మ్యాక్స్‌తో హ్యాట్రిక్ హిట్స్ ఖాతాలో వేసుకున్న శాండిల్ వుడ్ హీరో కిచ్చా సుదీప్.. మరో ప్రయోగానికి రెడీ అయ్యాడు. లాస్ట్ ఇయర్ బర్త్ డే సందర్భంగా తన అప్ కమింగ్ వెంచర్ ఎనౌన్స్ మెంట్ చేశాడు ఈ కన్నడ బాద్ షా. బిల్లా రంగా బాషా అనే టైటిల్ కూడా ఫిక్స్ అయ్యింది. ఈ ప్రాజెక్ట్ ప్రకటించి ఐదు నెలలు కావొస్తుంది కానీ.. సినిమా ఎంత వరకు వచ్చిందో తెలియని అయోమయంలో ఉన్నారు ఫ్యాన్స్. అదిగో ఆ […]
నేచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (SLV సినిమాస్) నిర్మాత సుధాకర్ చెరుకూరితో ‘దసరా’ లాంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత ‘ది ప్యారడైజ్’ అనే సినిమా చేస్తున్నారు. ఈ కొత్త సినిమా ఈమధ్యనే షూట్ ప్రారంభమైంది. నాని తన పాత్ర కోసం సిద్ధం కావడానికి ఇంటెన్స్ గా జిమ్ లో ట్రైన్ అవుతున్నారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మీద అంచనాలు […]
టాలీవుడ్ స్టార్ హీరోలు దుబాయిలో దర్శనం ఇచ్చారు. అసలు విషయం ఏమిటంటే టాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన ఒక బడా నిర్మాత కుమారుడి వివాహం జరిగింది. ఆ వివాహానికి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వారి భార్యలతో హాజరయ్యారు. అయితే మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్లో బిజీగా ఉండడంతో ఆయన భార్య నమ్రత ఈ వివాహానికి హాజరయ్యారు. Sukumar: దుబాయ్ లో సుకుమార్ క్యాంపు !! ఇక వీరందరూ కలిసి ఫోటోలకు ఫోజులు […]
పుష్ప సీక్వెల్ గా రూపొందిన పుష్ప 2 సినిమా సక్సెస్ తర్వాత ప్రస్తుతానికి ఆ సినిమా దర్శకుడు సుకుమార్ బ్రేక్ లో ఉన్నారు. నిజానికి ఆయన ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తేజ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. అయితే ఇప్పటికే ఆ సినిమా స్క్రిప్ట్ సిద్ధం అయిపోయి ఉండడంతో ఆయన మరికొన్ని స్క్రిప్ట్స్ రెడీ చేసే పనిలో ఉన్నారు. అవి తాను కాకపోయినా తన శిష్యులతో అయినా చేయించాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. […]
మల్లేశం, 8 A.M. మెట్రో చిత్రాలతో ప్రశంసలు పొందిన దర్శకుడు రాజ్ ఆర్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నిజమైన సంఘటనల నుండి ప్రేరణ పొందిన మరో ఆసక్తికరమైన ప్రాజెక్టు “23” తో రాజ్ ఆర్ వస్తున్నారు. స్టూడియో 99 నిర్మిస్తున్న ఈ చిత్రంలో తేజ, తన్మయి ప్రధాన పాత్రలు పోషించారు. వెంకట్ సిద్దారెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఈ సినిమాని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. “23” కి సన్నీ కూరపాటి […]
రాకింగ్ స్టార్ యష్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. కెరీర్ మొదట్లో బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించిన యష్ .. ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీలో హీరోగా మారాడు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘కేజీఎఫ్’ సినిమాతో యష్ కెరీర్ ఒక సారిగా మారిపోయింది. ఆ తర్వాత వచ్చిన ‘కేజీఎఫ్ 2’తో మరింత ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. భాషతో సంబంధం లేకుండా గుర్తింపు సంపాదించుకున్నాడు. ముఖ్యంగా హిందీలో తెగ పాపులర్ అయిపొయాడు. ఇక ఈ రెండు చిత్రాల […]
కాయాదు లోహర్.. అంటే ఎవర్రా అనుకున్నారు మన కుర్రాళ్లు మొన్నటిదాకా. ఎందుకంటే ఆమె తెలుగులో ఇప్పటికే అల్లూరి అనే ఒక సినిమా చేసినా ఆ సినిమా వర్క్ అవుట్ కాకపోవడంతో ఆమెకు ఆశించిన గుర్తింపు అయితే దక్కలేదు. కానీ ఈ మధ్య ఆమె ప్రదీప్ రంగనాధన్ హీరోగా నటించిన డ్రాగన్ అనే సినిమాలో హీరోయిన్ గా మెరిసింది. ఆమె ఈ సినిమాలో అనుపమతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే అనుపమ కోసం ప్రిపేర్ అయి సినిమా […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ‘హరి హర వీర మల్లు’ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ‘మాట వినాలి’ గీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా నుంచి […]
ఈశ్వర పరమేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై అనసూయ నిర్మించిన ‘ప్రేమకు జై’ సినిమాలో యంగ్ టాలెంటెడ్ అనిల్ బురగాని, ఆర్. జ్వలిత హీరోహీరోయిన్లుగా నటించారు. శ్రీనివాస్ మల్లం దర్శకత్వంలో తెరకేక్కిన ఈ మూవీ ఫ్రీరిలీజ్ వేడుక కార్యక్రమం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో జరిగింది. ఈ సందర్భంగా ఈ వేడుకలో గెస్టుగా పాల్గొన్న దర్శకనిర్మాత సాయి వెంకట్ మాట్లాడుతూ.. “చిన్న బడ్జెట్ సినిమానా? భారీ బడ్జెట్ సినిమానా? అని ప్రేక్షకులు చూడరు. బాగుంటే ఏ సినిమానైనా బ్లాక్ బస్టర్ […]
ఈ రోజు ఉదయం మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనమ్మ అస్వస్థతకు గురైందని కొన్ని మీడియా సంస్థలలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత దాన్ని మెగాస్టార్ చిరంజీవి టీం ఖండించినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ అంశం మీద మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ట్విట్ చేశారు. తన తల్లి అంజనమ్మ అస్వస్థతకు గురై హాస్పిటల్ లో జాయిన్ అయినట్లు వార్తలు వచ్చిన విషయం నా దృష్టికి వచ్చింది. అయితే ఆమె రెండు రోజులుగా అనారోగ్యంతో ఉన్న […]