వెర్సటైల్ స్టార్ ప్రియదర్శి టైటిల్ రోల్లో నటించిన చిత్రం “సారంగపాణి జాతకం”, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ రూపొందించిన హాస్యప్రధాన చిత్రం. “జెంటిల్మన్”, “సమ్మోహనం” వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత ఇంద్రగంటి మరియు నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో తెరకెక్కిన ఈ సినిమా, ఏప్రిల్ 25, 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీదేవీ మూవీస్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రంలో హీరోయిన్గా రూపా కొడవాయూర్ నటించగా, వెన్నెల కిషోర్, వైవా హర్ష, అవసరాల శ్రీనివాస్, సాయి శ్రీనివాస్ వడ్లమాని […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఆమె క్రిస్టియన్ కావడంతో ముందుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో డిక్లరేషన్ సమర్పించింది. తాను అన్యమతస్థురాలైనప్పటికీ శ్రీవారిపై నమ్మకం ఉండటంతో దర్శనానికి అనుమతి ఇవ్వాలని కోరడంతో అధికారులు ఆమెను శ్రీవారిని దర్శించుకునేందుకు అనుమతించారు. సమంత నిర్మాతగా ‘శుభం’ అనే సినిమాను రూపొందించారు. త్వరలో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో, ఆ సినిమా యూనిట్‌తో కలిసి ఆమె శ్రీవారిని దర్శించుకుంది. ఈ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో […]
విజయశాంతి, కళ్యాణ్ రామ్ తల్లి-కొడుకులుగా నటించిన ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ఏప్రిల్ 18, 2025న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సంపాదించింది. రివ్యూలు కొంత మిశ్రమంగా వచ్చినప్పటికీ, కలెక్షన్స్ విషయంలో మాత్రం సినిమా బాగానే రాణిస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా విజయాన్ని సెలబ్రేట్ చేసేందుకు చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా విజయశాంతి చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సక్సెస్ మీట్లో మాట్లాడుతూ […]
మలయాళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు షైన్ టామ్ చాకో మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. కొచ్చి నగరంలోని ఓ స్టార్ హోటల్లో జరిగిన డ్రగ్స్ రైడ్ సందర్భంగా పోలీసుల నుంచి పారిపోయిన ఘటనతో ఆయనపై అనుమానాలు మొదలయ్యాయి. సహనటి విన్సీ అలోషియస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, డ్రగ్స్ మత్తులో తనపై వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చాకోను ఎర్నాకుళం టౌన్ నార్త్ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ఉదయం విచారణ అనంతరం ఆయనను రిమాండ్‌కు తరలించారు. […]
చిమటా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్) హీరోగా నటించి దర్శకత్వం వహించిన చిత్రం ‘నేను-కీర్తన’. చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఏ) సమర్పణలో, చిమటా లక్ష్మీ కుమారి నిర్మించారు. గత ఏడాది ఆగస్టు 30న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఏప్రిల్ 16 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. 99 రూపాయల రెంట్‌తో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రానికి ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది. తక్కువ […]
ఈశ్వర్, నైనా సర్వర్ జంటగా అభిమన్యు సింగ్ కీలక పాత్రలో నటించిన మూవీ ‘సూర్యాపేట్ జంక్షన్’. యోగాలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై అనీల్ కుమార్ కాట్రగడ్డ, ఎన్ శ్రీనివాసరావు నిర్మాణంలో, రాజేష్ నాదెండ్ల దర్శకత్వంలో రూపోందిన ఈ మూవీ ఈ నెల 25న థియేటర్ లలో విడుదల కాబోతుంది. ప్రముఖ నటుడు అభిమన్యు సింగ్ కీలక పాత్రలో నటించారు. గ్లోబల్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా తెలుగు రాష్ట్రాలలో గ్రాండ్ గా విడుదల కానుంది. Tollywood : సినిమాలో […]
నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ బ్లాక్‌బస్టର్ అర్జున్ S/O వైజయంతి. ఈ చిత్రంలో విజయశాంతి పవర్ఫుల్ పాత్రలో నటించారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అశోక్ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదలైన ఈ మూవీ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. సక్సెస్ ప్రెస్ మీట్లో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ […]
కుమారి ఆంటీని ఫేమస్ చేశారు! హోటల్ లేకుండా పోయింది!! బర్రెలక్కని ఫేమస్ చేశారు! అడ్రస్ లేకుండా పోయింది!! రాకేష్ మాస్టర్ని ఫేమస్ చేశారు! తాగించి, వాగించి పైకి పంపారు!! వేణుస్వామిని ఫేమస్ చేశారు! అతగాడేమో తన జాతకమే చూసుకోవడం మానేశాడు!! పూసలమ్మే మోనాలిసాని ఫేమస్ చేశారు! మూవీ డైరెక్టర్ జైలుకి వెళ్ళాడు!! అఘోరీ అని ఒకణ్ణి ఫేమస్ చేశారు! వాడేమో ప్రేమ పెళ్ళి అని వెధవగా తేలాడు!! ఆలేఖ్య […]
Prabhas : ప్రభాస్ హీరోగా వరుస సినిమాలు లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. ముందుగా ఆయన రాజా సాబ్ సినిమాను మూడేళ్ల క్రితమే ప్రారంభించారు, అయితే అది ఇంకా పూర్తి కాలేదు. ఇంకా కొన్ని రోజులపాటు ప్రభాస్ డేట్స్ కేటాయిస్తే, ఆ సినిమా పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే, మరోపక్క ఆయన హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా పేరు ఖరారు చేయలేదు, ప్రస్తుతానికి ఫౌజీ అనే వర్కింగ్ టైటిల్‌తో […]
టాలీవుడ్లో ఈ మధ్య కాలంలో బాక్సాఫీస్ వద్ద కష్టాలు తప్పడం లేదు. థియేటర్లలో ప్రేక్షకుల రాక తగ్గడంతో, సినిమా హాళ్లు బావురుమంటున్నాయి. 2025 ఏప్రిల్ నెలలో ఈ పరిస్థితి మరింత దారుణంగా కనిపించింది. ఈ నేపథ్యంలో, నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా ఏప్రిల్ 18, 2025న విడుదలై, టాలీవుడ్‌కు కాస్త ఊరట కలిగించే ఓపెనింగ్‌ను సాధించింది. ఈ సినిమా బుకింగ్స్, ఓపెనింగ్స్, థియేటర్లకు కొంత ఉపశమనం కలిగించడమే కాకుండా, రాబోయే […]