యంగ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి బర్త్ డే సెలబ్రేషన్స్ ను “కింగ్ డమ్” సినిమా సెట్ లో జరిపారు. హీరో విజయ్ దేవరకొండ, సినిమా టీమ్ మెంబర్స్ ఈ సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేశారు. హీరో విజయ్ దేవరకొండ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. “కింగ్ డమ్” సినిమా షూటింగ్ లో ప్రతి రోజూ ఎంజాయ్ చేశామని, ఒక గొప్ప కథను ప్రేక్షకులకు చెప్పబోతున్నామని విజయ్ దేవరకొండ తన ట్వీట్ లో […]
ఆనంది, వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రలలో దేవరాజ్ భరణి ధరణ్ దర్శకత్వంలో ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్ పై నరేష్ బాబు పి. నిర్మించిన పవర్ ఫుల్ విమెన్ సెంట్రిక్ ఫిల్మ్ శివంగి. జాన్ విజయ్, డాక్టర్ కోయ కిషోర్ కీలక పాత్రల్లో నటించారు. ఇటివలే రిలీజ్ చేసిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ సినిమా ‘శివంగి’ థ్రిల్లింగ్ ట్రైలర్ రిలీజ్ చేశారు. అందరి జీవితంలో గుడ్ డే, బ్యాడ్ డే […]
రాంప్రసాద్, జెమినీ సురేష్, కిరీటి, సాయి ప్రసన్న, సాయి కిరణ్, నాజియా ఖాన్ నటించిన సినిమా W/O ఆనిర్వేశ్. గంగా సప్తశిఖర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో జబర్దస్త్ రాంప్రసాద్ ప్రధాన పాత్రలో నటించగా, గజేంద్ర ప్రొడక్షన్స్ పతాకం పై వెంకటేశ్వర్లు, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలుగా ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజా హీరో, బిగ్ బాస్ ఫేమ్ శివాజీ ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ను బట్టి చూస్తుంటే […]
సోనుది ఫిల్మ్స్ ఫ్యాక్టరీ పతాకంపై ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్ జంటగా నటిస్తున్న చిత్రం ఆదివారం ప్రారంభమైంది. సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ క్లాప్ కొట్టగా తొలి షాట్ ను దేవుని పటాలపై చిత్రీకరణ జరిగింది. దర్శకులు వీరశంకర్, నవీన్ ఎర్నేని, తనికెళ్ల భరణి చిత్ర దర్శక ద్వయం కిట్టి కిరణ్, లక్ష్మీ చైతన్య లకు స్క్రిప్ట్ ను అందించారు. ప్రొడ్యూసర్ ప్రసన్న కుమార్ టి, వంశీ కెమెరా స్విచ్చాన్ చేశారు. సినిమా ఓపెనింగ్ తర్వాత […]
సినీనటి మీనాక్షి చౌదరిని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. నిజానికి ఈ మధ్యకాలంలోనే మీనాక్షి చౌదరి సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది. వరుసహిట్లతో దూసుకుపోతున్న ఈ అమ్మడిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినట్లు ప్రచారం జరిగింది. Thandel: ఏడు సముద్రాలు దాటడానికి వస్తున్న తండేల్! కానీ అది నిజం కాదని ఏపీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచే ఫ్యాక్ట్ […]
నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా తెరకెక్కిన తాజా చిత్రం తండేల్. శ్రీకాకుళం జిల్లాకు చెందిన జాలర్లు, గుజరాత్ తీరానికి వెళ్లి పాకిస్తాన్ జలాల్లో ఎంటర్ అయ్యి అక్కడి నేవి చేతికి చిక్కారు. కొన్నాళ్ల జైలు శిక్ష అనంతరం కుటుంబ సభ్యుల పోరాటాలు ఫలించి వారు జైలు నుంచి విడుదలై ఆంధ్రప్రదేశ్ తిరిగి వచ్చారు. ఇదే కథనం సినిమాటిక్ లిబర్టీ తీసుకుని మార్చి రాసుకున్నాడు డైరెక్టర్ చందూ మొండేటి. అదే మత్స్యకారుల ప్రాంతానికి చెందిన కార్తిక్ అనే […]
ఆహా సబ్ స్క్రైబర్స్ కోసం వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ హోం టౌన్. మన ఇంటి చుట్టు అల్లుకున్న జ్ఞాపకాలు, బంధాల నేపథ్యంతో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యాద్మ, సైరమ్, అనిరుధ్, జ్యోతి కీలక పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ కు శ్రీకాంత్ రెడ్డి పల్లే దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 4వ తేదీ నుంచి హోం టౌన్ వెబ్ సిరీస్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. […]
సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయి ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమాని అనిల్ రావిపూడి డైరెక్టు చేయగా విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ చిత్రం ఏకంగా 303 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి దిల్ రాజుకు భారీ లాభాలు తెచ్చి పెట్టింది. ఇక ఈ సినిమాని జీ […]
కేరళ హీరోయిన్లకు తెలుగులో ఉండే క్రేజే వేరు. అందుకే అక్కడ ఒకటి రెండు చిత్రాలతో క్లిక్ కాగానే.. టాలీవుడ్లోకి పట్టుకొచ్చేస్తుంటారు దర్శక నిర్మాతలు. అలా వచ్చిన మరో మళయాళీ సోయగం నిఖిలా విమల్. అల్లరి నరేష్ మేడమీద అబ్బాయితో టాలీవుడ్ తెరంగేట్రమిచ్చిన నిక్కీ.. మోహన్ బాబు గాయత్రిలోనూ నటించింది. ఈ రెండు ఆమెకు క్రేజ్ తెచ్చిపెట్టలేదు సరికదా.. ఆఫర్లను అందించలేకపోయాయి. టాలీవుడ్ ఆదరించకపోయే సరికి సొంత గూటికి చేరిపోయింది నిఖిలా విమల్. పరుగెత్తి పాలు తాగడం ఎందుకు.. […]
బాలీవుడ్ స్టార్ బ్యూటీస్ ఏడడుగులు వేసి ఓ వైపు ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే మరో వైపు కెరీర్ బిల్డ్ చేసుకుంటున్నారు. పెళ్లి.. సినీ కెరీర్‌కు ఏమాత్రం అడ్డంకి కాదని ఫ్రూవ్ చేస్తున్నారు. అంతేనా ఓ అడుగు ముందుకేసి.. మదర్ ఫేజ్‌కు షిఫ్ట్ అవుతున్నారు. ఇప్పటికే స్లార్ ముద్దుగుమ్మలు ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ, దీపికా పదుకొనే మదర్ హుడ్ ఎంజాయ్ చేస్తున్నారు. వీరి జాబితాలోకి చేరింది మరో గ్లామరస్ బ్యూటీ కియారా అద్వానీ. ద గ్రేటెస్ట్ […]