విక్రాంత్ ఫిల్మ్ క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీమతి మందలపు ప్రవల్లిక సమర్పణలో నవీన్ చంద్ర, రాశీ సింగ్, కాజల్ చౌదరి హీరో హీరోయిన్లుగా మందలపు శివకృష్ణ నిర్మిస్తున్నసినిమా ‘కరాలి’ రూపొందుతోంది. రాకేష్ పొట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ఆదివారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత సాహు గారపాటి, నటుడు రాజా రవీంద్ర ముఖ్య అతిథులుగా హాజరై, సాహు గారపాటి స్క్రిప్ట్‌ను చిత్ర యూనిట్‌కు అందజేశారు. ముహూర్తపు సన్నివేశానికి సాహు గారపాటి క్లాప్ కొట్టగా, […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు నటనతో పాటు నిర్మాణ రంగంలోనూ తనదైన ముద్ర వేస్తోంది. ఆమె స్థాపించిన ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’. ఈ హారర్ కామెడీ జానర్ సినిమా మే 9, 2025న థియేటర్లలో విడుదలై క్రిటిక్స్ నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో హర్షిత్ రెడ్డి, శ్రీయ కొంతం, చరణ్ పేరి, శాలిని కొండేపూడి వంటి కొత్త నటీనటులతో రూపొందిన ఈ చిత్రంలో […]
తెలుగు టెలివిజన్‌లో అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ తెలుగు తన తొమ్మిదో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సీజన్‌కు సంబంధించి గత కొంతకాలంగా అనేక పుకార్లు, ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా ఈ సీజన్‌ను హోస్ట్ చేసే విషయంలో ఎన్నో ఊహాగానాలు వినిపించాయి. కొందరు సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ ఈ షోను హోస్ట్ చేస్తారని, మరికొందరు యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ ఈ బాధ్యత తీసుకుంటారని […]
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం లో జరిగిన దారుణమైన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైనిక దళాలు చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ విజయాన్ని పురస్కరించుకుని, హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. సిటిజన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ ఫోరమ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో వేలాది మంది ప్రజలు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు పాల్గొని, భారత సైనికులకు సంఘీభావం తెలిపారు. Also Read: Jayam Ravi : జయం రవి కోసం రూ.100 కోట్లు […]
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి చిత్రాలు ఎప్పుడూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తాయి. విజయ్ సేతుపతి నటించిన సినిమా అంటే ఆకర్షణీయమైన కథాంశం, భావోద్వేగపూరిత కంటెంట్ ఉంటుందని ప్రేక్షకులు భావిస్తారు. అలాంటి విజయ్ సేతుపతి హీరోగా, రుక్మిణి వసంత్ హీరోయిన్గా అరుముగ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఏస్’. 7CS ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అరుముగ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా తెలుగు హక్కులను శ్రీ పద్మిణి సినిమాస్ సొంతం చేసుకుంది. Also Read:Bhairavam: వారికి గ్యాప్ […]
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ అధినేత డా. జయంతిలాల్ గడా సమర్పిస్తున్నారు. హీరోయిన్లుగా అదితి శంకర్, ఆనంది, దివ్యా పిళ్ళై నటిస్తున్నారు. ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే సినిమాపై భారీ బజ్‌ను సృష్టించింది. ఈ సమ్మర్లో అతిపెద్ద ఆకర్షణగా నిలవనున్న ‘భైరవం’ […]
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన హిస్టారికల్ కోర్ట్ డ్రామా ‘కేసరి ఛాప్టర్ 2: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్‌వాలా బాగ్’ థియేటర్లలో అద్వితీయ విజయం సాధిస్తూ, ఇప్పటికే సుమారు రూ.100 కోట్ల వసూళ్లను రాబట్టింది. కరణ్ సింగ్ త్యాగీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నాలుగో వారంలోనూ హౌస్ ఫుల్‌గా నడుస్తోంది. అక్షయ్ కుమార్, ఆర్. మాధవన్, అనన్య పాండేలు ప్రధాన పాత్రల్లో నటించగా, వారి భావోద్వేగపూరితమైన కోర్ట్ సన్నివేశాల నటనకు విమర్శకుల నుంచి […]
టాలీవుడ్లో మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా చేసిన తర్వాత, త్రివిక్రమ్ అల్లు అర్జున్‌తో సినిమా చేయాలనుకున్నాడు. కానీ, అల్లు అర్జున్‌కు చెప్పిన కథ పూర్తిస్థాయిలో ఒప్పించలేకపోవడంతో, ఆయన అట్లీ సినిమా చేసేందుకు వెళ్లిపోయాడు. ఇక ఇప్పుడు వెంకటేష్‌తో త్రివిక్రమ్ ఒక సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. జూలై నుంచి ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది. అయితే, త్రివిక్రమ్ ఈ సినిమా కోసం రామ్ చరణ్‌ను రంగంలోకి దించే ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. Also Read:Tollywood: 300 […]
టాలీవుడ్లో ఇప్పుడు ఒక వింత పరిస్థితి ఏర్పడినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమ లెక్కలు వేరేగా ఉండేవి, కానీ ఇప్పుడు ఓటీటీ సంస్థల పెత్తనం ఎక్కువైపోయిన తర్వాత సినిమా మార్కెట్ పూర్తిగా మారిపోయింది. కరోనా తర్వాత ఓటీటీ సంస్థలు సినిమాలకు భారీ రేట్లు వెచ్చించి చాలా సినిమాలను కొనుగోలు చేశాయి. Also Read: Anirudh: అనిరుథ్కి పెట్టిన డబ్బులొచ్చేశాయ్.. కానీ? అయితే, ఆ సినిమాలు వర్కౌట్ కాకపోవడంతో ఇప్పుడు అవే సంస్థలు దారుణంగా […]
ప్రస్తుతం తమిళంతో పాటు తెలుగులో మంచి సినిమాలతో దూసుకుపోతున్నాడు సంగీత దర్శకుడు అనిరుధ్. రజనీకాంత్ బంధువుగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి, తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు స్టార్లు, సూపర్ స్టార్లు కూడా మాకు అనిరుధ్ కావాలని పట్టుబట్టే పరిస్థితి వచ్చింది. పాటలు చార్ట్ బస్టర్స్ అవుతున్నాయి, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మెస్మరైజ్ చేసేలా ఉంది. ముఖ్యంగా ఎలివేషన్ సీన్స్‌లో అయితే అనిరుధ్ మ్యూజిక్ ఒక రేంజ్లో వర్క్ అవుతుంది. Also Read:Pawan Kalyan : సినిమాలు ఆలస్యం.. పవన్ […]