నటి హేమమాలిని మేనకోడలు హీరోయిన్ మధుబాల ఆనంద్ షా అనే ఒక బిజినెస్‌మాన్‌ని పెళ్లి చేసుకున్నారు. అయితే వారిది లవ్ మ్యారేజ్ అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. తాజాగా ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చారు. ఆయన సింగపూర్‌లో బిజినెస్‌మాన్ అని, నేను నటించిన దిల్ సినిమా చూసి ఈ అమ్మాయి భలే ఉందే అని అనుకున్నారట. కానీ మా ఇద్దరికీ ఒక కామన్ ఫ్రెండ్ ఉన్నారు. […]
నటి మధుబాల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హేమామాలిని మేనకోడలైన ఆమె తమిళ సినీ పరిశ్రమ ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో అల్లరి ప్రియుడు అనే సినిమాతో హీరోయిన్గా మారిన ఆమె తర్వాత ఆవేశం, పుట్టినిల్లు మెట్టినిల్లు, చిలకకొట్టుడు, గణేష్ వంటి సినిమస్లో హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత వివాహం చేసుకున్న ఆమె సినీ పరిశ్రమకు దూరమైంది. మళ్లీ అంతకుముందు, ఆ తర్వాత ఆయన సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇచ్చిన […]
నటి రాణి ముఖర్జీ అభిమానులకు శుభవార్త. చాలా కాలంగా చర్చలలో ఉన్న ‘మర్దానీ 3’ గురించి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ‘మర్దానీ 3’ నుండి రాణి ముఖర్జీ ఫస్ట్ లుక్ సహా సినిమా విడుదల తేదీని మేకర్స్ విడుదల చేశారు. ధైర్యవంతురాలైన పోలీస్ ఆఫీసర్ శివానీ శివాజీ రాయ్ పాత్రలో రాణి ముఖర్జీ మరోసారి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారని మేకర్స్ తెలిపారు. సోషల్ మీడియాలో యష్ రాజ్ ఫిల్మ్స్ షేర్ చేసిన ఫస్ట్ […]
తెలుగు సినీ పరిశ్రమలో పాడుతా తీయగా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం సినీ పరిశ్రమ మాత్రమే కాదు, తెలుగు ఆడియన్స్ అందరికీ ఈ షో గురించి దాదాపుగా తెలుసు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హోస్ట్‌గా వ్యవహరించిన ఈ షో ఎన్నో సీజన్ల పాటు విజయవంతంగా కొనసాగింది. ఎంతోమంది ప్లేబ్యాక్ సింగర్స్‌ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది. అయితే, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా కారణంగా మృతి చెందిన తర్వాత ఈ షో వేరే ప్రొడక్షన్ హౌస్‌కి వెళ్లడంతో […]
శ్రీదేవీ మూవీస్ బ్యానర్‌పై నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ‘సారంగపాణి జాతకం’ చిత్రాన్ని దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించారు. ప్రియదర్శి, రూపా కొడువయూర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఆయన పంచుకున్న విశేషాలు ఇవీ: వైవిధ్యమైన వినోదం: ‘సారంగపాణి జాతకం’లో యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్, కామెడీ, లవ్ వంటి అన్ని అంశాలు ఉన్నాయి. ఇంద్రగంటి చెప్పిన కథ […]
ప్లాస్టిక్, కాస్మెటిక్, ఎస్తటిక్ సర్జరీలకు పేరొందిన హెచ్‌కే హాస్పిటల్స్, గచ్చిబౌలిలోని లుంబినీ ఎంక్లేవ్‌లో ఏర్పాటైంది. ఇక హాస్పిటల్ ప్రారంభోత్సవ వేడుక సినీ ప్రముఖులు, సెలబ్రెటీలతో కళకళలాడింది. అత్యాధునిక సదుపాయాలు, నిపుణుల సంరక్షణతో ప్రపంచ స్థాయి ఎస్తటిక్, రికన్స్ట్రక్టివ్ చికిత్సలను ఒకేచోట అందించేందుకు నెలకొల్పిన ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి, టాలీవుడ్ ప్రముఖులు బిగ్‌బాస్ తెలుగు స్టార్లు వెళ్లి సందడి చేశారు. ఈ లాంచ్ లో సంగీత దర్శకుడు మణిశర్మ, కమెడియన్ అలీ, నటి అనసూయ, నటుడు సంతోష్ శోభన్ […]
రూపేష్, ఆకాంక్షా సింగ్ హీరో, హీరోయిన్లుగా, ‘లేడీస్ టైలర్’ కపుల్ రాజేంద్రప్రసాద్, అర్చన ప్రధాన పాత్రధారులుగా పవన్ ప్రభ దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేష్ చౌదరి నిర్మిస్తున్న చిత్రం‘షష్టిపూర్తి’. ఈ సినిమాకి వున్న మరో ప్రత్యేకత ఏమిటంటే, ఈ చిత్రానికి విశ్వవిఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం టీజర్ విడుదల కార్యక్రమం శనివారం నాడు హైదరాబాద్‌లోని ఆర్.కె. […]
మన దేశంలోని అన్ని ప్రధాన భాషల్లో నటించిన ప్రముఖ నటుడు అలీ, నటుడుగా 1250 సినిమాలను పూర్తి చేసుకున్నారు. గత 16 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాల ద్వారా అనేకమందికి సహాయం అందిస్తూ వస్తున్నారు. అలీ నటనా ప్రతిభ మరియు సామాజిక సేవలను గుర్తించిన కర్ణాటక మీడియా జర్నలిస్ట్ యూనియన్, గీమా సంస్థతో కలిసి, ఆయనకు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందజేసింది. దుబాయ్‌లోని ఫ్యూచర్ మ్యూజియంలో ప్రతిష్ఠాత్మకంగా జరిగిన ఈ అవార్డు వేడుక, అక్కడ తొలిసారిగా నిర్వహించబడటం […]
గత కొంతకాలంగా సమంత, రాజ్ నిడుమోరు అనే డైరెక్టర్‌తో డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. గతంలో నాగచైతన్య, సమంత ప్రేమించి వివాహం చేసుకున్నారు. తర్వాత విభేదాలు రావడంతో లీగల్‌గా విడాకులు తీసుకున్నారు. ఇక ఇప్పుడు నాగచైతన్య, శోభితను వివాహం చేసుకొని కొత్త జీవితం మొదలుపెట్టాడు. గత కొంతకాలంగా సమంత, రాజ్ డీకే ద్వయంలో రాజ్‌తో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వారు ఎంగేజ్మెంట్ చేసుకున్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని కూడా ప్రచారం జరిగింది. […]
సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్‌పై సుమయ రెడ్డి రచయితగా, నిర్మాతగా, హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం ‘డియర్ ఉమ’. సాయి రాజేష్ మహదేవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు రధన్ సంగీతాన్ని అందించగా, రాజ్ తోట సినిమాటోగ్రఫీ నిర్వహించారు. ఏప్రిల్ 18, 2025న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి అమోఘమైన ఆదరణ పొందింది. ఈ నేపథ్యంలో, చిత్ర బృందం శనివారం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించి, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. Indragnti Mohana Krishna: నమ్మకాలు మూఢనమ్మకాలుగా […]