తనకు ఓ అభిమాని గుడి కట్టడంపై సమంత ఆసక్తికరంగా స్పందించింది. బాపట్ల జిల్లా చుండూరు మండలం ఆలపాడు గ్రామానికి చెందిన సందీప్ 2023వ సంవత్సరంలో సమంత విగ్రహంతో ఒక గుడి కట్టి అప్పట్లో తెగ వైరల్ అయ్యాడు. తాజాగా “శుభం” సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సమంతకి ఈ గుడికి సంబంధించిన ఓ ప్రశ్న ఎదురైంది. “ఈ గుడి నిర్మించడంపై మీ ఫీలింగ్ ఏంటి? గుడి నిర్మించిన వారిని మీరు కలిసారా?” అని అడిగితే, “ఇప్పటివరకు గుడి నిర్మించిన […]
ఆ మధ్య సమంత పికిల్ బాల్ అనే ఆటకు సంబంధించి ఒక టీం కొనుగోలు చేసి వార్తల్లోకి ఎక్కింది. నిజానికి మనకు అంతకుముందు పికిల్ బాల్ అనే ఆట గురించి అవగాహన లేదు, కానీ ఏకంగా సమంత ఒక పికిల్ బాల్ టీం కొనుగోలు చేసిన వార్త హాట్ టాపిక్ అయింది. అయితే ఈ కొనుగోలు ఎందుకు అనే విషయంపై తాజాగా స్పందించింది ఆమె. ఆమె నిర్మించిన “శుభం” అనే సినిమా మే తొమ్మిదో తేదీన ప్రేక్షకుల […]
Samantha: తుతన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడనని స్టార్ హీరోయిన్ సమంత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. అసలు విషయం ఏమిటంటే ఆమె నిర్మాతగా మారి “శుభం” అనే ఒక సినిమా రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మే తొమ్మిదవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవున్న నేపథ్యంలో తాజాగా సమంత మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఒక మీడియా ప్రతినిధి, “మీరు నటిగా సినీ పరిశ్రమలో ఎంటర్ అయ్యి ఇప్పుడు నిర్మాతగా మారారు, అంటే మీరు […]
మలయాళ సినిమా పరిశ్రమ వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే 2025లో విడుదలైన మోహన్‌లాల్ నటించిన తుడరుం మోలీవుడ్ చరిత్రలో అత్యధిక హౌస్‌ఫుల్ షోల రికార్డును సృష్టించింది. ఈ క్రైమ్ థ్రిల్లర్, థరుణ్ మూర్తి దర్శకత్వంలో, రేజపుత్ర విజువల్ మీడియా నిర్మాణంలో, బాక్స్ ఆఫీస్‌ను శాసించింది. మోహన్‌లాల్ షణ్ముగం (బెంజ్), టాక్సీ డ్రైవర్‌గా, శోభనతో కలిసి ఎమోషనల్ యాక్టింగ్ తో మెప్పించారు. రన్ని అనే పట్టణంలో జరిగే కథలో క్రైమ్, ఫ్యామిలీ డ్రామా అద్భుతంగా సెట్ […]
నితిన్ హీరోగా నటించిన రాబిన్‌హుడ్ సినిమాలో కేతికా శర్మ ఒక స్పెషల్ సాంగ్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. “అదిదా సర్ప్రైజ్” అంటూ దిల్ రాజు మాటలను పట్టుకుని, ఈ సాంగ్‌తో రాబిన్‌హుడ్‌కి విపరీతమైన క్రేజ్ వచ్చేలా చేశారు. అయితే, ఈ సాంగ్ స్టెప్స్ విషయంలో పెద్ద దుమారమే రేగింది. అవి అసభ్యకరంగా ఉన్నాయంటూ డాన్స్ కంపోజ్ చేసిన శేఖర్ మాస్టర్‌తో పాటు సినిమా టీం మీద నెటిజన్ల నుంచి తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఏకంగా మహిళా […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ అరుదైన ఘనత అందుకోబోతున్నారు. మేడం టుస్సాడ్స్ లండన్ వ్యాక్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, లండన్ వ్యాక్స్ మ్యూజియంలో ఏర్పాటు చేయబోతున్న మొట్టమొదటి సౌత్ ఇండియన్ యాక్టర్ ఆయనే కాబోతున్నారు. నిజానికి గతంలోనే ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల విగ్రహాలను ఆవిష్కరించారు, కానీ అవి సింగపూర్, దుబాయ్ మ్యూజియంలలో ఉన్నాయి. కానీ ప్రధానమైన లండన్ మ్యూజియంలో ఇప్పుడు […]
ఆర్ఎక్స్ 100 సినిమాతో సూపర్ హిట్ అందుకుని టాలీవుడ్లో బ్లాక్‌బస్టర్ ఎంట్రీ ఇచ్చిన అజయ్ భూపతికి ఆ తర్వాత చేసిన మహాసముద్రం అనే సినిమా పెద్దగా కలిసి రాలేదు. అయితే ఏ మాత్రం నిరాశ చెందకుండా, పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో చేసిన మంగళవారం సినిమా ఆయనకు మరో హిట్ అందించింది. అయితే ఇప్పుడు ఆయన మంగళవారం సినిమాకి సీక్వెల్‌గా మంగళవారం 2 సినిమా రూపొందించే పనిలో ఉన్నాడు. ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త […]
రాజమౌళి స్ట్రాటజీ ఇప్పుడు మహేష్ బాబు అభిమానులకు ఏమాత్రం అంతు పట్టడం లేదు. సాధారణంగా రాజమౌళి సినిమా చేస్తున్నాడంటే, ఆయన ఒక రోజు ప్రెస్ మీట్ పెట్టి సినిమా డీటెయిల్స్ వెల్లడించేవాడు. ఒకానొక సందర్భంలో ప్లాట్ లైన్ ఏంటో కూడా చెప్పేసి, ఆ తర్వాత షూటింగ్ మొదలు పెట్టేవాడు. కానీ మహేష్ బాబు సినిమా విషయంలో మాత్రం ఆయన తీసుకుంటున్న జాగ్రత్తలు అభిమానులకు ఏమాత్రం అర్థం కావడం లేదు. ఎందుకంటే, రాజమౌళి మహేష్ బాబు సినిమా షూటింగ్ […]
తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో మంచి మార్కెట్ ఏర్పరచుకున్న హీరో నాని, ఇతర భాషల్లో మాత్రం మార్కెట్ క్రియేట్ చేసుకునేందుకు ఇంకా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. నిజానికి ఆయన శ్యామ్ సింగరాయ్ సినిమా నుంచి ఇతర భాషల్లో మార్కెట్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఎందుకో తెలియదు కానీ ఆ ప్రయత్నాలు మాత్రం ఫలించడం లేదు. ఇటీవల హిట్ 3 ప్రమోషన్స్ కూడా ముంబై, చెన్నై, బెంగళూరు వచ్చి అంటూ తెలుగు రాష్ట్రాల కంటే కాస్త […]
రామ్ చరణ్ హీరోగా పెద్ది అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. గతంలో బుచ్చిబాబు ఉప్పెన అనే సినిమా చేశాడు. అదే బుచ్చిబాబు ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా ఈ పెద్ది అనే సినిమా చేస్తున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ షాట్ సినిమా మీద అంచనాలు పెంచేస్తుంది. సరిగ్గా ఐపీఎల్ సీజన్లో వదిలిన క్రికెట్ షాట్ అనేక సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. Ambati Rambabu: సీమరాజా, కిర్రాక్ […]