఏమిటంటే ఆమె వెంకటేష్ సరసన హీరోయిన్గా సంక్రాంతి వస్తున్నాం అనే సినిమా చేసింది. ఈ సినిమాలో వెంకటేష్ పక్కన గడుసు పెళ్ళాం పాత్రలో ఆమె కనిపించింది. ఎంత సేపు వెంకటేష్ ని కొడుతున్నట్లుగా ప్రమోషన్ కంటెంట్ లో కనిపించడంతో ఒక జర్నలిస్టు ఆమెను ఇదే విషయం ప్రస్తావించారు. […]
నటి ఐశ్వర్య రాజేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె హీరోయిన్గా తెలుగులో పలు సినిమాలు చేసింది. ఇప్పుడు ఆమె హీరోయిన్గా చేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. వెంకటేష్ హీరోగా నటించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి మరో హీరోయిన్గా నటించింది. ఈ సినిమాని సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ […]
ఒకప్పటి నటుడు రాజేష్ కుమార్తె ఐశ్వర్య రాజేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముందుగా తమిళ సినిమాలు చేయడం మొదలుపెట్టిన ఆమె తర్వాత తెలుగులోకి కౌసల్య కృష్ణమూర్తి అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత తెలుగులో కొన్ని సినిమాలు చేసినా విజయ్ దేవరకొండ సరసన చేసిన వరల్డ్ ఫేమస్ లవర్ ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఆమె వెంకటేష్ సరసన హీరోయిన్గా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో […]
మన్సూర్ అలీఖాన్ తమిళ చిత్రసీమలో 200కి పైగా చిత్రాలలో విలన్ – క్యారెక్టర్ పాత్రలు పోషించి మంచి పేరు తెచ్చుకున్నాడు. మధ్యలో రాజకీయ పార్టీని ప్రారంభించి రాజకీయ రంగ ప్రవేశం కూడా చేశాడు. వివిధ సామాజిక సమస్యల కోసం ఆయన ఎప్పుడూ పోరాడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే అతని కొడుకు మాత్రం డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టాడు. తాజాగా ముకపర్ ప్రాంతంలో ప్రైవేట్ కాలేజీ విద్యార్థులకు డ్రగ్స్ విక్రయించిన 5 మందిని […]