పాడుతా తీయగా షో గురించి ఆ షోకు జడ్జిలుగా వ్యవహరిస్తున్న కీరవాణి, సింగర్ సునీత, లిరిక్ రైటర్ చంద్రబోస్‌ల గురించి ప్రవస్తి అనే ఒక కంటెస్టెంట్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశం మీద సునీత స్పందించింది. ఈ మేరకు 14 నిమిషాల 33 సెకండ్లు ఉన్న ఒక వీడియోని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. రకరకాల చానల్స్‌లో రకరకాల వార్తలు ప్రచురించారు. ఆ అమ్మాయి అనేక యూట్యూబ్ ఛానల్స్‌కి వెళ్లి […]
విజయశాంతి కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఈ సినిమాలో విజయశాంతి కుమారుడి పాత్రలో కళ్యాణ్ రామ్ హీరోగా నటించారు. ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని అశోక్ వర్ధన్ ముప్ప, సునీల్ బలుసు అశోక్ ఆర్ట్ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ల మీద సంయుక్తంగా నిర్మించారు. కానీ యూనిట్ మాత్రం సూపర్ సక్సెస్ అయినట్లుగానే చెబుతోంది. తాజాగా ఈ నేపథ్యంలో సినిమాలో కీలక పాత్రలో నటించిన విజయశాంతి మీడియాతో ముచ్చటించింది. […]
‘దేవర’ లాంటి ఒక బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఒక సినిమా తెరకెక్కుతన్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ లేకుండానే ప్రశాంత్ నీల్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక షెడ్యూల్ పూర్తి చేశాడు. ఇప్పుడు తదుపరి షెడ్యూల్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం మంగళూరులో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. సినిమాకు […]
వరుస విజయాలతో ఊపు మీద ఉన్న ప్రియదర్శి, శ్రీదేవీ మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణంలో మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ‘సారంగపాణి జాతకం’ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 25, 2025న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రియదర్శి మీడియాతో మాట్లాడారు. ఆయన చెప్పిన విశేషాలు ఇవిగో: ‘కోర్ట్’ వంటి హిట్ తర్వాత ‘సారంగపాణి జాతకం’ ఎలా ఉంటుంది? గత ఏడాది కథ విన్నప్పుడు ఈ సినిమా నన్ను ఆకట్టుకుంది. అనుకున్న దానికంటే […]
యెల్ ఆర్ ఫిల్మ్ సర్కూట్స్ బ్యానర్‌పై లేలీధర్ రావు కోలా దర్శకత్వంలో రూపొందిన ‘ఏ ఎల్ సి సి’ (ఓ యూనివర్సల్ బ్యాచిలర్) సినిమా ట్రెయిలర్ ఈమధ్యనే విడుదలై ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినిమా డైరెక్టర్ లేలీధర్ రావు కోలా మాట్లాడుతూ.. ” ఈ సినిమాని ఎంతో ఇష్టంగా తీశాను. కచ్చితంగా ప్రేక్షక దేవుళ్ళకు నచ్చుతుందని భావిస్తున్నాను. ఈ సినిమా కోసం నా టీం చాలా కష్టపడింది. […]
కె. సుధాకర్ రెడ్డి, అరుణ్ రాజ్, పూర్ణ చంద్ర, మౌనికా బొమ్మ ప్రధాన పాత్రల్లో నటించిన అవార్డ్ విన్నింగ్ చిత్రం ‘ముత్తయ్య’. ఈ సినిమాను దర్శకుడు భాస్కర్ మౌర్య తెరకెక్కించారు. హైలైఫ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఫిక్షనరీ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పీ బ్యానర్లపై వంశీ కారుమంచి, వృందా ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. దివాకర్ మణి సినిమాటోగ్రాఫర్‌గా, సహ నిర్మాతగా వ్యవహరించారు. ‘ముత్తయ్య’ త్వరలో ఈటీవీ విన్లో ప్రీమియర్‌కు సిద్ధమవుతోంది. ఈ రోజు స్టార్ హీరో విజయ్ దేవరకొండ చేతుల […]
నటి హేమమాలిని మేనకోడలు హీరోయిన్ మధుబాల ఆనంద్ షా అనే ఒక బిజినెస్‌మాన్‌ని పెళ్లి చేసుకున్నారు. అయితే వారిది లవ్ మ్యారేజ్ అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. తాజాగా ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చారు. ఆయన సింగపూర్‌లో బిజినెస్‌మాన్ అని, నేను నటించిన దిల్ సినిమా చూసి ఈ అమ్మాయి భలే ఉందే అని అనుకున్నారట. కానీ మా ఇద్దరికీ ఒక కామన్ ఫ్రెండ్ ఉన్నారు. […]
నటి మధుబాల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హేమామాలిని మేనకోడలైన ఆమె తమిళ సినీ పరిశ్రమ ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో అల్లరి ప్రియుడు అనే సినిమాతో హీరోయిన్గా మారిన ఆమె తర్వాత ఆవేశం, పుట్టినిల్లు మెట్టినిల్లు, చిలకకొట్టుడు, గణేష్ వంటి సినిమస్లో హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత వివాహం చేసుకున్న ఆమె సినీ పరిశ్రమకు దూరమైంది. మళ్లీ అంతకుముందు, ఆ తర్వాత ఆయన సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇచ్చిన […]
నటి రాణి ముఖర్జీ అభిమానులకు శుభవార్త. చాలా కాలంగా చర్చలలో ఉన్న ‘మర్దానీ 3’ గురించి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ‘మర్దానీ 3’ నుండి రాణి ముఖర్జీ ఫస్ట్ లుక్ సహా సినిమా విడుదల తేదీని మేకర్స్ విడుదల చేశారు. ధైర్యవంతురాలైన పోలీస్ ఆఫీసర్ శివానీ శివాజీ రాయ్ పాత్రలో రాణి ముఖర్జీ మరోసారి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారని మేకర్స్ తెలిపారు. సోషల్ మీడియాలో యష్ రాజ్ ఫిల్మ్స్ షేర్ చేసిన ఫస్ట్ […]
తెలుగు సినీ పరిశ్రమలో పాడుతా తీయగా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం సినీ పరిశ్రమ మాత్రమే కాదు, తెలుగు ఆడియన్స్ అందరికీ ఈ షో గురించి దాదాపుగా తెలుసు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హోస్ట్‌గా వ్యవహరించిన ఈ షో ఎన్నో సీజన్ల పాటు విజయవంతంగా కొనసాగింది. ఎంతోమంది ప్లేబ్యాక్ సింగర్స్‌ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది. అయితే, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా కారణంగా మృతి చెందిన తర్వాత ఈ షో వేరే ప్రొడక్షన్ హౌస్‌కి వెళ్లడంతో […]