పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ ల్యాండ్‌మార్క్ 30వ సినిమా ‘మజాకా’కి ధమాకా మేకర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మాస్ ఎంటర్టైనర్లో రీతు వర్మ హీరోయిన్. మన్మధుడు ఫేమ్ అన్షు, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ హైలీ ఎంటర్ […]
బాలకృష్ణ తెలుగు హీరో మాత్రమే కాదు. వున్నట్టుండి పాన్ ఇండియానే కాదు.. పాన్ ఇంటర్నేషనల్ హీరో అయిపోయాడు. బన్నీ.. ప్రభాస్..ఎన్టీఆర్ వంటి పాన్ ఇండియా హీరోలను డాకు మహారాజ్ మించిపోయి కొత్త రికార్డులు సెట్ చేశాడు. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన డాకు మహారాజ్ రిలీజ్ అయింది. సినిమా ఎట్టకేలకు ఈమధ్య నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేసింది నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చిన తర్వాత ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో […]
టాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన యంగ్ నిర్మాత అనూహ్య పరిస్థితుల్లో కన్నుమూశాడు. ఆనంద్ దేవరకొండ హీరోగా గం గం గణేశా అనే సినిమా నిర్మించిన నిర్మాత కేదార్ సెలగంశెట్టి దుబాయ్ లో మరణించారు. ఆయన మరణానికి గల కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. ఈవెంట్‌కు హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లారు కేదార్ సెలగంశెట్టి. పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు కేదార్ సెలగంశెట్టి.. కేదార్ గుండెపోటుతో మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించారు దుబాయ్ అధికారులు.. చాలా యుక్త వయసులోనే […]
ఇటీవల వెండితెర నటీమణుల మాదిరిగానే, బుల్లితెర నటీమణులు కూడా సోషల్ మీడియాలో బాగా ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు. అయితే అందుకోసం వారు రకరకాల మేకప్ సామగ్రితో పాటు నగలు కూడా క్యారీ చేయాల్సి వస్తుంది. అలా నగలు తెచ్చుకుంటున్న ఓ నటి నుంచి నగలు దొంగిలించడానికి యత్నించి పట్టుపడ్డాడు ఓ కానిస్టేబుల్. ప్రస్తుతం బుల్లితెరలో అనేక తమిళ సీరియల్స్‌లో చిన్న పాత్రల్లో నటిస్తున్న రేణుక ఇచ్చిన సమాచారం సంచలనం రేపింది. రేణుక కావేరి ఎక్స్‌ప్రెస్ రైలులో మైసూర్ నుండి […]
సందీప్ కిషన్ ల్యాండ్‌మార్క్ 30వ సినిమా ‘మజాకా’కి ధమాకా మేకర్ త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎ కె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ పై రాజేష్ దండ నిర్మిస్తున్నారు. ఈ మాస్ ఎంటర్టైనర్లో రీతు వర్మ హీరోయిన్. మన్మధుడు ఫేమ్ అన్షు, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న థియేటర్లలో గ్రాండ్ గా […]
మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్‌ల బ్లాక్‌బస్టర్ కాంబోలో 2019లో వచ్చిన లూసిఫెర్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పడు ఈ సినిమాకి సీక్వెల్ ‘L2E ఎంపురాన్’ అంటూ మార్చి 27న రాబోతోంది. లూసిఫర్‌కు సీక్వెల్ అయిన ‘L2E ఎంపురాన్’ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ఒక్కో పాత్రను రివీల్ చేస్తూ అంచనాలు పెంచేస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు జెరోమ్ ఫ్లిన్ ఈ చిత్రంలో బోరిస్ ఆలివర్ […]
బ్లాక్ బస్టర్ ‘మ్యాడ్’కి సీక్వెల్ గా ‘మ్యాడ్ స్క్వేర్’ అనౌన్స్ చేసినప్పటి నుంచి, సినీ ప్రియులంతా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘లడ్డు గానీ పెళ్లి’, ‘స్వాతి రెడ్డి’ పాటలు ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇప్పుడు ఆ అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లేలా ‘మ్యాడ్ స్క్వేర్’ నుంచి టీజర్ విడుదలైంది. విడుదలైన నిమిషాల్లోనే ఈ టీజర్ వైరల్ గా మారింది. ఈ వేసవికి ‘మ్యాడ్ స్క్వేర్’, ప్రేక్షకులకు మరిచిపోలేని […]
టాలీవుడ్ స్క్రీన్ కి ఓ కొత్త అమ్మాయి హీరోయిన్ గా పరిచయం కానుంది. భైరవి టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. ‘సర్కార్ నౌకరి’ ఫేమ్, సింగర్ సునీత తనయుడు ఆకాష్ హీరోగా తధాస్తు క్రియేషన్స్ బ్యానర్‌పై చేస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 మూవీలో హీరోయిన్గా భైరవి టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తోంది. ఇది ఆమెకు మొదటి సినిమా అయినప్పటికీ మంచి మార్కులే కొట్టేసినట్టు తెలుస్తోంది. శివ వర ప్రసాద్ దర్శకత్వంలో, తాటి బాలకృష్ణ నిర్మాణంలో సీనియర్ […]
SSMB 29 తర్వాత జక్కన్న తన డ్రీమ్ ప్రాజెక్ట్ ను ఫిక్స్ చేసుకున్నాడు. మహాభారతంను ఆరు భాగాల్లో చూపించాలని బలంగా ఫిక్స్ అయిపోయాడు.అయితే ఈ లోపే లింగుస్వామి ఈసినిమాను తీస్తాననడంతో సౌత్ సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. రాజమౌళికి కూడా ఒక డ్రీం ప్రాజెక్ట్ ఉంది.అది మహాభారతం అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ సబ్జెక్టు పై ఆడియన్స్ లో ఆసక్తి కనిపిస్తుంది.ఆ మాటకొస్తే మన మైథాలజీపై ఇప్పుడున్న ఆడియన్స్ కు ఇంట్రెస్ట్ మరింతగా పెరుగుతుంది. కర్ణుడు […]
సౌత్ ఇండస్ట్రీలో తక్కువ టైంలో స్టార్ హీరోయిన్గా ఎదిగిన మిల్కీ బ్యూటీ తమన్నా.. బాలీవుడ్లో ఏదో చేసేద్దామని నార్త్ బెల్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆమె ప్లాన్స్ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఆ టైంలోనే విజయ్ వర్మతో రిలేషన్ స్టార్ట్ చేసి మీడియాకు అటెన్షన్ ఇచ్చింది. సినిమాలతో కన్నా ప్రియుడితో షికార్లుచేస్తూ ముంబయి పాపరాజీస్ ఫోటోలకు ఫోజులిచ్చింది. అలా అని పూర్తిగా సౌత్ ఇండస్ట్రీని వీడలేదు. బాహుబలి తర్వాత ఎఫ్ 2, ఎఫ్ 3, జైలర్, ఆరణ్మనైలతో […]