వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న యువ కథానాయకుడు సుహాస్ , మరో అందమైన ప్రేమకథా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ చిత్రంలో ప్రతి ఫ్రేమ్‌లో ఎంటర్టైన్మెంట్ అందిస్తూ అందరిని అలరించడానికి సిద్ధమయ్యాడు హీరో సుహాస్ ‘ఓ భామ అయ్యో రామ’ అనే ఈ ప్రేమకథలో మలయాళ నటి మాళవిక మనోజ్ (జో ఫేమ్) కథానాయికగా పరిచయమవుతోంది. ఈ సినిమాను రామ్ గోధల తన తొలి ప్రయత్నంగా దర్శకత్వం చేస్తున్నారు,వీ ఆర్ట్స్ పతాకంపై హరీష్ […]
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’..బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని రూపొందిస్తోన్న తాజా చిత్రం ‘దండోరా’. మురళీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి మేకర్స్ ఫస్ట్ బీట్ పేరుతో వీడియో గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. Vallabhaneni Vamsi Case: వంశీతో ఆయన భార్య పంకజ శ్రీ, పేర్నినాని ములాఖత్.. జైలులో ఇబ్బంది పడుతున్నారు..! ఫస్ట్ బీట్ వీడియోను […]
మెగాస్టార్ చిరంజీవి హీరోగా విశ్వంభరా అనే సినిమా తెరకెక్కుతోంది. బింబిసారా అనే సినిమా డైరెక్టర్ చేసిన వశిష్ట ఈ సినిమా డైరెక్ట్ చేశాడు. నిజానికి ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజ గేమ్ చేంజర్ చిత్రం కోసం ఈ సినిమాని వాయిదా వేశారు. అయితే అది వాయిదా వేసేందుకు మరో కారణం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. అదే కంప్యూటర్ గ్రాఫిక్స్. ఈ విశ్వంభరా […]
దర్శకుడు రవిరాజా పినిశెట్టి కుమారుడు ఆది పినిశెట్టి హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. ఆయన తెలుగులో ఎన్నో సినిమాలు చేశాడు. తమిళంలో కూడా హీరోగా అనేక సినిమాలు చేశాడు. అయితే అవేవీ తీసుకురాని గుర్తింపు బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన సరైనోడు సినిమా తీసుకువచ్చింది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌తో ఢీ అంటే ఢీ అనే పాత్రలో ఆది నటించాడు. ఆ సినిమాలో వైరం ధనుష్ అనే ఒక సీఎం కొడుకు పాత్రలో […]
తెలుగులోనే కాదు దాదాపుగా అన్ని భాషల్లో మదర్ సెంటిమెంట్‌తో వచ్చిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. మాతృ దేవో భవ నుంచి బిచ్చగాడు వరకు ఎన్నెన్నో కల్ట్ క్లాసిక్‌గా నిలిచాయి. ఇప్పుడు ఇదే మదర్ సెంటిమెంట్‌తో ఓ సినిమా రాబోతోంది. శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్ మీద శ్రీ పద్మ సమర్పణలో బి. శివ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘మాతృ’. శ్రీరామ్, నందినీ రాయ్, సుగి విజయ్, రూపాలి భూషణ్ వంటి […]
మలయాళ సినిమాల్లోని అత్యుత్తమ క్రైమ్ థ్రిల్లర్లలో దృశ్యం ఒకటి. మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా రెండో భాగానికి కూడా మంచి ప్రేక్షకుల స్పందన వచ్చింది. గత కొన్ని రోజులుగా, దృశ్యం 3 కి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు, దృశ్యం 3 వస్తోందని మోహన్ లాల్ ధృవీకరించారు. మోహన్ లాల్ పోస్ట్ లో జీతూ జోసెఫ్, ఆంటోనీ పెరంబవూర్, మోహన్ […]
ఆర్టిస్టుల్ని చూపించకుండా కేవలం కథ, కథనాల మీదే నడిచే సినిమా ‘రా రాజా’. అసలు మొహాలు చూపించకుండా సినిమాను తీయడం అనేది సాహసం కాదు ఒక రకమైన ప్రయోగమే అని చెప్పాలి. ఇలాంటి ప్రయత్నం చేసి మెప్పించేందుకు రెడీ అయింది ‘రా రాజా’ టీం. శ్రీమతి పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్ మీద బి.శివ ప్రసాద్ తెరకెక్కించిన ‘రా రాజా’ నుంచి తాజాగా రిలీజ్ చేసిన ఈ ట్రైలర్‌ను తమ్మారెడ్డి భరద్వాజ్ వీక్షించి అభినందించారు. […]
బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక నటించిన ‘ఛావా’ ఫిబ్రవరి 14వ తేదీన విడుదలై సూపర్ హిట్ టాక్ అందుకుంది. సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే దాదాపు రూ.150 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి 200 కోట్ల కలెక్షన్స్ దిశగా పరుగులుపెడుతోంది. మరాఠా డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ కొడుకు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందింది. ఈ సినిమాలో […]
ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ అనే ఒక సినిమా చేస్తున్నాడు. హారర్ కామెడీ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని ముందు అనుకున్నారు. కానీ అది నిజం కాలేదు. ఇక ఈ సినిమా షూటింగ్ ఇంకా వాయిదా పడుతూనే ఉంది. ఇక ముందు సమ్మర్లో రిలీజ్ చేద్దాం అనుకున్నారు కానీ ఆ డేట్ కి కూడా రిలీజ్ అయ్యే అవకాశం కనిపించడం లేదు. దీంతో ఈ ఏడాది […]
వరుస సినిమాలు చేస్తూ సక్సెస్ స్ట్రీక్ ఎంజాయ్ చేస్తున్న రష్మిక మందన తన తరువాతి ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటుంది. చావాలో ఆమె నటించిన యేసు భాయి రోల్ కి మంచి ప్రాధాన్యత ఉండటంతో పాటు ఆమె పద్ధతిగా కనిపించింది అనే పేరు రావడంతో ఆమెకు మరిన్ని సినిమాలు క్యూ కడుతున్నాయి. అంతకుముందే ఆమె చేసిన పుష్ప సెకండ్ పార్ట్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే కాదు […]