సినీ నటుడు, గత ప్రభుత్వ హయాంలో వైసిపికి మద్దతుగా అందించిన పోసాని కృష్ణమురళిని ఆంధ్ర ప్రదేశ్ పోలీసుల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఓబులవారిపల్లె అనే ఓ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు నేపథ్యంలో ఆయనని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా ఆయనకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అయితే తాజగా ఆయన అనారోగ్య పరిస్థితుల కారణంగా పోలీసులు ఆయనను ముందుగా రాజంపేట ఆసుపత్రికి తర్వాత కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించి […]
టాలీవుడ్ లో సినీ హీరోల మధ్య ఉండే పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ మధ్యకాలంలో నెగిటివ్ పిఆర్ అనే అంశం హాట్ టాపిక్ అవుతోంది. కొంతమంది హీరోలు కావాలనే తమకు పోటీగా ఉన్న హీరోల సినిమాల మీద, సదరు హీరోల మీద నెగిటివ్ పిఆర్ చేయిస్తున్నారనే వాదన సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. ఈ మధ్యకాలంలో స్వయం ప్రకటిత మేధావిగా భావిస్తూ సినిమాల మీద విశ్లేషనలు చేస్తున్న ఒక యూట్యూబర్ ఒక […]
హీరోయిన్ గా చైల్డ్ ఆర్టిస్ట్ ఎంట్రీ ఇస్తోంది. నాని’స్ గ్యాంగ్ లీడర్ సినిమాలోని లేడీస్ గ్యాంగ్ లో ఒకరైన శ్రియ కొంతం ఇప్పుడు హీరోయిన్ గా మారింది. అంకిత్ కొయ్య హీరోగా శ్రియ కొంతం హీరోయిన్ గా 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో అనే సినిమా తెరకెక్కింది. తాజాగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతులు మీదుగా 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ట్రైలర్ విడుదలైంది. సత్య ఆర్ట్స్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సత్య కోమల్ […]
అన్నమయ్య జిల్లా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పోసాని కృష్ణ మురళికి వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్యులు. రాజంపేట సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసానికి స్వల్ప అస్వస్థత ఏర్పడడంట్ ఈసిజి పరీక్ష నిర్వహించారు వైద్యులు. గతం నుంచి గుండెకు సంబంధించిన జబ్బుతో బాధపడుతున్న పోసానికి నిన్న విరేచనాలు అయ్యాయని తెలుస్తోంది. ఇక తాజాగా పోసానిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కడప రిమ్స్ కు తరలించారు. రాజంపేటలో అందుబాటులో ఉన్న మిషనరీ మేరకు వైద్య పరీక్షలు […]
విక్కీ కౌశల్ హీరోగా రష్మిక హీరోయిన్ గా తెరకెక్కిన తాజా చిత్రం ఛావా. మరాఠీ పోరాటయోధుడు చత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు చత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ముందుగా అనుకున్నట్లుగానే సినిమాని హిందీ భాషలో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేశారు. ఈ సినిమాకి అన్ని భాషల ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఏకంగా 555 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిందని సినిమా […]
అతను ఒక పాన్ ఇండియా స్టార్ హీరో. ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఆ సినిమాలో దాదాపు పది కోట్లు ఖర్చుపెట్టి ఒక యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారు. అయితే ఆ యాక్షన్ సీక్వెన్స్ లో సదరు స్టార్ హీరో బదులు అతని బాడీ డబుల్ నటించాడు. అయితే ఆ సీక్వెన్స్ రష్ మొత్తం చూసిన సదరు స్టార్ హీరో అబ్బే, ఇది […]
సినీ నటుడు, వైసిపి హయాంలో ఏపీ ఎఫ్డిసి చైర్మన్గా పనిచేసిన పోసాని కృష్ణమురళిని ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే. కులాలు, వర్గాలపై గత ఏడాది పోసాని కృష్ణ మురళి చేసిన వ్యాఖ్యల మీద ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఓబులవారిపల్లె పోలీసులు కేసు నమోదు చేసి తాజాగా ఆయనను అరెస్ట్ చేశారు. ఆయనను అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు కోర్టులో హాజరు పరిస్తే కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలోనే […]
నటుడిగా కొన్ని సినిమాలు చేసినా నిర్మాతగానే ఫేమస్ అయిన బండ్ల గణేష్ త్వరలో భారీ ఎత్తున సినిమాలను లైన్ లో పెట్టనున్నారు. ఇప్పటికే ఆయన పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా అనౌన్స్ చేశారు. ప్రస్తుతానికి రాజకీయాలలో యాక్టివ్ గా ఉంటున్న ఆయన కాంగ్రెస్ లో తనదైన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరోపక్క సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటున్న బండ్ల గణేష్ సినీ రాజకీయ అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. అయితే తాజాగా బండ్ల […]
అనూహ్యంగా రాజమౌళి ఒక వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అందులో నిజం ఎంత ఉందో లేదో తెలియదు కానీ శ్రీనివాసరావు అనే ఒక వ్యక్తి రాజమౌళి, తాను ఒకే మహిళను ప్రేమించామని ఇప్పుడు ఆ విషయం బయట పడుతుందని తనమీద ఒత్తిడి చేస్తున్నాడు అంటూ ఒక వీడియో రిలీజ్ చేసిన సంగతి అందరికీ తెలిసే ఉంటుంది. అతను రాజమౌళి స్నేహితుడే కానీ అతను మాట్లాడుతున్న మాటలు ఎంతవరకు నిజమో తెలియదని అంటున్నారు ఇండస్ట్రీ వర్గాల వారు. ఇదిలా […]
డీజే టిల్లు సూపర్ హిట్ అవ్వడంతో తాజాగా ఆ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన టిల్లు స్క్వేర్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. టిల్లు స్వేర్ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది .ఈ సినిమాలో అనుపమ హాట్ షో తో అదర గొట్టింది. అనుపమ అందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు .టిల్లు స్క్వేర్ మూవీ ఏకంగా రూ.125 కోట్ల కలెక్షన్స్ సాధించి సిద్దు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా […]