తెలుగు రాష్ట్రాల్లోని సినిమా థియేటర్ ఎగ్జిబిటర్లు తీవ్ర నిర్ణయం వైపు అడుగులు వేస్తున్నారు. సినిమాలను అద్దె ప్రాతిపదికన ప్రదర్శించే విధానాన్ని నిలిపివేసి, కేవలం పర్సెంటేజ్ విధానంలోనే చెల్లింపులు చేయాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. నిర్మాతలు ఈ షరతును అంగీకరించకపోతే, జూన్ 1, 2025 నుంచి థియేటర్లను మూసివేయాలని నిర్ణయించారు. ఈ అంశం తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో జరిగిన ఎగ్జిబిటర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. Also Read:Balakrishna […]
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్’ చిత్రం 2023లో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన విషయం తెలిసిందే. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా, రజనీకాంత్ కెరీర్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జైలర్ 2’ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో తెలుగు స్టార్ నందమూరి బాలకృష్ణ (బాలయ్య) కీలక పాత్రలో నటిస్తున్నారని కొన్నాళ్ల నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే అది ప్రచారమే అని బాలయ్య ఆ పాత్ర […]
విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి నటించిన సంచలన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ రెండో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మొదటి సీజన్‌కు అద్భుతమైన స్పందన రావడంతో, రెండో సీజన్‌ను మరింత ఉత్కంఠభరితంగా రూపొందించారు. 2023లో నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో బ్రేక్అవుట్ హిట్‌గా నిలిచిన ఈ సిరీస్, ఇప్పుడు సీజన్ 2తో మరోసారి ఆకట్టుకోనుంది. ఈ సిరీస్‌ను సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించగా, కరణ్ అన్షుమాన్ సృష్టికర్తగా వ్యవహరించారు. కరణ్ అన్షుమాన్, సుపర్న్ ఎస్. వర్మ, అభయ్ […]
తెలుగు సినిమా పరిశ్రమలో ఎప్పటికీ చెక్కుచెదరని క్లాసిక్‌గా నిలిచిన చిత్రం ‘మాయాబజార్’. 1957 మార్చి 27న ఆంధ్ర దేశంలో విడుదలై సంచలన విజయం సాధించిన ఈ చిత్రం, నేటికీ 68 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఎన్.టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్.వి. రంగారావు, సావిత్రి, రేలంగి, గుమ్మడి, ముక్కామల, మిక్కిలినేని, అల్లు రామలింగయ్య, ఆర్. నాగేశ్వర రావు, సూర్యకాంతం, రమణా రెడ్డి వంటి దిగ్గజ నటులు ఈ పౌరాణిక చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. Also Read:Lawyer: […]
విజయ్ ఆంటోని తన కెరీర్ ప్రారంభం నుంచి కొత్త కథలు, వైవిధ్యమైన కంటెంట్‌తో ప్రయోగాలు చేస్తూ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా, పాటల రచయితగా, ఎడిటర్‌గా బహుముఖ ప్రతిభాశాలిగా ఆయన గుర్తింపు పొందారు. ఇప్పుడు తన 26వ చిత్రం ‘లాయర్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘జెంటిల్ ఉమెన్’ ఫేమ్ రైటర్ జాషువా సేతురామన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గ్రిప్పింగ్ కోర్ట్ డ్రామాగా రూపొందుతున్న ‘లాయర్’ చిత్రానికి సంబంధించిన […]
తెలుగు సినిమా ప్రేక్షకులకు ‘ఓదెల 2’ ఒక కొత్త సినిమాటిక్ అనుభవాన్ని అందించింది. 2022లో విడుదలైన ‘ఓదెల రైల్వే స్టేషన్’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం, థియేటర్లలో మిశ్రమ స్పందన పొందినప్పటికీ, ఓటీటీలో మాత్రం సంచలనం సృష్టిస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 8, 2025 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. Also Read:Raashi Khanna : షూటింగ్లో గాయపడ్డ హీరోయిన్.. ‘ఓదెల 2’ తెలంగాణలోని ఓదెల అనే గ్రామంలో జరిగే […]
ఫ్యాషన్ ప్రపంచంలో మహిళల కలలకు రంగులు అద్దుతూ, వైవిధ్యమైన డిజైన్లతో అలరిస్తున్న ‘లెగ్దా డిజైన్ స్టూడియో’ తన రెండో బ్రాంచ్‌ను హబ్సిగూడలో ఘనంగా ప్రారంభించింది. టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్ల ఈ బ్రాంచ్‌ను ఆవిష్కరించగా, ఈ కార్యక్రమంలో ఫ్యాషన్ డిజైనర్ దివ్య కర్నాటి, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్, కాంగ్రెస్ నాయకులు దర్గా దయాకర్, బీఆర్ఎస్ నాయకులు మంద సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలో […]
నందమూరి బాలకృష్ణ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘భగవంత్ కేసరి’ అనే సినిమా తెలుగు ప్రేక్షకులలో మంచి క్రేజ్ సంపాదించింది, బాక్సాఫీస్ వసూళ్లతో సంబంధం లేకుండా. ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేస్తున్నట్లు చాలా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ‘భగవంత్ కేసరి’ దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఒక సందర్భంలో ఈ విషయంపై మాట్లాడుతూ, తాను ఇప్పుడు ఏమీ చెప్పలేనని, అధికారికంగా ఎవరైనా ప్రకటిస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. నిజానికి, ఈ సినిమాను కెవిఎన్ ప్రొడక్షన్ […]
చాలా కాలంగా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ను ఆధారంగా చేసుకుని సినిమాలు తీయడానికి దర్శకులు, నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా అలాంటి ఒక సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తెలుగు వీర జవాన్, కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు పాత్రను పోషించబోతున్నట్లు తెలుస్తోంది. 2020లో గాల్వాన్ లోయలో భారత్-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో సంతోష్ బాబు ప్రాణాలు […]
చాలా కాలంగా నటుడు విశాల్ పెళ్లి గురించి అనేక వార్తలు తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఆయన ఎవరిని వివాహం చేసుకోబోతున్నారనే విషయంపై స్పష్టత వచ్చింది. ఆయన సాయి ధన్సిక అనే నటిని వివాహం చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. నిజానికి, విశాల్ వరలక్ష్మి శరత్ కుమార్, అభినయ వంటి నటీమణులతో ప్రేమలో ఉన్నాడని, వారిని పెళ్లి చేసుకునే అవకాశం ఉందని గతంలో ప్రచారం జరిగింది. అయితే, అనూహ్యంగా ఈ రోజు మధ్యాహ్నం నుంచి విశాల్ సాయి […]